Share This Site For Music Lovers

Manasuley Song Lyrics - Desamuduru

Song: Manasuley
Movie: Desamuduru
Music: Chakri
Singers: Chakri, Kousalya
Lyricist: Kandikonda
Cast: Allu Arjun, Hansika Motwani
Label: Aditya Music
Year: 2007
tOmmSQzPwqI
PostTitle:మనసులే సాంగ్ లిరిక్స్ Song:మనసులే Movie:దేశముదురు Music:చక్రి Singers:చక్రి, కౌసల్య Lyricist:కందికొండ Cast:అల్లు అర్జున్, హన్సిక మోత్వానీ Label:ఆదిత్య మ్యూజిక్

మనసులే.. ఏ ఏ కలిసేలే.. ఏ ఏ మౌనమే మౌనమే మనసులో మిగిలెనే నిన్నిలా చేరగా మంచులా కరిగెనే ఎక్కడున్నావే ఎక్కడున్నావే ఇప్పుడొచ్చావే నిను కన్నుల్లో కంటి పాపల్లే దాచుకుంటలే మనసులే.. ఏ ఏ కలిసేలే.. ఏ ఏ

నీకోసం కలగన్నా కలలోన నినుకన్నా ఏడబాటు ఎదురైనా నీ నీడై వస్తున్నా

ఎదలో ఎదలో ఎదలో ఎపుడో అటుపైవలవేశావే కలవో అలవో వలపై ముంచేశావే ఈ ప్రేమమైకం ప్రవహించే లోన నీ ఊహలదాహం శృతిమించే లోలోన

వేచి వేచి కలలే మిగిలే దాచి దాచి ఉంచా చూసి చూసి వయసే రగిలే చేరిపంచుకుంటా జతగా... జతగా...

ముద్దు ముద్దు ముద్దుచేసి గుండెల్లోన చిరుమంటేసి ముద్దు ముద్దు ముద్దుచేసి గుండెల్లోన చిరుమంటేసి ఎక్కడున్నావే ఎక్కడున్నావే ఇప్పుడొచ్చావే నిను కన్నుల్లో కంటి పాపల్లే దాచుకుంటాలే

చిరు చెమటలా తడిమేసి నన్ను చుట్టుకో తడిమేసి

మదిలో మదిలో మదిలో హృదిలో ఏదో చేసేశావే వలపు తలపు నాలో నింపేశావే విరహాల రాగం వినిపించే లోగా నీ మోహావేశం లయ పెంచే లోలోన

బిగిసి బిగిసి క్షణమే యుగమై నన్ను చుట్టుకున్నా ఎగసి ఎగసి నిషిలో శశినై నిన్ను చేరుకున్న జతగా...ఆ జతగా...ఆఆ

మత్తు మత్తు మత్తు జల్లి చిత్తు చిత్తు చిత్తు చేసి మత్తు మత్తు మత్తు జల్లి చిత్తు చిత్తు చిత్తు చేసి ఎక్కడున్నావే ఎక్కడున్నావే ఇప్పుడొచ్చావే నిను కన్నుల్లో కంటి పాపల్లే దాచుకుంటాలే


Manasuley..Ey Ey Kaliseley..Ey Ey Mounamey Mounamey Manasu Lo Medilene Ninnu Ela Cheraga Manchula Karigene Ekkadunnave Ekkadunnave Ippudochavvae Ninnu Kannullo Kanti Paapalle Dhachukuntale Manasuley..Ey Ey Kaliseley..Ey Ey

Neekosam Kalaganna Kalalona Ninu Kanna Yedabate Yadhuraina Nee Needai Vasthunna

Yedhalo.. Yedhalo.. Yedhalo Yepudo Athidai Vala Vesaave Kalavo Alalvo Valapai Munchesaavee Nee Prema Maikam Pravahinche Lona Nee Uhala Daham Sruthi Minche Lo Lona

Vechi Vechi Kalle Migile Dhachi Dachi Vuncha Choosi Choosi Vayase Ragili Cheri Panchu Kundham Jathaga.. Aa Aa.. Jathaga.. Aa..

Mudhu Mudhu Mudhu Chesi Gundellona Chiru Mantesi Mudhu Mudhu Mudhu Chesi Gundellona Chiru Mantesi Ekkadunnave Ekkadunnave Ippudochavvae Ninnu Kannullo Kanti Paapalle Dhachukuntale

Chiru Chematala Thadimesiii Nannu Chuttukoo Thadimesiii

Madhilo Madhilo Madhilo Hrudhilo Edho Chesesave Valapoo Thalapoo Nalo Nimpesave Virahaala Raagam Vinipinche Lonaa Ne Mohaavesam Laya Penche Lo Lonaa

Bigisi Bigisi Kshaname Yugamai Nannu Chuttukunna Yegasi Yegasi Nisilo Sasinai Ninnu Cherukunna Jathaga.. Aa Aa.. Jathaga.. Aa Aa..

Mathu Mathu Mathu Challi Chithu Chithu Chithu Chesi Mathu Mathu Mathu Challi Chithu Chithu Chithu Chesi Ekkadunnave Ekkadunnave Ippudochavvae Ninnu Kannullo Kanti Paapalle Dhachukuntale


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.