కన్ను కొట్టినా నన్ను కుట్టవా రేగే తేనీగా కంట చూసినా కందిపోతవే తూగే తూనీగా

అయినా సరే అన్నాగా సిద్ధంగానే ఉన్నాగా అందం అంతా నిండా కందేందుకే అందిస్తున్నాగా
దేవుడా అమ్మాయంటె ఇలా కూడా ఉంటుందా ఎక్కడా మచ్చుక్కూడా ఆడ లక్షణం లేకుండా
ఎంతకీ తెగించాలే పైగా ఎందుకు ఈ నింద అందుకే తప్పనిసరై ముందడుగేశా కాస్తంత

పెదవిచ్చి వరం వద్దనుకుంటావా విదిలించీ వ్రతం ముద్దనుకున్నావా బెదిరించే గుణం ప్రేమని అంటావా శృతి మించే తనం క్షేమం అంటావా
వెచ్చగా నెచ్చెలి వస్తే వెళ్లిపోమంటావా వెల్లువై ముంచుకువస్తే తాళదే పడవ నది లోతెంతుందో ఒడ్డున ఉండే చూస్తూ ఉంటావా
దేవుడా అమ్మాయంటె ఇలా కూడా ఉంటుందా ఎక్కడా మచ్చుక్కూడా ఆడ లక్షణం లేకుండా
ఎంతకీ తెగించాలే పైగా ఎందుకు ఈ నింద అందుకే తప్పనిసరై ముందడుగేశా కాస్తంత
వాస్తు లోపం ఉందా నా ఒంటి వంపుల్లో దృష్టిదోషం ఉందా నీ కంటి చూపుల్లో ఈడు తాపం ఇలా వీధెక్కు చిందుల్లో ఏమి లాభం పిల్లా ఇబ్బందితనంలో
యవ్వనం నివ్వెరపోదా కోరికే లేదంటే చెప్పినా నమ్మవు కదా తీరికే లేదంటె పాపం అని పాపాయిని పాలించలేవా
దేవుడా అమ్మాయంటె ఇలా కూడా ఉంటుందా ఎక్కడా మచ్చుక్కూడా ఆడ లక్షణం లేకుండా
ఎంతకీ తెగించాలే పైగా ఎందుకు ఈ నింద అందుకే తప్పనిసరై ముందడుగేశా కాస్తంత
కన్ను కొట్టినా నన్ను కుట్టవా రేగే తేనీగా కంట చూసినా కందిపోతవే తూగే తూనీగా
అయినా సరే అన్నాగా సిద్ధంగానే ఉన్నాగా అందం అంతా నిండా కందేందుకే అందిస్తున్నాగా
దేవుడా అమ్మాయంటె ఇలా కూడా ఉంటుందా ఎక్కడా మచ్చుక్కూడా ఆడ లక్షణం లేకుండా
ఎంతకీ తెగించాలే పైగా ఎందుకు ఈ నింద అందుకే తప్పనిసరై ముందడుగేశా కాస్తంత
Kannu Kottina Nannu Kuttava Rege Teneega Kanta Choosina Kandipothave Tooge Tooneega

Ayina Sare Annaga Siddhamgaane Unnaga Andam Mandaramla Kandenduke Andistunnaagaa
Devudaa Ammayante Ila Kooda Untunda Ekkada Machukooda Aadalakshanam Lekunda
Enthaki Teginchane Paiga Enduku Ee Nindaa Anduke Tappanisarai Mundadugesa Kaastantha

Pedaviche Varam Voddanukuntava Vidilinche Vratham Muddanukunnava Bedirinche Gunam Premani Antaava Sruthiminche Tanam Kshemam Antaava
Vechaga Nicheli Vasthe Vellipo Mantaava Velluvai Munchukuvasthe Taalathe Padava Nadi Lothentundo Odduna Unde Choosthu Untaavaa
Devudaa Ammayante Ila Kooda Untunda Ekkada Machukooda Aadalakshanam Lekunda
Enthaki Teginchane Paiga Enduku Ee Nindaa Anduke Tappanisarai Mundadugesa Kaastantha
Vaasthu Lopam Unda Naa Onti Vompullo Drushti Dosham Unda Nee Kanti Choopullo Eedu Taapam Ilaa Veedhekku Chindullo Emi Laabham Pillaa Ibbandi Tanamlo
Yavvanam Nivverapoda Korike Ledante Cheppina Nammavukada Teerike Ledante Are Paapam Ani Paapayini Paalinchalevaa