Share This Site For Music Lovers

Attantode Ittantode Song Lyrics - Desamuduru

Song: Attantode Ittantode
Movie: Desamuduru
Music: Chakri
Singers: Ravi Varma, Suchitra
Lyricist: Bhaskara Bhatla
Cast: Allu Arjun, Hansika Motwani
Label: Aditya Music
Year: 2007
5qug6uFTCKU
PostTitle:అట్టాంటోడే ఇట్టాంటోడే సాంగ్ లిరిక్స్ Song:అట్టాంటోడే ఇట్టాంటోడే Movie:దేశముదురు Music:చక్రి Singers:రవి వర్మ, సుచిత్ర Lyricist:భాస్కర భట్ల Cast:అల్లు అర్జున్, హన్సిక మోత్వానీ Label:ఆదిత్య మ్యూజిక్

డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్

అట్టాంటోడే ఇట్టాంటోడే ఇంటంక ఇంటంక వస్తాడే దింతాక దింతాక పొమ్మంటుంటె రమ్మంటాడె ఏంటేంటొ ఏంటేంటొ చేస్తాడే

హే దింతాక దింతాక ఎక్కువ ఎక్కువ నీకు అందమే ఎక్కువ తక్కువ తక్కువ నువ్వు ఎందులో తక్కువా ఏయ్ ఊపి ఊపి ఊపి నాలో కాకరేపినాడే ఆడ ఈడ తడిమి ఒలె ఒలె ఊపిరాడనీడే అట్టాంటోడే ఇట్టాంటోడే ఇంటంక ఇంటంక వస్తాడే

నీపైట పెట్టుకో పిన్నీసు గుండెల్తొ ఆడకే టెన్నీసు కాసేపు వేడిగా నీషేపు చూడగా దాసోహ మవదా గిన్నీసు నీకేమొ ఇప్పుడే ఎక్కిసు నాకేమొ అప్పుడే పచ్చీసు నా చెంపగిచ్చిన నాకొంప ముంచిన వాటేసి పాడనా వత్తాసు

వేస్తా చెయ్యేస్తా నీ ఈడు ఇరగదీస్తా ఓఒ చూస్తా చుట్టేస్తా జాతర్లు జరగనిస్తా కసిగా కసిగా కసిగా ఆ ఆ ఆ ఆ కసికసికసిగా రసికా ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ పిడికెడు నడుమె వదలను ఉడుమై అతుక్కు పొతానులే అట్టాంటోడే ఇట్టాంటోడే ఇంటంక ఇంటంక వస్తాడే

ముద్దొచ్చినప్పుడే చంకెక్కు సోకంత అప్పుడే చేజిక్కు నీ గోరుచిక్కుడు నీకొంటె గిచ్చుడు నాతీగలాగడం నీ హక్కు నీకొంగు జారితె కైపెక్కు నీకాలు జారితే డీడిక్కు నీ తేనెపట్టుని నాతేలు కుట్టగా సిగ్గంత అప్పుడే కొండెక్కు

ఇస్తా విందిస్తా నీ తొందరేంటొ చూస్తా వస్తా ఒణికిస్తా కౌగిళ్ళ కళ్ళెమేస్తా తబలా తబలా తబలా ఆ ఆ ఆ ఆ మొగిస్తాలే అబలా ఆ ఆ ఆ ఆ అదరడు గురుడు బెదురని అనడు వీడెంత దేశముదురో

అట్టాంటోడే ఇట్టాంటోడే ఇంటంక ఇంటంక వస్తాడే


Ding Dong Ding Dong Ding Dong Ding Dong Ding Ding Ding Dong Ding Ding Ding Dong Ding Ding Ding Ding Ding Ding Ding Ding Dong

Attantode Ittantode Intenka Intenka Vastade Dhinthaka Dhinthaka Pommantunte Rammantade Entento Entento Chestade

Hey Dhinthaka Dhinthaka Ekkuvaa Ekkuvaa Niku Andame Ekkuva Thakkuva Thakkuva Nuvvu Endulo Thakkuva Oopi Oopi Oopi Naalo Kaaka Repinaadhe Aada Ida Thadimi Ole Ole Oopiradaneede Attantode Ittantode Intenka Intenka Vastade

Nee Paitakettuko Pinnisu Gundeltho Aadake Tennisu Kasepu Vediga Neeshepu Chudaga Dhasohamavadha Ginnisu Neekemo Ippude Ikkisu Nakemo Appude Pachisu Na Chempa Gichina Na Kompa Munchina Vatesi Paadana Vathasu

Vesta Cheyyesta Nee Eedu Iragadheesta Oo Chusta Chuttesta Jatarlu Jaraganista Kasiga Kasiga Kasiga Aa Aa Aa Kasi Kasi Kasiga Rasika Oy Oy Oy Pidikedu Nadume Vadhalanu Udumai Athukku Pothanule Attantode Ittantode Intenka Intenka Vastade

Muddochinapude Chankekku Sokantha Appude Chejikku Neegoru Chikkudu Nee Goti Gichudu Naa Theega Laagadam Nee Hakku Nee Kongu Jaarithe Kaipekku Nee Kaalu Jaarithe Didikku Nee Thene Pattuni Naa Thelu Kuttaga Siggantha Appude Kondekku

Ista Vindista Nee Thondarento Chusta Vasta Vanikista Kougilla Kallemesta Tabala Tabala Tabala Aa Aa Aa Aa Mogistale Abala Aa Aa Aa Aa Adharadu Gurudu Bedhurani Anadu Videntha Desamudhuro

Attantode Ittantode Intenka Intenka Vastade


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.