చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి
జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది
పువ్వు పువ్వునా నవ్వులు చూసి
పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది
ఆ తుంటరి కోపం తొలి పొద్దు
ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు
అల్లరి హద్దు గొడవల పద్దు
ముద్దులకే ముద్దు
చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి
జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది
ఏ బ్రహ్మ రాసాడో పాశాలిలా
మారాయి స్నేహాలుగా
ఏ జన్మలో రక్త బంధాలిలా
ఈ రెండు దీపాలుగా
ఏ రెండు కళ్ళల్లో చూపొక్కటై
మా పొద్దు తెల్లారగా
ఏ గుండెలొ చోటు దక్కిందిలా
ఏ తోడు కానంతగా
రాలేటి ఏ పూల రంగులో
ముంగిళ్ళలో ముగ్గుగా
రోషాల ఈ లేత బుగ్గలో
రోజాలు పూయించగా
ఆ బంధం అనుబంధం మాదె కదా
చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి
జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది
ఆ చెమ్మచెక్కల్లో చెలిమే ఇలా
మారింది పంతాలుగా
ఈ కుర్ర తిక్కల్లో ఉడుకే ఇలా
సాగింది పందాలుగా
ఆ మూతి విరుపుల్లో మురిపాలిలా
పొంగాయిలే పోరులా
ఈ తిట్టి పోతల్లో అర్ధాలనే
వెలిగించుకో వేలుగా
కారాల మిరియాల దంపుడే
కవ్వింత పుట్టించగా
కల్యాణ తాంబూలమెప్పుడో
కలలన్ని పండించగా
ఆ అందం ఆనందం మాది కదా
చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి
జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది
పువ్వు పువ్వునా నవ్వులు చూసి
పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది
ఆ తుంటరి కోపం తొలి పొద్దు
ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు
అల్లరి హద్దు గొడవల పద్దు
ముద్దులకే ముద్దు
చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి
జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది
Chinni Chinni Ee Pullulu Choosi
Jabili Navvindi
Siri Vennela Jallindi
Puvvu Puvvuna Navvulu Choosi
Punnami Vachindi
Pulakinthalu Thechindi
Aa Thuntari Kopam
Tholi Poddu
Aa Iddari Roopam
Kanulaku Muddu
Allari Haddu Godavala Paddu
Muddulake Muddu
Chinni Chinni Ee Pullulu Choosi
Jabili Navvindi
Siri Vennela Jallindi
Ye Bramha Raasado Paashalila
Marayi Snehaluga
Ye Janmalo Raktha Bandhalila
Ee Rendu Dehaluga
Ye Rendu Kallallo Choopokkatai
Maa Poddu Thellaaraga
Ye Gundelo Chotu Dakkindila
Ye Thoduka Needaga
Raaleti Ye Poola Rangulo
Mungillalo Muggula
Roshala Ye Letha Buggalo
Rojalu Pooyinchaga
Aa Bandham Anubandham Maade Kada
Chinni Chinni Ee Pullulu Choosi
Jabili Navvindi
Siri Vennela Jallindi
Aa Chammachakkallo Chelime Ila
Maarindi Panthaluga
Ee Kurra Thikkallo Uduke Ila
Saagindi Pandaluga
Aa Muthi Virupullo Muripalila
Pongayile Pooluga
Ee Thittipothallo Ardhalane
Veliginchuko Veruga
Karalu Miriyala Dampude
Kavvintha Puttinchaga
Kalyana Thambulameppudo
Kalalanni Pandinchaga
Aa Andam Aanandam Maadi Kada
Chinni Chinni Ee Pullulu Choosi
Jabili Navvindi
Siri Vennela Jallindi
Puvvu Puvvuna Navvulu Choosi
Punnami Vachindi
Pulakinthalu Thechindi
Aa Thuntari Kopam
Tholi Poddu
Aa Iddari Roopam
Kanulaku Muddu
Allari Haddu Godavala Paddu
Muddulake Muddu
Chinni Chinni Ee Pullulu Choosi
Jabili Navvindi
Siri Vennela Jallindi