Chusaa Chusaa Song Lyrics - Nava Vasantham

Chusaa Chusaa Song Lyrics - Nava Vasantham - 2007 - Tarun
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated
Chusaa Chusaa Nava Vasantham SA Rajkumar Udit Narayan, Rita A.srinivas Tarun, Priyamani Aditya Music 2007 VdS2-AxbpsA

చూశా చూశా చూశా చూశా

పున్నమి వెన్నెల్లో
నే నిన్నే చూశాను
చూశాను చూశాను
నీ దాసుడినయ్యాను

చూశా చూశా చూశా చూశా

పున్నమి వెన్నెల్లో
నే నిన్నే చూశాను
చూశాను చూశాను
నీ దాసుడినయ్యాను

అల్లరి వయసుల్లొ
ఆనందం చూశాను
చూశాను చూశాను
ఆది నాలో దాచాను

వేల కోటీ తారాల్లోనా
జాబిళమ్మా నువ్వే కదా
వంద కోటీ అమ్మాయిల్లో
అమ్ము నువ్వు నా సొంతం కదా

పున్నమి వెన్నెల్లో
నే నిన్నే చూశాను
చూశాను చూశాను
నీ దాసుడినయ్యాను

నీతో పాటూ ఉంటానంటూ
కోరిన మనసును చూశానూ
నీ తోడుగా ఉండాలంటూ
వెళ్ళిన నీడను చూశాను

మూడో మనిషే లేని
ఓ సుందర లోకం చూశా
నువ్వు నేనే కాదు
నీ ప్రేమను కూడా చూశా
నువు నా లోనే సగమైతే
నన్నే కొత్తగ చూశాను

చూశా చూశా చూశా చూశా

పున్నమి వెన్నెల్లో
నే నిన్నే చూశాను
చూశాను చూశాను
నీ దాసుడినయ్యాను

సీతా కోక సిగ్గుల్లోనా
ఎన్నెన్నో మెరుపులు చూశాను
వీచే గాలీ పరుగుల్లోనా
ఏవేవో మలుపులు చూశాను

ఆశల జలపాతంలో
అరవిరిసిన అందం చూశా
శ్వాసల సంగీతంలో
వినిపించే గానం చూశా
జడి వానలలొ జల్లులలో
చినుకె నువ్వానీ చూశాను

చూశా చూశా చూశా చూశా

పున్నమి వెన్నెల్లో
నే నిన్నే చూశాను
చూశాను చూశాను
నీ దాసుడినయ్యాను

అల్లరి వయసుల్లొ
ఆనందం చూశాను
చూశాను చూశాను
ఆది నాలో దాచాను

వేల కోటీ తారాల్లోనా
జాబిళమ్మా నువ్వే కదా
వంద కోటీ అమ్మాయిల్లో
అమ్ము నువ్వు నా సొంతం కదా

చూశా చూశా చూశా చూశా


Chusaa Chusaa
Chusaa Chusaa

Punnami Vennello
Ne Ninne Chusanu
Chusaanu Chusaanu
Nee Daasudinayyanu

Chusaa Chusaa
Chusaa Chusaa

Punnami Vennello
Ne Ninne Chusanu
Chusaanu Chusaanu
Nee Daasudinayyanu

Allari Vayassullo
Anandam Chusanu
Chusanu Chusanu
Adi Nalo Dachanu

Vela Koti Tarallona
Jabilamma Nuvve Kada
Vanda Koti Ammayillo
Ammu Nuvvu Na Sontam Kada

Punnami Vennello
Ne Ninne Chusanu
Chusaanu Chusaanu
Nee Daasudinayyanu

Chusaa Chusaa
Chusaa Chusaa

Neetho Patu Untanantu
Korina Manasunu Chusanu
Ni Thoduga Undalantu
Vellina Nidanu Chusanu

Moodo Manishe Leni
Oh Sundara Lokam Chusa
Nuvvu Nenu Kadu
Ni Premanu Kuda Chusaa
Nuvvu Naalone Sagamaite
Nanne Kotthaga Chusanu

Chusaa Chusaa
Chusaa Chusaa

Sitakoka Siggullona
Ennenno Merupulu Chusanu
Viche Gali Parugullona
Evevo Malupulu Chusanu

Asala Jalapatamlo
Aravirisina Andam Chusaa
Swasala Sangeethamlo
Vinipinche Ganam Chusaa
Jadivanalo Jallulalo
Chinuke Nuvvani Chusaanu

Chusaa Chusaa
Chusaa Chusaa

Punnami Vennello
Ne Ninne Chusanu
Chusaanu Chusaanu
Nee Daasudinayyanu

Allari Vayassullo
Anandam Chusanu
Chusanu Chusanu
Adi Nalo Dachanu

Vela Koti Tarallona
Jabilamma Nuvve Kada
Vanda Koti Ammayillo
Ammu Nuvvu Na Sontam Kada

Punnami Vennello
Ne Ninne Chusanu
Chusaanu Chusaanu
Nee Daasudinayyanu

Chusaa Chusaa
Chusaa Chusaa


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.