హొఒ హొఒ ఒఓ హొఒ హొఒ ఒఓఒఓ ఒఓఒఓ హొఒ హొఒ ఒఓ హొఒ హొఒ ఒఓఒఓ
ఎందుకో తొలి తొందరెందుకో నాలో ఎద చిందులెందుకో నాకే ఇంతందమెందుకో మెరుపెందుకో
ఎన్నడూ తెలియంది ఎందుకో నాలో మొదలైంది ఎందుకో నేనే నాలాగ అస్సలు లేనెందుకో
సొగసులకు ఈ రోజు బరువెందుకో నడకలకు ఈ రోజు పరుగెందుకో ఊపిరికి ఈ రోజు ఉడుకెందుకో రేపటికి ఈ రోజు ఉరుకెందుకో
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా తన చూపులోన తన రూపులోన తన రేఖలోన శుభలేఖలోన వెలిగేందుకా చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా తన నవ్వులోన సిరి వానలోన విరి కోనలోన చిరు తేనెలోన మునిగేందుకా

ఆ ఊరు ఈ ఊరు వేరైనా ఆకాశం అంతా ఒకటేగా ఆ నువ్వు ఈ నేను ఏడున్నా ఆలోచ నలన్నీ ఒకటేగా
ఊహలే పంపితే రాయబారం ఊసులే చేరవా వేగిరం ప్రేమలో చిన్నదే ఈ ప్రపంచం అని తెలిసి కూడ తెగ అలజడాయె ఆ త లపులోనే తలమునకలాయె మరి ఎందుకో
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా తన బాటలోన తన తోటలోన తన తోడులోన తన నీడలోన నడిచేందుకా చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా తన తనువులోన అణువణువులోన మధువనములోన ప్రతికణములోన కలిసేందుకా
ఎన్నడూ తెలియంది ఎందుకో నాలో మొదలైంది ఎందుకో నేనే నాలాగ అస్సలు లేనెందుకో
సొగసులకు ఈ రోజు బరువెందుకో నడకలకు ఈ రోజు పరుగెందుకో ఊపిరికి ఈ రోజు ఉడుకెందుకో రేపటికి ఈ రోజు ఉరుకెందుకో
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా తన చూపులోన తన రూపులోన తన రేఖలోన శుభలేఖలోన వెలిగేందుకా చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా తన నవ్వులోన సిరి వానలోన విరి కోనలోన చిరు తేనెలోన మునిగేందుకా
హొఒ హొఒ ఒఓ హొఒ హొఒ ఒఓఒఓ ఒఓఒఓ హొఒ హొఒ ఒఓ హొఒ హొఒ ఒఓఒఓ
Ho O Ho O Oo Ooo Ho OO O O Oo Oooo Oooo Ho O Ho O Oo Ooo Ho OO O O Oo Oooo
Enduko Tholi Tondarenduko Naalo Yeda Chindulenduku Naake Inthandamenduku Merupendukuuu Ennadu Teliyandi Enduko Nalo Modalaindi Enduko Nene Nalaga Assalu Lenenduko
Sogasulaku Ee Roju Baruvenduko Nadakalaku Ee Roju Parugenduko Oopiriki Ee Roju Udukenduko Repatiki Ee Roju Udukenduko
Chelikai Ila Ila Alai Chelinchaa Andukaaa Tana ChupulonaTana Roopulonaa Tana Rekhalona Shubhalekalona Veligendukaa
Chelikai Ila Ila Alai Chelinchaa Andukaaa Tana Navvulona Siri Vanalona Viri KonalonaaChiru Tenelona MunigendukaaAaA
Enduko Tholi Tondarenduko Naalo Yeda Chindulenduku Naake Inthandamenduku Merupendukuuu
Ho O Ho O Oo Ooo Ho OO O O Oo Oooo Oooo Ho O Ho O Oo Ooo Ho OO O O Oo Oooo
Aa Ooru Ee Ooru Verainaa Aakasham Antha Okategaa Aa Nuvvu Ee Nenu Eedunna Aalochanalanni Okategaa Oohalee Pampithee Raayabaaraam Oosulee Cheravaa Vegiram
Premalo Chinnadee Ee Prapancham Ani Telisikudaa Tega Alajadaaye Aa Talapulone Talamunakalaaye Mari Enduko...
Chelikai Ila Ila Alai Chelinchaa Andukaaa Aa Aa Tana Bata LonaTana Thota Lona Tana Needa Lona Nadichendukaa
Chelikai Ila Ila Alai Chelinchaa Andukaaa Aa Aa Tana Tanuvulona Anuvanuvulona Madhuvanamulona Kalisendukaa
Enduko Tholi Tondarenduko Naalo Yeda Chindulenduku Naake Inthandamenduku Merupendukuuu Ennadu Teliyandi Enduko Nalo Modalaindi Enduko Nene Nalaga Assalu Lenenduko
Sogasulaku Ee Roju Baruvenduko Nadakalaku Ee Roju Parugenduko Oopiriki Ee Roju Udukenduko Repatiki Ee Roju Udukenduko
Chelikai Ila Ila Alai Chelinchaa Andukaaa Tana ChupulonaTana Roopulonaa Tana Rekhalona Shubhalekalona Veligendukaa
Chelikai Ila Ila Alai Chelinchaa Andukaaa Tana Navvulona Siri Vanalona Viri KonalonaaChiru Tenelona Munigendukaa Aa Aa