Enduko Song Lyrics Telugu & English - Chirutha

Yenduko Song Lyrics Telugu & English - Chirutha - 2007 - Ram Charan
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated
Enduko Chirutha Mani Sharma Karunya Bhaskara Bhatla Ram Charan, Neha Sharma Aditya Music 2007 e10B_v9MJpE

ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే...
గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చావే...
మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే...
ఇంతలో కల్ల ముందుకే వచ్చావే...

నొ నొ అనుకుంటూనే
స్లోగా చెడిపోయానే
లవ్ లో పడిపోయానే
మేరి ప్యారి మెహెబూబా

నడిచే నెలవంకా చూస్తే నీవంకా
నిదరే రాదింకా...ఆ ఆ ఆ ఆ
నొ నొ అనుకుంటూనే
స్లోగా చెడిపోయానే
లవ్ లో పడిపోయానే
మేరి ప్యారి మెహబూబా

లైల సర దిల్దే లైల
లైల మేరే దిల్మే కోయిలా

ఇంత గొప్ప అదౄష్టం వెంట పడి వస్తుందా
అందుకే ఇలా ఇలా గాల్లో తేలిపోనా
పక్కనే నువ్వుంటే పట్టలేని ఆనందం
నన్నిలా చుట్టేస్తుంటే చూస్తు కూర్చోవాలా...

పులిలా ఉన్నోడిని పిల్లిలా ఐపోయా
నన్నిలా మార్చెసంధి పిల్ల నువ్వెనే...హోయి
కలలే కంటున్నా..కలల్లో ఉంటున్నా
ఎదురై వచ్చావంటే నమ్మేదేలాగే...

నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే
నిన్నే ప్రేమించానే చూడకుండ ఉండలేనే

లైల సర దిల్దే లైల
లైల మేరే దిల్మే కోయిలా

అందనంత దూరంలో
నిన్నలా చూస్తుంటే
అపుడె బాగుండేదే అట్టా ఇప్పుడు లేదే
ఊ అంటే కొపాలు కాదంటే షాపాలు
వోలమ్మో నీతో స్నేహం ఇక్కడితోనే చాలు

బూర బుగ్గ అమ్మాయి ఎందుకింత బడాయి
తొక్కలో బిల్డప్ ఇస్తే వేగేదెలాగే
ఎంతగా ఊహించా ఎంతగా ప్రేమించా
నువ్విలా చేస్తుంటే రాదా చిరాకే

నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే
నిన్నే ప్రేమించానే
నీ పద్దతింక మార్చుకోవే


Yenduko Picci Picciga Nachave
Gundello Enta Gattiga Guchave
Mattulo Koddi Koddiga Munchave
Intalo Kalla Munduke Vachave

No No Anukuntune
Sloga Chedipoyane
Lav Lo Padipoyane
Meri Pyari Mehabuba

Nadiche Nelavamka
Chuste Nivamka Nidare Radimka
No No Anukuntune
Sloga Chedipoyane
Lav Lo Padipoyane
Meri Pyari Mehabuba

Lai La Sara Dilde laailaa
Lai La Mere Dilme Koilaa..

Inta Goppa Adrushtam Venta Padi Vastunda
Anduke Ila Ila Gallo Telipona...
Pakkane Nuvvunte Pattaleni Anandam
Nannila Chuttestunte Chustu Kurchovaala...

Pulila Unnodini Pillila Aipoya
Nannila Marcesindhi Pilla Nuvvene....Ho
Kalale Kantunna..Kalallo Untunna
Edurai Vaccavante Nammedelage...

Lai La Sara Dilde laailaa
Lai La Mere Dilme Koilaa..

Nikai Padichachane
Nike Manasichane
Ninne Preminchane
Chudakunda Undalene

Andananta Duramlo Ninnala Chustunte
Apude Bagundedhe Atta Ippudu Lede
Oo Ante Kopalu Kadante Shapalu
Volammo Nito Sneham Intavarake Chalu

Bura Bugga Ammayi Endukinta Badai
Tokkalo Bildap Iste Vegedelage
Entaga Uhinca Emtaga Preminca
Nuvvila Chestunte Rada Chirake

Nikai Padichachane
Nike Manasichane
Ninne Preminchane
Chudakunda Undalene

Lai La Sara Dilde laailaa
Lai La Mere Dilme Koilaa..


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.