Share This Site For Music Lovers

Jaga Jaga Jagadeka Veera Song Lyrics - Sarocharu

Song: Jaga Jaga Jagadeka Veera
Movie: Sarocharu
Music: Devi Sri Prasad
Singers: Venu,Ranina Reddy
Lyricist: Ramajogayya Sastry
Cast: Ravi Teja, Kajal Agarwal, Richa Gangopadhyay
Label: Aditya Music
Year: 2012
guyAvkONd5E

జగా జగా జగదేక వీర మగ మగ మహా రాజువేరా సొగసున సెగ రేపినవేం సుందర జగా జగా జగదేక వీర చక చక చక నిన్ను చెర తిక మక పడుతున్నదేదో తొందర

ఒక పరి నిన్ను చూసినాక ఒక పరి నిన్ను చూసినాక మనసిక తనలోన లేక తహ తహ తలపై పొలమారుతోందిరా నిదరే చెదర

హోం మిస మిస మిస రాజహంస విల విల విరహాల హింస నిగ నిగ నగరాన్ని నేడే ఏలన

చల్లని గాలిల చక్కిలి గింతల ఎక్కడ చూసిన నువ్వే చక్కదనాల సిరి చూసి కస్సుమన్న ఊపిరి ఊరుకుంటుందా రెప్పలు వాలే నీ నిప్ప్పుల పొద్దుల ఎప్పుడు చూసిన నువ్వే పువ్వుల తోటనొదిలేసి రివ్వుమని తుమ్మెద ఎగిరిపోతుందా

హోం చిట్టి గుండె కదిలించినవే హూ చిట్టి గుండె కదిలించినవే కలవరమున ముంచినవే కడలిని కుదిపి కసి కళలు రేపిన చలి చేప నువ్వే

జగా జగా జగదేక వీర మగ మగ మహా రాజువేరా సొగసున సెగ రేపినవేం సుందర హోం మిస మిస మిస రాజహంస మిల మిల విరహాల హింస నిగ నిగ నగరాన్ని నేడే ఏలన

మొగ్గను తుంచన సిగ్గును తెంచన దగ్గర లోనే ఉన్నాగా దిక్కులా కళ్ళు మూసేసి నిగ నిగ బుగ్గలు పిండుకోమంటా చుక్కలు దించన లెక్కలు తేల్చన హక్కులు అన్ని నావెగా చెక్కర తీపి ఎరవేసి పేరా పేరా పెదవి దోచుకోమంటా

చుట్టూ కొలతలు చూసుకొన చుట్టూ కొలతలు చూసుకోరా పట్టు పరువం నేలుకొరా పట్టు వొదలనని నువ్వు సాయమడిగితే సరే లే అనన

జగా జగా జగదేక వీర మగ మగ మహా రాజువేరా సొగసునా సెగ రేపినవేం సుందర


Jaga Jaga Jagadeka Veera Maga Maga Maha Rajuvera Sogasuna Sega Repinavem Sundara Jaga Jaga Jagadeka Veera Chaka Chaka Chaka Ninnu Chera Thika Maka Paduthunnadedho Thondara

Oka Pari Ninnu Choosinaka Oka Pari Ninnu Choosinaka Manasika Thanalona Leka Taha Taha Thalapai Polamaruthondira Nidhare Chedhara

Jaga Jaga Jagadeka Veera Maga Maga Maha Rajuvera Sogasuna Sega Repinavem Sundara

Ho... Misa Misa Misa Rajahamsa Mila Mila Virahala Himsa Niga Niga Nagaranni Nede Yelana

Oh Challani Gaali La Chakkili Ginthala Ekkada Choosina Nuvve Chakkadanala Siri Choosi Kassumanna Oopiri Oorukuntunda Reppalu Vaale Nee Nipppula Poddhula Eppudu Choosina Nuvve Puvvula Thotanodilesi Rivvumani Thummeda Egiripothunda

Ho... Atu Itu Musirave Nannu Haa... Atu Itu Musirave Nannu Suluvuga Vidiponu Ninnu Nadumuna Nalipey Nanu Khaidu Chesina Ninu Kaadananu

Jaga Jaga Jagadeka Veera Maga Maga Maha Rajuvera Sogasuna Sega Repinavem Sundara

Ho... Misa Misa Misa Rajahamsa Mila Mila Virahala Himsa Niga Niga Nagaranni Nede Yelana

Mogganu Thunchana Siggunu Thenchana Daggara Lone Unnaga Dikkula Kallu Moosesi Niga Niga Buggalu Pindukomanta

Chukkalu Dinchana Lekkalu Thelchana Hakkulu Anni Naavega Chekkara Theepi Yeravesi Pera Pera Pedhavi Dochukomanta

Chuttu Kolathalu Choosukona Chuttu Kolathalu Choosukora Pattu Paruvamu Nelukora Pattu Vodalanani Nuvvu Sayamadigithe Sare Le Anana

Jaga Jaga Jagadeka Veera Maga Maga Maha Rajuvera Sogasuna Sega Repinavem Sundara

Ho... Misa Misa Misa Rajahamsa Mila Mila Virahala Himsa Niga Niga Nagaranni Nede Yelana


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.