ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా

నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు

అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే
అమ్మ కళ్లలో అపుడపుడు చెమరింతలు జ్ఞాపకమే అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా
ఆ..ఆ...ఆఅ ఆ... ఆ..ఆ...ఆఅ ఆఅ ఆ
గుళ్లో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే బళ్లో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే
నెమలి కళ్లనే దాచే చోటు జ్ఞాపకం జామపళ్లనే దోచే తోట జ్ఞాపకం
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా
నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా
Edo Oka Raagam Pilichindi Vela Naalo Nidurinche Gathamantha Kadilelaa

Naa Choopula Daarulalo Chirudivvelu Veligelaa Naa Oopiri Ooyalalo Chiru Navvulu Chilikelaa
Gnaapakaale Maimarapu Gnaapakaale Melkolupu Gnaapakaale Nitturpu Gnaapakaale Odaarpu

Ammaa Ani Piliche Tholi Palukulu Gnaapakame Raa Ammaa Ani Amme Laalinchina Gnaapakame Amma Kallalo Apudapudu Chemarinthalu Gnaapakame
Amma Cheerane Chutte Paapa Gnaapakam Amma Navvithe Putte Siggu Gnaapakam
Edo Oka Raagam Pilichindi Vela Naalo Nidurinche Gathamantha Kadilelaa
Aa..Aaa...Aa A Aaa.. Aa..Aaa...Aa A Aa A Aa
Gullo Kadha Vintu Nidurinchina Gnaapakame Ballo Chaduventho Bedirinchina Gnaapakame Gavvalu Enno Sampaadinchina Garvam Gnaapakame
Nemali Kallane Daache Chotu Gnaapakam Jaamapallane Doche Thota Gnaapakam