గోగులు పూచే గోగులు కాచే
ఓ లచ్చా గుమ్మాడీ
గోగులు పూచే గోగులు కాచే
ఓ లచ్చా గుమ్మాడీ
పొద్దూ పొడిచే పొద్దూ పొడిచే
ఓ లచ్చా గుమ్మాడీ
పుత్తడి వెలుగులు హ్మ్ మ్మ్
ఓ లచ్చా
అందానికే అద్దానివే
కట్టున్న బొట్టున్న గోదారివే
అమ్మాయికే అర్దానివే
మాటున్న మనసున్న ముత్యానివే
ముద్దొచ్చినా గోరింకవే
కట్టున్న బొట్టున్న గోదారివే
అచ్చొచ్చిన జాబిల్లివే
మాటున్న మనసున్న ముత్యానివే
హే ముద్దొచ్చినా గోరింకవే
కట్టున్న బొట్టున్న గోదారివే
అచ్చొచ్చిన జాబిల్లివే
మాటున్న మనసున్న ముత్యానివే
నువ్వు పిలిచేందుకే
నాకు పేరున్నదీ
నిన్ను పిలిచేందుకే
నాకు పిలుపున్నదీ
నిన్ను గెలిచేందుకే
నాకు పొగరున్నదీ
ఒక్కట్టయ్యేందుకే
ఇద్దరం ఉన్నదీ
నీ పూజకై వచ్చేందుకే
వేవేల వర్ణాల పూలున్నవీ
నీ శ్వాసగా మారేందుకే
ఆ పూల గంధాల గాలున్నది
మెల మెల మెల మెల
ఉప్పెన నేనై వస్తా
నే కల కల కల కల
మోముని చూస్తూ ఉంటా
గల గల గల గల
మువ్వని నేనై వస్తా
నీ అడుగడుగడుగున
కావలి కాస్తూ ఉంటా
కస్తూరిలా మారి నీ నుదటనే చేరి
కడదాకా కలిసుండనా
కన్నీరులా మారి నీ చెంపపై జారి
కలతల్ని కరిగించనా
కస్తూరిలా మారి నీ నుదటనే చేరి
కడదాకా కలిసుండనా
కన్నీరులా మారి నీ చెంపపై జారి
కలతల్ని కరిగించనా
నీ కోటగా మారేందుకే
నా గుండె చాటుల్లో చోటున్నది
నీ వాడిగా ఉండేందుకే
ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది
అలా అంటూ నా చేయీ
ఒట్టేసేందుకే ఉందీ
చెలీ చూడు నా చేవా
చుట్టేసేందుకే ఉంది
Gogulu Pooche Gogulu Kaache
O Laccha Gummaadi
Gogulu Pooche Gogulu Kaache
O Laccha Gummaadi
Poddu Podiche Poddu Podiche
O Laccha Gummaadi
Puttadi Velugulu Hmm O Laccha
Andaanike Addaanive
Kattunna Bottunna Godaarive
Ammaayike Ardhaanive
Maatunna Manasunna Mutyaanive
Muddocchina Gorintave
Kattunna Bottunna Godaarive
Acchocchina Jaabillive
Maatunna Manasunna Mutyaanive
Alaa Antu Naa Cheyee
Ottesenduke Undi
Chelee Choodu Naa Chevaa
Chuttesenduke Undi
Hey Muddocchina Gorintave
Kattunna Bottunna Godaarive
Acchocchina Jaabillive
Maatunna Manasunna Mutyaanive
Nuvvu Pilichenduke
Naaku Perunnadee
Ninnu Pilichenduke
Naaku Pilupunnadee
Ninnu Gelichenduke
Naaku Pogarunnadee
Okkattayyenduke
Iddaram Unnadee
Nee Poojakai Vacchenduke
Vevela Varnaala Poolunnavi
Nee Swaasagaa Maarenduke
Aa Poola Gandhaala Gaalunnadi
Mila Mila Mila Mila
Mukkera Nenai Vasta
Nee Kala Kala Kala Kala
Momuni Choostu Unta
Gala Gala Gala Gala
Muvvani Nenai Vasta
Ne Adugadugaduguna
Kaavali Kaastoo Unta
Kastoorilaa Maari
Nee Nudutane Cheri
Kadadaaka Kalisundanaa
Kanneerulaa Maari
Nee Chempapai Jaari
Kalatalni Kariginchanaa
Kastoorilaa Maari
Nee Nudutane Cheri
Kadadaaka Kalisundanaa
Kanneerulaa Maari
Nee Chempapai Jaari
Kalatalni Kariginchanaa
Nee Kotagaa Maarenduke
Naa Gunde Chaatullo Chotunnadi
Nee Vaadigaa Undenduke
Ee Nindu Noorella Janmunnadi
Alaa Antu Naa Cheyee
Ottesenduke Undi
Chelee Choodu Naa Chevaa
Chuttesenduke Undi