నిన్నేలే నిన్నేలే నిన్నే నమ్మాలే ఏముంది నా నేరమే నిన్నేలే నిన్నేలే నిన్నే కోరాలే ఏమిస్తే దక్కేవులే
నే నిన్నటి రవినే నువు రేపటి శశివే నేనంటూ వెళ్ళాకే నువ్వొస్తావు పైకే
ఇది తప్పని మజిలీ ఇది జాముల బదిలీ నువే వెన్నెలే
నీవే నీవే వెలుగుల వెన్నెలవే నీవే నీవే తరగని వెన్నెలవే
హా ఆ ఆఆ ఆ ఆహ ఆ ఆఆ ఆ హా ఆ ఆఆ ఆ హా ఆఆఆ
నీవల్లే నీవల్లే నేనే ఉన్నాలే పోవద్దు ఆ దూరమే వస్తాలే వస్తాలే నేను వస్తాలే నువ్వెళ్ళే ఆ తీరమే
నేనడిగే చిన్ని సాయమే చినగనే లేదు నీకు సమయమే సాయం అడిగే పనే నీకు లేదే అవధులు లేని అనంతం నువ్వే
నీవే నీవే వెలుగుల వెన్నెలవే నీవే నీవే తరగని వెన్నెలవే
నిన్నేలే నిన్నేలే నిన్నే నమ్మాలే ఏముంది నా నేరమే నిన్నేలే నిన్నేలే నిన్నే కోరాలే ఏమిస్తే దక్కేవులే
Ninnele Ninnele Ninne Nammaale Emundi Naa Nerame Ninnele Ninnele Ninne Koraale Emisthe Dakkevule
Ne Ninnati Ravine Nuvu Repati Sashive Nenantu Vellaake Nuvvosthaavu Paike
Idhi Thappani Majili Idhi Jaamula Badhili Nuve Vennele
Neeve Neeve Velugula Vennelave Neeve Neeve Taragani Vennelave
Ha Aa AaAa Aa Aaha AaAa Haa Aa AaAa Aa Ha AaAa
Neevalle Neevalle Nene Unnaale Povaddhu Aa Dhoorame Vasthaale Vasthaale Nenu Vasthaale Nuvvelle Aa Teerame
Nenadige Chinni Saayame Chinagane Ledhu Neeku Samayame Saayam Adige Pane Neeku Ledhe Avadhulu Leni Anantham Nuvve
Neeve Neeve Velugula Vennelave Neeve Neeve Taragani Vennelave
Ninnele Ninnele Ninne Nammaale Emundi Naa Nerame Ninnele Ninnele Ninne Koraale Emisthe Dakkevule