Edho Oka Ragam Female Song Lyrics - Raja

Edho Oka Ragam Female Song Lyrics Telugu & English - Raja - Venkatesh
Edho Oka Ragam Raja KS Rajkumar KS Chitra Sirivennela Seetharama Sastry Venkatesh, Trisha Aditya Music 1999 bIpWDeNMuRs

ఏదో ఒక రాగం
పిలిచిందీ వేళ
నాలో నిదురించే
గతమంతా కదిలేలా

ఏదో ఒక రాగం
పిలిచిందీ వేళ
నాలో నిదురించే
గతమంతా కదిలేలా

నా చూపుల దారులలో
చిరుదివ్వెలు వెలిగేలా
నా ఊపిరి ఊయలలో
చిరునవ్వులు చిలికేలా

జ్ఞాపకాలే మైమరపు
జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు
జ్ఞాపకాలే ఓదార్పు

ఏదో ఒక రాగం
పిలిచిందీ వేళ
నాలో నిదురించే
గతమంతా కదిలేలా

అమ్మా అని పిలిచే
తొలి పలుకులు జ్ఞాపకమే
రా అమ్మా అని అమ్మే
లాలించిన జ్ఞాపకమే

అమ్మ కళ్లలో అపుడపుడు
చెమరింతలు జ్ఞాపకమే
అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం
అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం

ఏదో ఒక రాగం
పిలిచిందీ వేళ
నాలో నిదురించే
గతమంతా కదిలేలా

ఆ..ఆ...ఆఅ ఆ...
ఆ..ఆ...ఆఅ ఆఅ ఆ

గుళ్లో కథ వింటూ
నిదురించిన జ్ఞాపకమే
బళ్లో చదువెంతో
బెదిరించిన జ్ఞాపకమే
గవ్వలు ఎన్నో సంపాదించిన
గర్వం జ్ఞాపకమే

నెమలి కళ్లనే దాచే
చోటు జ్ఞాపకం
జామపళ్లనే దోచే
తోట జ్ఞాపకం

ఏదో ఒక రాగం
పిలిచిందీ వేళ
నాలో నిదురించే
గతమంతా కదిలేలా

నా చూపుల దారులలో
చిరుదివ్వెలు వెలిగేలా
నా ఊపిరి ఊయలలో
చిరునవ్వులు చిలికేలా

జ్ఞాపకాలే మైమరపు
జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు
జ్ఞాపకాలే ఓదార్పు

ఏదో ఒక రాగం
పిలిచిందీ వేళ
నాలో నిదురించే
గతమంతా కదిలేలా


Edo Oka Raagam
Pilichindi Vela
Naalo Nidurinche
Gathamantha Kadilelaa

Edo Oka Raagam
Pilichindi Vela
Naalo Nidurinche
Gathamantha Kadilelaa

Naa Choopula Daarulalo
Chirudivvelu Veligelaa
Naa Oopiri Ooyalalo
Chiru Navvulu Chilikelaa

Gnaapakaale Maimarapu
Gnaapakaale Melkolupu
Gnaapakaale Nitturpu
Gnaapakaale Odaarpu

Edo Oka Raagam
Pilichindi Vela
Naalo Nidurinche
Gathamantha Kadilelaa

Ammaa Ani Piliche
Tholi Palukulu Gnaapakame
Raa Ammaa Ani Amme
Laalinchina Gnaapakame
Amma Kallalo Apudapudu
Chemarinthalu Gnaapakame

Amma Cheerane Chutte
Paapa Gnaapakam
Amma Navvithe Putte
Siggu Gnaapakam

Edo Oka Raagam
Pilichindi Vela
Naalo Nidurinche
Gathamantha Kadilelaa

Aa..Aaa...Aa A Aaa..
Aa..Aaa...Aa A Aa A Aa

Gullo Kadha Vintu
Nidurinchina Gnaapakame
Ballo Chaduventho
Bedirinchina Gnaapakame
Gavvalu Enno Sampaadinchina
Garvam Gnaapakame

Nemali Kallane Daache
Chotu Gnaapakam
Jaamapallane Doche
Thota Gnaapakam

Edo Oka Raagam
Pilichindi Vela
Naalo Nidurinche
Gathamantha Kadilelaa

Naa Choopula Daarulalo
Chirudivvelu Veligelaa
Naa Oopiri Ooyalalo
Chiru Navvulu Chilikelaa

Gnaapakaale Maimarapu
Gnaapakaale Melkolupu
Gnaapakaale Nitturpu
Gnaapakaale Odaarpu

Edo Oka Raagam
Pilichindi Vela
Naalo Nidurinche
Gathamantha Kadilelaa