Share This Site For Music Lovers

Godhari Gattu Paina Song Lyrics - Rajakumarudu

Song: Godhari Gattu Paina
Movie: Rajakumarudu
Music: Mani Sharma
Singers: Udit Narayana, Kavitha Krishnamurthy
Lyricist: Chandrabose
Cast: Mahesh Babu, Preethi Jinta
Label: Aditya Music
Year: 1999
Eo30bo1ikdA

లల లాల లాల లాలా... లల లాల లాల లాలా...

గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉంది

అదివో హరే రామచిలుకా మెలికా మహా మహులకెరుకా నువ్వో మరీ లేతకనుకా నీకా తికమక తెలియదికా

గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉందా చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా

కాటన్ జీన్సులో నీముందుకొస్తే అల్లర్లు ఏంటంది కొతొచ్చేట్టుగా అందాలు చూస్తే ఆవేసమొస్తుంది

మొటర్ బైక్సులో రైడింగుకెల్తే మీ ఈలలేంటంది ఫ్లాటయ్యేట్టుగా కట్టింగులిస్తే ఉత్సాహమేస్తుంది

అంచేతనే మగాలనీ అన్నయ్యలనమంది అ ప్లేసులో క ఉంచుతూ కన్నయ్యలనుకోండి

ఐతే హరే రామ చిలకా కాదది హరే భామ చిలకా నీకది వడ్డించింది చురకా నాకిక దొరికెను నీ పిలకా

గోదారిగట్టుపైనా చిన్నారి చిలక ఉందా చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా

ఫ్రూటీ డ్రింక్సులో స్ట్రావేసుకుంటే కామెంట్లు ఎంటంది స్రుతి పెదాలే కస్టాలుపడితే మాగుండె చెరువౌద్ది

ఎన్నో బుక్సుతో కాలేజికెల్తే మీలుక్సు ఎంటంది చిన్ని చేతులే లగేజి మోస్తే మా కన్ను ఎరుపౌద్ది

ట్రాఫిక్కులో కావాలనే పాకిన్లు ఏంటంది కాపాడుతూ ఉంటామనే హామీలు అనుకోండి

ఐతే హరే రామ చిలకా కాదది హరే భామ చిలకా నాకది భలే తెలుసుగనక మెలికకు తొలిగించావురకా

గోదారి గట్టు పైనా పైనా చిన్నారి చిలక ఉందా ఉంది చిలకమ్మ మనసులోనా చిగురంత మెలిక ఉందా

ఐతే హరే రామ చిలకా కాదది హరే భామ చిలకా నీకది వడ్డించింది చురకా నాకిక దొరికెను నీ పిలకా


Lala Laala Laala Laalaa... Lala Laala Laala Laalaa...

Godhari Gattu Paina Chinnari Chilaka Vundhi

Godhari Gattu Paina Chinnari Chilaka Vundhi Chilakamma Manasulona Chigurantha Melika Vundhi

Adhivo Hare Rama Chilaka Thelusaa Maha Mahulakerukaa Nuvvu Mari Letha Kanukaa Neeka Thikamaka Theliyadhikaa

Godhari Gattu Paina Chinnari Chilaka Vundha Chilakamma Manasulona Chigurantha Melika Vundha

Cotton Jeans Lo Meemundhukosthe Allarlu Entandi Kottochettugaa Andhalu Chusthe Avesmosthundhi

Motor Bikes Lo Ridingkelithe Mee Eelalentandi Flat Ayyettugaa Cutting Listhe Vuthashamesthundhi

Anchethane Magallani Annayalanamandhi Aa Place Lo Ka Vunchuthu Kannayalanukondi

Ayithe Hare Rama Chilaka Kadhadhi Hare Bhama Chilaka Nekadhi Vaddinchindhi Churaka Nakika Dhorikanu Nee Pilakaa

Godhari Gattu Paina Chinnari Chilaka Vundha Chilakamma Manasulona Chigurantha Melika Vundha

Fruity Drinks Lo Straw Vesukunte Comments Entandi Suchi Pedhavule Kasthaalu Padithe Maa Gunde Cheruvavuddhi

Enno Bookstho College Kelithe Mee Looks Entandi Chinni Chethule Laggage Maa Kannu Erupavuudhi

Traffic Lo Kaavalane Thaakillu Emtandi Kaapuduthu Vuntaamane Haamilu Anukondi

Ayithe Hare Rama Chilaka Kadhadhi Hare Bhama Chilaka Nekadhi Vaddinchindhi Churaka Nakika Dhorikanu Nee Pilakaa

Godhari Gattu Paina Chinnari Chilaka Vundha Vundhi Chilakamma Manasulona Chigurantha Melika Vundha

Ayithe Hare Rama Chilaka Kadhadhi Hare Bhama Chilaka Nekadhi Vaddinchindhi Churaka Nakika Dhorikanu Nee Pilakaa


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.