Share This Site For Music Lovers

Shava Shava Balle Balle Song Lyrics - Chintakayala Ravi

Song:Shava Shava Balle Balle
Movie:Chintakayala Ravi
Music:Vishal Shekhar
Singers:Shankar Mahadevan, Mahalaxmi
Lyricist:R. Ramu
Cast:Venkatesh, Anushka Shetty, Mamta Mohandas
Label:Aditya Music
Year: 2008
9t11T9uaRhg

సే శావా శావా సే బల్లె బల్లె శావా శావా బల్లె బల్లె శావా వ బల్లె సే శావా శావా సే బల్లె బల్లె శావా శావా బల్లె బల్లె శావా వ బల్లె

సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి పట్టె పయనంలో ఈ పరువంలో హే సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారే పట్టే పయనంలో ఈ పరువంలో

కిర్రెక్కి కొట్టే కేరింతల్లో యమా జోరు జోరు జోరు జోరు జోరే పెరిగిందంట అందరిలో యమా జోరు జోరు జోరు జోరు జోరే పెరిగిందంట అందరిలో

ఇన్నాళ్లు మనసు కనివిని ఎరుగని చెలిమి దొరికెనీ చోట హే తోడు కరువై సగముగా మిగిలిన బ్రతుకు అతుక్కునే చోట

నిన్నటి తలుపే మూసి నిన్నుగ కోరేది చోట రేపటి తలుపే తీసి రేవుగ మరేదీ చోట అంతులేని పూబాల

యమా జోరు జోరు జోరు జోరు జోరే పెరిగిందంట అందరిలో యమా జోరు జోరు జోరు జోరు జోరే పెరిగిందంట అందరిలో

ఆ వైపు చూడు అలసట తెలియక కధలు కదిలే నీ చోట ఈ వైపు చూడు ఇరుకున నలిగినా పరుగు పరుగులిటు చోట

కొద్దిగా గందరగోళం ముద్దుగా ముదిరెనేచోట మందిలో మాతరజాలం విందుగ జరిగేనీ చోటా ఇది ఆగిపోనీ పడుచాటా

యమా జోరు జోరు జోరు జోరు జోరే పెరిగిందంట అందరిలో యమా జోరు జోరు జోరు జోరు జోరే పెరిగిందంట అందరిలో

సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి పట్టె పయనంలో ఈ పరువంలో హే సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారే పట్టే పయనంలో ఈ పరువంలో

కిర్రెక్కి కొట్టే కేరింతల్లో యమా జోరు జోరు జోరు జోరు జోరే పెరిగిందంట అందరిలో యమా జోరు జోరు జోరు జోరు జోరే పెరిగిందంట అందరిలో

సే శావా శావా సే బల్లె బల్లె శావా శావా బల్లె బల్లె శావా వ బల్లె సే శావా శావా సే బల్లె బల్లె శావా శావా బల్లె బల్లె శావా వ బల్లె

Say Shava Shava Say Balle Balle Shava Shava Balle Balle Shava Va Balle

Saradaake Sarada Putte Samayamlo Sarikottha Daare Patte Payanam Lo Ee Paruvam Lo

Kirrekki Kotte Kerinthallo Yama Joru Joru Joru Joru Jore Perigindanta Andarilo Yama Joru Joru Joru Joru Jore Perigindanta Andarilo

Yennallu Manasu Kanivini Erugani Chelimi Dorikenee Chota Hey Ey Thodu Karuvai Sagamuga Migilina Bratuku Athukune Chota

Ninnati Talupe Moosi Ninnu Ga Koredii Chota Repati Talupe Teesi Revu Ga Maredee Chota Idi Anthuleni Poobaaa

Yama Joru Joru Joru Joru Jore Perigindanta Andarilo Yama Joru Joru Joru Joru Jore Perigindanta Andarilo

Aa Vaipu Chudu Alasata Teliyaka Kadhalu Kadile Nee Chota Ee Vaipu Chudu Iruku Na Naligina Parugu Parugulitu Chota

Koddiga Gandaragolam Mudduga Mudireneechota Mandilo Matharajalam Vindu Ga Jarigenee Chotaa Idi Aagiponi Paduchaataa

Yama Joru Joru Joru Joru Jore Perigindanta Andarilo Yama Joru Joru Joru Joru Jore Perigindanta Andarilo

Saradaake Sarada Putte Samayamlo Sarikottha Daare Patte Payanam Lo Ee Paruvam Lo

Hey Saradaake Sarada Putte Samayamlo Sarikottha Daare Patte Payanam Lo Ee Paruvam Lo

Kirrekki Kotte Kerinthallo Yama Joru Joru Joru Joru Jore Perigindanta Andarilo Yama Joru Joru Joru Joru Jore Perigindanta Andarilo

Say Shava Shava Say Balle Balle Shava Shava Balle Balle Shava Va Balle

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.