Ila choodu Song Lyrics Telugu & English - Nee Sneham

Ila choodu Song Lyrics Telugu & English - Nee Sneham - 2002 - Uday Kiran
Ila choodu Nee Sneham R P Ptanik Rajesh, Usha Sirivennela Seetharama Sastry Uday Kiran, Aarthi Agarwal Aditya Music 2002 lmhvBUaL66k

ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం
ఈ అనుభవం వెన్నెల వర్షం
ఎలా తెలపటం ఈ సంతోషం

O HONEY I LOVE YOU..
O HONEY I NEED YOU..

నమ్మనంటావో ఏమో నిజమే తెలుసా
అమృతం నింపె నాలో నీ చిరు స్పర్
శ ఒప్పుకొలేవో ఏమో మురిసే మనసా
రెప్పనే దాటి రాదే కలలో ఆశ

పొద్దే రాని నిద్దర్లోనే ఉండి పోనీ
నిన్నే చూసే కలకోసం
సర్లే కాని చీకట్లోనే చేరుకోనీ
నువ్వు కోరే అవకాశం
తక్కువేం కాదులే
ఈ జన్మలో ఈ వరం

ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం

వానలా తాకగానే ఉరిమే మేఘం
వీణలా మోగుతుంది ఎదలో రాగం
స్వాగతం పాడగానే మదిలో మైకం
వచ్చి ఒడి చేరుతుందా ఊహాలోకం

ఉన్నట్టుండి నిన్నట్నుండి రాజ యోగం
దక్కినంత ఆనందం
అయ్యో పాపం ఎక్కడలేని ప్రేమరోగం
తగ్గదేమో ఏ మాత్రం
తానుగా చేరెగా ప్రియమైన ప్రేమాలయం

ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం
ఈ అనుభవం వెన్నెల వర్షం
ఎలా తెలపటం ఈ సంతోషం


Ilaa Choodu
Aracheta Vaalindi Aakaasam
Idenaadu Anukoni
Anuraaga Sandesam
Ee Anubhavam Vennela Varsham
Elaa Telapatam Ee Santosham

O Honey I Love U...
O Honey I Need U...

Nammanantaavo Emo
Nijame Telusaa
Amrutam Nimpe Naalo
Ni Chiru Sparsa


Oppukolevo Emo
Murise Manasaa
Reppane Daati Raade
Kalalo Aasa

Podde Raani Niddarlone Undi Poni
Nine Choose Kalakosam
Sarle Kaani Chikatlone Cherukoni
Nuvvu Kore Avakaasam
Takkuvem Kaadu Le
Ee Janmalo Ee Varam

Vaanalaa Taakagaane
Urime Megham
Veenalaa Mogutundi
Yadalo Raagam

Swaagatam Paadagaane
Madilo Maikam
Vachchi Vadi Cherutunda
Oohalokam

Unnatundi Ninnatnundi
Raaja Yogam
Dakkinanta Aanandam

Ayyo Paapam Yakadaleni
Prema Rogam Taggademo
Ye Maatram
Taanugaa Cheregaa
Priyamaina Premaalayam

Ilaa Choodu
Aracheta Vaalindi Aakaasam
Idenaadu Anukoni
Anuraaga Sandesam
Ee Anubhavam Vennela Varsham
Elaa Telapatam Ee Santosham