Share This Site For Music Lovers

Anaganaganaga Song Lyrics - Aravinda Sametha Veera Raghava

Song:Anaganaganaga
Movie:Aravinda Sametha Veera Raghava
Music:Thaman SS
Singers:Armaan Malik, Chorus
Lyricist:Sirivennela Seetharama Sastry
Cast:NTR, Pooja Hegde
Label:Aditya Music
Year: 2018
mR1z_nbfP58

చీకటి లాంటి పగటి పూట కత్తుల్లాంటి పూలతోట జరిగిందొక్క వింత వేట పులిపై పడిన లేడి కథ వింటారా హే జాబిలి రాని రాతిరంతా జాలే లేని పిల్ల వెంట అలికిడి లేని అల్లరంతా గుండెల్లోకి దూరి అది చూస్తారా...

చుట్టూ ఎవ్వరూ లేరు... సాయం ఎవ్వరూ రారు... చుట్టూ ఎవ్వరూ లేరు సాయం ఎవ్వరూ రారు నాపై నేనే ప్రకటిస్తున్నా ఇదేమి పోరు...

అనగనగనగా అరవిందట తన పేరు అందానికి సొoతూరు అందుకనే ఆ పొగరు...

అరెరెరెరెరే అటు చూస్తే కుర్రాళ్ళు అసలేమైపోతారు అన్యాయం కద ఇది అనరే ఎవ్వరూ...

హే… ప్రతి నిముషము తనవెంట పడిగాపులే పడుతుంటా ఒకసారి కూడ చూడకుంది క్రీగంటా... ఏమున్నదో తన చెంత ఇంకెవరికీ లేనంత అయస్కాంతమల్లె లాగుతోంది నన్ను చూస్తూనే ఆ కాంత

తను ఎంత చేరువనున్నా అద్దంలో ఉండే ప్రతిబింబం అందునా అంతా మాయలా ఉంది అయినా హాయిగా ఉంది భ్రమలా ఉన్నా బానే ఉందే ఇదేమి తీరు

(మనవే వినవె అరవింద సరెలే అనవే కనువింద ) ( మనకి మనకి రాసుందే కాదంటె సరిపోతుందా ) ( మనవే వినవె అరవింద సరెలే అనవే కనువింద ) ( మనకి మనకి రాసుందే కాదంటె సరిపోతుందా )

అనగనగనగా అరవిందట తన పేరు అందానికి సొoతూరు అందుకనే ఆ పొగరు...

అరెరెరెరెరే అటు చూస్తే కుర్రాళ్ళు అసలేమైపోతారు అన్యాయం కద ఇది అనరే ఎవ్వరూ...

(మనవే వినవె అరవింద సరెలే అనవే కనువింద ) ( మనకి మనకి రాసుందే కాదంటె సరిపోతుందా ) ( మనవే వినవె అరవింద సరెలే అనవే కనువింద ) ( మనకి మనకి రాసుందే కాదంటె సరిపోతుందా )

( అనగనగనగా )

పులిపై పడిన లేడి కథ వింటారా...

Cheekatilanti Pagatipoota Katthullaanti Poolathota Jarigindokka Vinthaveta Pulipai Padina Ledi Katha Vintaaraa...

Hey Jaabili Raani Raathirantha Jaale Leni Pilla Venta Alikidileni Allarantha Gundelloki Doori Adhi Choosthaara

Chuttu Evvaru Leeru... Saayam Evvaru Raaru... Chuttu Evvaru Leru… Saayam Evvaru Raaru… Naapai Nene Prakatishtunna Idhemi Poru

Anaganaganaga Aravindha Ata Thana Peru Andhaniki Sonthuru Andukane Aa Pogaru

Arererererere Atu Choosthe Kurrallu Asalemaipothaaru Anyaayam Kadha Idhi Anare Evaru

Hey…Prathi Nimushamu Thanaventa Padigaapule Paduthunta Okasari Kooda Choodakundi Kreeganta Emunnadho Thana Chentha Inkevariki Ledanthaa Ayaskanthamalle Laaguthundi Nannu Choosthoone Aa Kaantha

Thanu Entha Cheruvanunna Addamlo Unde Prathibimbam Anduna Anthaa Maayala Undhi Ainaa Haayiga Undhi Bramala Unna Baane Undhe Idhemi Theeru

( Manave Vinave Aravinda ) ( Sarele Anave Kanuvindaa ) ( Valape Manaki Raasunde ) ( Kaadante Saripothunda )

( Manave Vinave Aravinda ) ( Sarele Anave Kanuvindaa ) ( Valape Manaki Raasunde ) ( Kaadante Saripothunda )

Anaganaganaga Aravindha Ata Thana Peru Andhaniki Sonthuru Andukane Aa Pogaru...

Arererererere Atu Choosthe Kurrallu Asalemaipothaaru Anyaayam Kadha Idhi Anare Evaru...

( Manave Vinave Aravinda ) ( Sarele Anave Kanuvindaa ) ( Valape Manaki Raasunde ) ( Kaadante Saripothunda )

( Manave Vinave Aravinda ) ( Sarele Anave Kanuvindaa ) ( Valape Manaki Raasunde ) ( Kaadante Saripothunda )

( Anaganaganaga )

Pulipai Padina Ledi Katha Vintaara

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.