Song: Satte Ye Godava Ledu
Movie: Desamuduru
Music: Chakri
Singers: Ranjith
Lyricist: Bhaskara Bhatla
Cast: Allu Arjun, Hansika Motwani
Label: Aditya Music
Year: 2007
సత్తే సత్తే యహ సత్తే అరె సత్తే యహ సత్తే ఓసత్తే అహ సత్తే ఏ సత్తే ఏగొడవ లేదు సత్తే ఏగోల లేదు పుట్టే ప్రతివోడు సత్తాడోయ్ ఏ కలకాలం కాకుల్లాగ గడిపేస్తె ఏమొస్తుంది హంసల్లె దర్జాగుండాలోయ్
ఏయ్ అందమైన ఈ జీవితానికో అర్థం వెతకాలోయ్ కోటి మందిలొ పోటుగాడిలా నువ్వే బతకాలోయ్ ఆఆ.. ఓఓ.. ఏ సత్తే ఏగొడవ లేదు సత్తే ఏగోల లేదు పుట్టే ప్రతివోడు సత్తాడోయ్
చెయ్యలి రోజుకో తప్పు అవ్వాలి నీకు కనువిప్పు అరె చేసినతప్పే మళ్ళీ నువు చేస్తే తప్పు ఏ తప్పు చెయ్యకపొతే అది ఇంకా తప్పు మరి అంతానీకే తెలుసనుకోవటం పొరపాటవదా నువు సేసే పనిలో ప్రాణం పెట్టి దూకై గురువా
ఉప్పొంగాలి ఉత్సాహం గుండెల్లో నీదమ్మెంతో చూపించెయ్ అందర్లో ఉరుమై ఆ మెరుపై పిడుగై నువ్వడుగై, సత్తే సత్తే ఏ సత్తే ఏగొడవ లేదు సత్తే ఏగోల లేదు పుట్టే ప్రతివోడు సత్తాడోయ్ ఏ కలకాలం కాకుల్లాగ గడిపేస్తె ఏమొస్తుంది హంసల్లె దర్జాగుండాలోయ్ ఓయ్
అరె అందమైనదీ లోకం అది చూడకుంటె నీలోపం ఈ పగలు రేయి లేకుంటె రోజే అవదు ఏకష్టం నష్టం రాకుంటె లైఫే అనరు మరి అందరిలాగె నువ్వు ఉంటె రాదేసరదా పదిమంది నడిచే దార్లో వెళితె బోరే అవద పనిలేదంటే కొట్టేసె హస్కైనా పనికొస్తుందా చేసేసై రిస్కైనా గెలుపే నీ పిలుపై దొరలా నువు బతికై బతికై
సత్తే సత్తే సత్తే ఏ సత్తే ఏగొడవ లేదు సత్తే ఏగోల లేదు పుట్టే ప్రతివోడు సత్తాడోయ్ ఓరి ఓరి ఓరి కలకాలం కాకుల్లాగ గడిపేస్తె ఏమొస్తుంది హంసల్లె దర్జాగుండాలోయ్
Satte... Satte Yehe Satte Are Satte... Yehe Satte Oho Satte.. Aaha Sattee... Satte Ye Godava Ledu Satte Ye Gola Ledu Putte Prathi Vodu Satthadoye Oo Kalakalam Kakkulaga Gadipesthe Emosthundhi Hamsalle Darjagundalloye
Hey Andamaina Ee Jeevithaniko Ardham Vethakalloy Koti Mandhi Lo Potugadila Nuvve Bathakaloy Aaaaa.... Ooooo.... Satte Ye Godava Ledu Satte Ye Gola Ledu Putte Prathi Vodu Satthadoye
Cheyyali Rojuko Thappu Avvali Neeku Kanuvippu Arey Chesina Thappe Malli Nuvvu Chesthe Thappu Ye Thappu Cheyyaka Pothe Adhi Inka Thappu Mari Antha Neeke Thelusanukovatam Porapatavvadha Nuvvu Chesepanilo Pranam Petti Dukai Guruva
Upongali Uthsaham Gundello Nee Dammentho Chupincheyi Andharloo Urumaii Aa Merupai Pidugaii Nuvvu Adugai Adugai Satte Satte Satte Ye Godava Ledu Satte Ye Gola Ledu Putte Prathi Vodu Satthadoye Hey Kalakalam Kakkulaga Gadipesthe Emosthundhi Hamsalle Darjagundalloye Oy
Arey Andamainadi Lokam Adhi Chudakunte Nee Lopam Ee Pagalu Reyii Lekunte Roje Avvadhu Ye Kashtam Nashtam Rakunte Life Ye Anaru Mari Andharilage Nuvvu Unte Raadhe Sarada Padhi Mandhi Nadiche Dharlo Velithe Boree Avadha
Paniledhante Kotteseyi Huskayinaa Panikosthundha Cheseseyi Riskayinaa Gelupee Nee Pillupaii Dhoralaa Nuvvu Bathikai Bhathikai Satte Satte Satte Satte Ye Godava Ledu Satte Ye Gola Ledu Putte Prathi Vodu Satthadoye Kalakalam Kakkulaga Gadipesthe Emosthundhi Hamsalle Darjagundalloye
