Share This Site For Music Lovers

Sanchari Song Lyrics - Radhe Shyam

Sanchari Song Lyrics
Song:Sanchari
Movie:Radhe Shyam
Music:Justin Prabhakaran
Singers:Anirudh Ravichander
Lyricist:Krishna Kanth
Cast:Prabhas, Pooja Hegde
Label:T-Series
Year: 2022
qT7dpDpkxsU

ఓహో ఓహో ఓహో, హే హే ఓహో ఓహో ఓహో, హే హే

కొత్త నేలపై… ఓహో ఓహో ఓహో కాలి సంతకం… ఓహో ఓహో ఓహో కొండగాలితో… ఓహో ఓహో ఓహో శ్వాస పంపకం… ఓహో ఓహో ఓహో

తెరిచా హృదయం… కడుతూ స్నేహం గెలిచా ప్రతి శిఖరం, ఓ హో ఓఓ బ్రతుకే పయనం… వదిలెయ్ జగడం నువు పంచే మంచే… మళ్ళీ నీకే దొరకదా

చల్ చలో చలో సంచారీ చల్ చలో చలో చల్ చలో చలో సంచారి చల్ చలో

కొత్త నేలపై, ఓహో ఓహో ఓహో కాలి సంతకం, ఓహో ఓహో ఓహో

చేతనైతే లోకమంతా హాయి నింపెయ్… ఓ హో ఓఓ మైలురాయే లేని దూరం ప్రేమ అంటే ఓ ఓఓ

ఉందే చిన్న జీవితంరా ప్రతిక్షణం బ్రతికేయరా చెరిపెయ్ అంచనాలని మరి విశ్వం మొత్తం నీలో నీకే దొరుకురా

చల్ చలో చలో సంచారీ చల్ చలో చలో చల్ చలో చలో సంచారి చల్ చలో చలో

కొత్త నేలపై… ఓహో ఓహో ఓహో కాలి సంతకం… ఓహో ఓహో ఓహో కొండగాలితో… ఓహో ఓహో ఓహో శ్వాస పంపకం… ఓహో ఓహో ఓహో

వెతికా భువనం… కొలిచా గగనం గెలిచా ప్రతి శిఖరం, ఓ ఓ ఓ తెరిచా హృదయం… కడుతూ పయనం మరి విశ్వం మొత్తం నాలో నాకే దొరికెరా

చల్ చలో చలో సంచారీ చల్ చలో చలో చల్ చలో చలో సంచారి చల్ చలో


Oho Oho Oho, Hey Hey Oho Oho Oho, Hey Hey

Kottha Nelapai… Oho Oho Oho Kaali Santhakam… Oho Oho Oho Kondagaalitho… Oho Oho Oho Shwaasa Pampakam… Oho Oho Oho

Tericha Hridayam Kaduthu Sneham Gelichaa Prathi Shikharam Oo Ho OoOo

Brathuke Payanam Vadiley Jagadam Nuvu Panche Manche Malli Neeke Dorakadhaa

Chal Chalo Chalo Sanchari Chal Chalo Chalo Chal Chalo Chalo Sanchari Chal Chalo

Kottha Nelapai… Oho Oho Oho Kaali Santhakam… Oho Oho Oho

Chethanaithe Lokamanthaa Haayi Nimpeyy… Oo Oo Oo Mailu Raayi Leni Dhooram Prema Ante… Oo Oo Oo

Undhe Chinna Jeevitham Aa Prathikshanam Brathikeyaraa Cheripeyy Anchanaalani Mari Vishwam Mottham Neelo Neeke Dhorukuraa

Chal Chalo Chalo Sanchari Chal Chalo Chalo Chal Chalo Chalo Sanchari Chal Chalo Chalo

Kottha Nelapai… Oho Oho Oho Kaali Santhakam… Oho Oho Oho Kondagaalitho… Oho Oho Oho Shwaasa Pampakam… Oho Oho Oho

Vethikaa Bhuvanam… Kolicha Gaganam Gelicha Prathi Shikharam, Oo O Oo Terichaa Hrudayam… Kaduthu Payanam Mari Vishwam Mottham Naalo Naake Dhorikeraa

Chal Chalo Chalo Sanchari Chal Chalo Chalo Chal Chalo Chalo Sanchari Chal Chalo


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.