Dethadi Dethadi Song Lyrics Telugu & English - Dookudu

Dethadi Dethadi Song Lyrics - Dookudu - 2011 - Mahesh Babu
Dethadi Dethadi Dookudu Thaman SS Bhaskarabatla Ramajogayya Sastry Mahesh Babu, Samantha Aditya Music 2011 A-xs_l6Hksg

నీ స్టైలే చ కాస్ నీ స్మైలే ఖల్లాస్
నీ ఎనకే క్లాసు మాసు డ్యాన్సే

ఇటు రాయే ఇటు రాయే
నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే

ఏయ్ ధడక్ ధడక్
అని దేత్తడి దేత్తడి
ధడక్ ధడక్ దిల్
పచ్చడి పచ్చడి చేశావ్
నడుము తడిమేశావ్

ఏయ్ పటక్ పటక్
అని గుప్పెడు గుండెని
కొరుక్ కొరుక్కొని నువ్ నమిలేశావ్

ఓ ఓ ఓ ఓ ఓ
ఈ ఫ్రెంచి ఫిడేల్ జర దేఖ్‌రే
ఓ ఓ ఓ ఓ ఓ
దీన్ తళుకు బెళుకు ఎహె సూపరే ఓ
ఓ ఓ ఓ ఓ ఓ

ఏయ్ కిక్కులేని లైఫు అంటే
ఉప్పులేని పప్పుచారు
కిస్సులేని జిందగీని
ఒప్పుకోరె కుర్రకారు
ఏక్ పప్పీ దే

ఇటు రాయే ఇటు రాయే
నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే

ఏయ్ ధడక్ ధడక్
అని దేత్తడి దేత్తడి
ధడక్ ధడక్ దిల్
పచ్చడి పచ్చడి చేశావ్
నడుము తడిమేశావ్

గుండుసూది ఉన్నది గుచ్చుకోవడానికే
గండుచీమ ఉన్నది కుట్టిపోవడానికే
మేరే దిల్లు ఉన్నది నీకు ఇవ్వడానికి
అది పడిపడి దొర్లెను చూడే

తేలులాంటి పిల్లడే
వేలు పెట్టి చూడకే
తిమ్మిరాగనందిలే
ఓ ఓ ఓ ఓ ఓ
ఏం జరగనివ్వు పర్లేదులే
ఓ ఓ ఓ ఓ ఓ

నిన్నదాక లొల్లిపెట్టి
ఇప్పుడేంటె సుప్పనాతి
ఆడపిల్ల బైటపడితె
అల్లరల్లదవ్వదేటి
ఓసి నా తల్లో
నీ స్మైలే ఖల్లాస్

ఇటు రాయే ఇటు రాయే
నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే

తేనెపట్టు ఉన్నది రేగిపోవడానికే
చీరకట్టు ఉన్నది జారిపోవడానికే
నువ్వు చూడడానికే చిందులేయ్యడానికే
ఈ కిటకిట పరువం నీకే

ఈడు ఎందుకున్నదీ
గోల చెయ్యడానికే
గోడ దూకడానికే
ఓ ఓ ఓ ఓ ఓ
విదియ తదియలిక దేనికే
ఓ ఓ ఓ ఓ ఓ

ఏయ్ విల్లులాంటి ఒళ్లు నాది
భళ్లుమంటు విరుచుకోర
ఒంపుసొంపులోన ఉంది
పాలధార పంచదార
ఏతమేసెయ్‌రో
నీ స్టైలే చ కాస్

ఇటు రాయే ఇటు రాయే
నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే

ఏయ్ ధడక్ ధడక్
అని దేత్తడి దేత్తడి
ధడక్ ధడక్ దిల్
పచ్చడి పచ్చడి చేశావ్
నడుము తడిమేశావ్
నీ స్మైలే ఖల్లాస్


Nee Style Chagas
Nee Smile Khallas
Nee Nadake Classu
Massu Dancey

Itu Raaye Itu Raaye
Nee Meede Manasaye
Itu Raaye Godava Godavaye

Hey Dhadak Dhadak Ani
Dethadi Dethadi
Dhadak Dhadak Dil
Pachadi Pachadi Chesav
Nadumu Thadimesav

Hey Battuk Battuk Ani
Guppedu Gundeni
Korukkokorukkuni
Nuv Namilesaav

Ho Oh Oho Oho
Ee French Fidel
Jara Dekh Re
Ho Oh Oho Oho
Nee Thaluku Beluku
Ehe Supere
Ho Oh Oho Oho

Itu Raaye Itu Raaye
Nee Meede Manasaye
Itu Raaye Godava Godavaye

Hey Dhadak Dhadak Ani
Dethadi Dethadi
Dhadak Dhadak Dil
Pachadi Pachadi Chesav
Nadumu Thadimesav

Gundu Sudi Unnadi
Guchukovadanike
Gandu Cheema Unnadi
Kutti Povadanike
Mere Dil Unnadi
Neeku Ivvadanike
Adi Padi Padi Dorlenu Chude

Thene Lanti Pillade
Velu Petti Chudake
Thimmiraganandile
Ohuvahuooo
Ho Oh Oho Oho
Em Jaraganivvu Parledule
Ho Oh Oho Oho

Ninnadaaka Lolli Petti
Ippudante Suppanaathi
Aada Pilla Baita Padthe
Allarallaravvadeti
Osi Naa Thallo
Nee Smile Khallas

Itu Raaye Itu Raaye
Nee Meede Manasaye
Itu Raaye Godava Godavaye

Thene Pattu Unnadi
Regipovadanike
Cheera Kattu Unnadi
Jaari Povadanike
Nuvvu Choodadanike
Chethuleyyadanike
Ee Kita Kita Paruvam Neeke

Eedu Endukunnadi
Gola Cheyyadanike
Goda Dhookadanike Ho Oh Oho Oho
Vidhiya Thadiyalika Denike Ho Oh Oho Oho

Villu Laanti Ollu Naadi
Bhallumantu Virchuko Ra
Vompu Sompulona Undi
Paaladhara Panchadhara
Yekamai Sye Ro
Nee Style Chagas

Itu Raaye Itu Raaye
Nee Meede Manasaye
Itu Raaye Godava Godavaye

Hey Dhadak Dhadak Ani
Dethadi Dethadi
Dhadak Dhadak Dil
Pachadi Pachadi Chesav
Nadumu Thadimesav
Nee Smile Khallas