Godhari Gattu Paina Song Lyrics - Rajakumarudu

Godhari Gattu Paina Song Lyrics - Rajakumarudu - 1999 - Mahesh Babu
Godhari Gattu Paina Rajakumarudu Mani Sharma Udit Narayana, Kavitha Krishnamurthy Chandrabose Mahesh Babu, Preethi Jinta Aditya Music 1999 Eo30bo1ikdA

లల లాల లాల లాలా...
లల లాల లాల లాలా...

గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది
గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది
చిలకమ్మ మనసులోన
చిగురంత మెలిక ఉంది

అదివో హరే రామచిలుకా
మెలికా మహా మహులకెరుకా
నువ్వో మరీ లేతకనుకా
నీకా తికమక తెలియదికా

గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉందా
చిలకమ్మ మనసులోన
చిగురంత మెలిక ఉందా

కాటన్ జీన్సులో నీముందుకొస్తే
అల్లర్లు ఏంటంది
కొతొచ్చేట్టుగా అందాలు చూస్తే
ఆవేసమొస్తుంది

మొటర్ బైక్సులో రైడింగుకెల్తే
మీ ఈలలేంటంది
ఫ్లాటయ్యేట్టుగా కట్టింగులిస్తే
ఉత్సాహమేస్తుంది

అంచేతనే మగాలనీ
అన్నయ్యలనమంది
అ ప్లేసులో క ఉంచుతూ
కన్నయ్యలనుకోండి

ఐతే హరే రామ చిలకా
కాదది హరే భామ చిలకా
నీకది వడ్డించింది చురకా
నాకిక దొరికెను నీ పిలకా

గోదారిగట్టుపైనా చిన్నారి చిలక ఉందా
చిలకమ్మ మనసులోన
చిగురంత మెలిక ఉందా

ఫ్రూటీ డ్రింక్సులో స్ట్రావేసుకుంటే
కామెంట్లు ఎంటంది
స్రుతి పెదాలే కస్టాలుపడితే
మాగుండె చెరువౌద్ది

ఎన్నో బుక్సుతో కాలేజికెల్తే
మీలుక్సు ఎంటంది
చిన్ని చేతులే లగేజి మోస్తే
మా కన్ను ఎరుపౌద్ది

ట్రాఫిక్కులో కావాలనే
పాకిన్లు ఏంటంది
కాపాడుతూ ఉంటామనే
హామీలు అనుకోండి

ఐతే హరే రామ చిలకా
కాదది హరే భామ చిలకా
నాకది భలే తెలుసుగనక
మెలికకు తొలిగించావురకా

గోదారి గట్టు పైనా పైనా
చిన్నారి చిలక ఉందా ఉంది
చిలకమ్మ మనసులోనా
చిగురంత మెలిక ఉందా

ఐతే హరే రామ చిలకా
కాదది హరే భామ చిలకా
నీకది వడ్డించింది చురకా
నాకిక దొరికెను నీ పిలకా


Lala Laala Laala Laalaa...
Lala Laala Laala Laalaa...

Godhari Gattu Paina
Chinnari Chilaka Vundhi

Godhari Gattu Paina
Chinnari Chilaka Vundhi
Chilakamma Manasulona
Chigurantha Melika Vundhi

Adhivo Hare Rama Chilaka
Thelusaa Maha Mahulakerukaa
Nuvvu Mari Letha Kanukaa
Neeka Thikamaka Theliyadhikaa

Godhari Gattu Paina
Chinnari Chilaka Vundha
Chilakamma Manasulona
Chigurantha Melika Vundha

Cotton Jeans Lo Meemundhukosthe
Allarlu Entandi
Kottochettugaa Andhalu Chusthe
Avesmosthundhi

Motor Bikes Lo Ridingkelithe
Mee Eelalentandi
Flat Ayyettugaa Cutting Listhe
Vuthashamesthundhi

Anchethane Magallani
Annayalanamandhi
Aa Place Lo Ka Vunchuthu
Kannayalanukondi

Ayithe Hare Rama Chilaka
Kadhadhi Hare Bhama Chilaka
Nekadhi Vaddinchindhi Churaka
Nakika Dhorikanu Nee Pilakaa

Godhari Gattu Paina
Chinnari Chilaka Vundha
Chilakamma Manasulona
Chigurantha Melika Vundha

Fruity Drinks Lo Straw Vesukunte
Comments Entandi
Suchi Pedhavule Kasthaalu Padithe
Maa Gunde Cheruvavuddhi

Enno Bookstho College Kelithe
Mee Looks Entandi
Chinni Chethule Laggage
Maa Kannu Erupavuudhi

Traffic Lo Kaavalane
Thaakillu Emtandi
Kaapuduthu Vuntaamane
Haamilu Anukondi

Ayithe Hare Rama Chilaka
Kadhadhi Hare Bhama Chilaka
Nekadhi Vaddinchindhi Churaka
Nakika Dhorikanu Nee Pilakaa

Godhari Gattu Paina
Chinnari Chilaka Vundha Vundhi
Chilakamma Manasulona
Chigurantha Melika Vundha

Ayithe Hare Rama Chilaka
Kadhadhi Hare Bhama Chilaka
Nekadhi Vaddinchindhi Churaka
Nakika Dhorikanu Nee Pilakaa