Hosanna Song Lyrics Telugu & English - Body Guard

Hosanna Song Lyrics Telugu & English - Body Guard - 2007 - Venkatesh
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated
Hosanna Song Body Guard Thaman SS Rahul Nambiar, Sri Vardhini Anantha Sreeram Venkatesh, Saloni Aswani, Trisha Krishnan Aditya Music 2012 GUzel8iDEKs

హోసన్నా నానన్న
హోసన్నా నానన్న
హోసన్నా నననన
నానినని నినా నానన్న
X2

అడుగడుగునా నిను చూసా
అణువణువునా నిను చూసా
మనసున నిను చూసా మాయగా

ప్రతి క్షణమున వశమౌతా
ప్రతి జనమున జాతనౌతా
ప్రతి కల నేనౌతా ప్రేమగా

హే హే ప్రాణం లో ప్రాణంగా
చేరావే ఓ ప్రేమ
ఊహించలేదు ఈ వరం
ఊపిరిలో ఊపిరిగా కలిసావా నాలోన
నాతొడయ్యిందే సంబరం.

హోసన్నా నానన్న
హోసన్నా నానన్న
హోసన్నా నననన
నానినని నినా నానన్న
X2

అడుగడుగునా నిను చూసా
అణువణువునా నిను చూసా
మనసున నిను చూసా మాయగా

ఎన్ని వెలుగులో ఎన్ని జిలుగులో
ఎన్ని తళుకులో ఎన్ని మెరుపులో హూ
నిన్ను తెగ తలిచిన హృదయంలో
ఎన్ని మెలికలో ఎన్ని కులుకులో
ఎన్ని ఉలుకులో చిన్ని పెదవిలో

ఇన్నాళ్ళుగా దాచుంచిన
ఇష్టాన్ని చెప్పడంలో
మౌనాలనే మోగించిన ఈ వేళలో
హే హే ప్రాణంలో ప్రాణంగా చేరావే ఓ ప్రేమ

ఊహించలేదు ఈ వరం హేయ్
ఊపిరిలో ఊపిరిగా కలిసావా నాలోన
నాతొడయ్యిందే సంబరం మ్మ్

హోసన్నా నానన్న
హోసన్నా నానన్న
హోసన్నా నననన
నానినని నినా నానన్న

వెన్నెలెవరిది కన్నె కనులదే
చీకటెవరిది నీలి కురులదే
స్వర్గమెవరిది చెలి సొగసులదే
కౌగిలేవారికి కొంటె వయసుకే
ముద్దులెవరికి ముందు మనసుకే

నెగ్గావుగా నేనిక్కడ
పెట్టె పరీక్షలన్నీ
నాగుండెలో ఉద్యోగమే పొందాలని

హే హే ప్రాణంలో ప్రాణంగా చేరావే ఓ ప్రేమ
ఉహించలేదే ఈ వరం హేయ్
ఊపిరిలో ఊపిరిగా కలిసావా నాలోన
నాతొడయ్యిందే సంబరం మ్మ్

హోసన్నా నానన్న
హోసన్నా నానన్న
హోసన్నా నననన
నానినని నినా నానన్న


Hosanna Nananna
Hosanna Nananna
Hosanna Nanathaninanithani
Nananna
X2

Adugaduguna Ninu Chusa
Anuvanuvuna Ninu Chusa
Manasuna Ninu Chusaa Maayagaa

Prathi Kshanamuna Vashamoutha
Prathi Janamuna Jathanoutha
Prathi Kala Nenouthaa Prema Gaa

Hey Hey Praanam Lo Praananga
Cheraave O Prema
Oohinchalede Ee Varam Ho Hooo
Oopirilo Oopiriga
Kalisaave Naalona
Naathodayyinde Sambaram Mm

Hosanna Nananna
Hosanna Nananna
Hosanna Nanathaninanithani
Nananna
X2

Adugaduguna Ninu Chusa
Anuvanuvuna Ninu Chusa
Manasuna Ninu Chusaa Maayagaa

Enni Velugulo
Enni Jilugulo
Enni Thalukulo
Enni Merupulo Hoo
Ninnu Thega Thalichina Hrudayamlo

Enni Melikalo
Enni Kulukolo
Enni Vulukulo
Chinni Pedavilo

Hey Hey Praanam Lo Praananga
Cheraave O Prema
Oohinchalede Ee Varam Ho Hooo
Oopirilo Oopiriga
Kalisaave Naalona
Naathodayyinde Sambaram Mm

Hosanna Nananna
Hosanna Nananna
Hosanna Nanathaninanithani
Nananna

Vennelevaridi
Kanne Kanulade
Cheekatevaridi
Neeli Kurulade
Swargamevaridi Cheli Sogasulade

Kougilevariki
Konte Vayasuke
Muddulevariki
Mundu Manasuke

Neggavuga Nenikkada
Pette Parikshalanni
Naa Gundelo Udyogame
Pondaalani

Hey Hey Praanam Lo Praananga
Cheraave O Prema
Oohinchalede Ee Varam Ho Hooo
Oopirilo Oopiriga
Kalisaave Naalona
Naathodayyinde Sambaram Mm

Hosanna Nananna
Hosanna Nananna
Hosanna Nanathaninanithani
Nananna


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.