నగుమోము తారలే తెగి రాలె నేలకే ఒకటైతే మీరిలా చూడాలనే సగమాయె ప్రాయమే కదిలేను పాదమే పడసాగె ప్రాణమే తన వెనకే
మోహాలనే మీరెంతలా ఇలా మోమాటమే ఇక వీడేనులే
ఎఇప్పుడే ఏకమయ్యే… ఈ రాధే శ్యామ్ ( రాధే శ్యామ్ ) ఇద్దరోలోకమయ్యే… ఈ రాధే శ్యామ్ ( రాధే శ్యామ్ )
నగుమోము తారలే తెగి రాలె నేలకే ఒకటైతే మీరిలా చూడాలనే
కదలడమే మరిచెనుగా కాలాలు మిమ్మే చూసి అణకువగా నిలిచెనుగా వేగాలు తాళాలేసి
ఎచటకు ఏమో తెలియదుగా అడగనేలేని చెలిమిదిగా పెదవులకేమో అదే పనిగా నిమిషము లేవే విడివిడిగా
సమయాలకే ( సమయాలకే ) సెలవే ఇక ( సెలవే ఇక ) పేరులేనిది ప్రేమకానిది ఓ కధే ఇదే కదా
ఇప్పుడే ఏకమయ్యే… ఈ రాధే శ్యామ్ ( రాధే శ్యామ్ ) ఇద్దరోలోకమయ్యే… ఈ రాధే శ్యామ్ ( రాధే శ్యామ్, రాధే శ్యామ్ )
మేఘాన్ని వదలని చినుకై సంద్రాన్ని కలవని నదులై పరిమితి లేనే లేని ప్రణయమే ఎంత అందం
అసలు కొలవకా కాలం మునిగి తేలే దేహాలే తుదకు తెలియని దూరం మరిచి కలిసెలే స్నేహం
ముగిసేటి గమ్యమే లేని పయనమిదే మెరిసేటి అడుగులతోనే ఓ కథ ఇదే కదా
ఇప్పుడే ఏకమయ్యే… ఈ రాధే శ్యామ్ ( రాధే శ్యామ్ ) ఇద్దరోలోకమయ్యే… ఈ రాధే శ్యామ్ ( రాధే శ్యామ్ )
నగుమోము తారలే తెగి రాలె నేలకే ఒకటైతే మీరిలా చూడాలనే
సగమాయె ప్రాయమే కదిలేను పాదమే పడసాగె ప్రాణమే తన వెనకే ( తన వెనకే )
Nagumomu Thaarale Thegi Raale Nelake Okataithe Meerilaa Choodaalane Sagamaaye Praayame Kadhilenu Paadhame Padasaage Praaname Thana Venake
Mohaalane Meerenthalaa Ilaa Momaatame Ika Veedenule
Ippude Ekamayye… Ee Radhe Shyam ( Radhe Shyam ) Iddharolokamayye… Ee Radhe Shyam ( Radhe Shyam )
Nagumomu Thaarale Thegi Raale Nelake Okataithe Meerilaa Choodaalane
Kadhaladame Marichenugaa Kaalaalu Mimme Choosi Anakuvagaa Nilichenugaa Vegaalu Thaalaalesi
Echataku Emo Teliyadhugaa Adaganeleni Chelimidhigaa Pedavulakemo Adhe Panigaa Nimishamu Leve Vidividigaa
Samayaalake Selave Ika ( Selave Ika ) Perulenidhi Premakaanidhi O Kadhe Idhe Kadhaa
Ippude Ekamayye… Ee Radhe Shyam (Radhe Shyam) Iddharolokamayye… Ee Radhe Shyam ( Radhe Shyam ) Radhe Shyam
Meghaanni Vadalani Chinukai Sandraanni Kalavani Nadhulai Parimithi Lene Leni Pranayame Entha Andam
Asalu Kolavakaa Kaalam Munigi Thele Dehaale Thudaku Theliyani Dhooram Marichi Kalisele Sneham
Mugiseti Gamyame Leni Payanamidhe Meriseti Adugulathone O Katha Idhe Kadhaa
Ippude Ekamayye… Ee Radhe Shyam ( Radhe Shyam ) Iddharolokamayye… Ee Radhe Shyam ( Radhe Shyam )
Nagumomu Thaarale Thegi Raale Nelake Okataithe Meerilaa Choodaalane
Sagamaaye Praayame Kadhilenu Paadhame Padasaage Praaname Thana Venake ( Thana Venake )
