నా... కళ్ళలో కొత్త నీలి రంగు పొంగేనే అవి నిన్ను చూసినప్పుడే
నా...చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టెనే... నువ్వు నన్ను చూసినప్పుడే
నువ్వెళ్ళే... దారంతా... పచ్చ రంగేసినట్టుందే నీవెంటే...ఎ..ఎ..ఎ నేనుంటే...ఎ..ఎ..ఎ పాదాలకే పసుపు పూసిందే...
రంగులే... రంగులే... నువ్వు పక్కనుంటే రంగులే రంగులే... రంగులే..ఎ కన్ను చూడనన్ని కొత్త రంగులే
రంగులే... రంగులే..ఏ నువ్వు పక్కనుంటే రంగులే రంగులే... రంగులే... కన్ను చూడనన్ని కొత్త రంగులే
ఓ నవ్వు నువ్వు విసిరావు ఆ క్షణము రంగు ( తెలుపు ) నా కాటుకిష్టం అన్నావో ఆ పూట రంగు ( నలుపు ) నీ చేతి స్పర్శే తాకిందో నా ఒంటి రంగు ( చెంగావి ) నీ మౌనమే ఓ ముల్లైతే నా పలుకు రంగు ( గులాబీ )
జగామాడే... రంగేళి ఏడాది కోసారి నాలో ఈ హోళిలే నిమిషానికోసారి నీ వల్లే
రంగులే... రంగులే... నువ్వు పక్కనుంటే రంగులే రంగులే... రంగులే... కన్ను చూడనన్ని కొత్త రంగులే
రంగులే... రంగులే... నువ్వు పక్కనుంటే రంగులే... రంగులే... రంగులే... కన్ను చూడనన్ని కొత్త రంగులే...
నువ్వు పలకరించే ప్రతిసారి నా పులకరింతది ఏ రంగో నీ మెప్పు పొందే ప్రతిసారి నా గొప్పతనమది ఏ రంగో నువ్వు కోపగించె సమయంలో నా బుజ్జగింపుది ఏ రంగో నువ్వు విడిచి వెళ్లే వేళల్లో నా ఎదన వేదనదే రంగో
హరివిల్లే ఆ ఏడూ రంగుల్ని మించదులే నా మనసే నీ వల్లే వేవేలా రంగుల్ని వెదజల్లే
రంగులే... రంగులే... నువ్వు పక్కనుంటే రంగులే రంగులే... రంగులే... పేరులేనివెన్నో కొత్త రంగులే
రంగులే... రంగులే... నువ్వు పక్కనుంటే రంగులే రంగులే... రంగులే... పేరులేనివెన్నో కొత్త రంగులే
Naa Kallalo Kottha Neelirangu Pongene Avi Ninnu Choosinappude
Naa Chempalo Kottha Erupu Rangu Puttene Nuvvu Nannu Choosinappude
Nuvvelle Dhaarantha Pachha Rangesinattundhi Nee Vente...Ye..Ye..Ye Nenunte...Ye..Ye..Ye Paadhaalake Pasupu Poosindhe
Rangule... Rangule... Nuvvu Pakkanunte Rangule Rangule... Rangule... Kannu Choodananni Kotha Rangule
Rangule... Rangule... Nuvvu Pakkanunte Rangule Rangule... Rangule... Kannu Choodananni Kotha Rangule
O Navvu Nuvvu Visiraavu Aa Kshanam Rangu ( Telupu ) Naa Kaatukishtam Annaavu Aa Poota Rangu ( Nalupu ) Nee Chethi Sparshe Thaakindho Naa Onti Rangu ( Chengaavi ) Nee Mouname O Mullaithe Naa Paluku Rangu ( Gulabi )
Jagamaade... Rangeli Edaadhikosaari Naalo Ee Holile Nimishaanikosaari Nee Valle
Rangule... Rangule... Nuvvu Pakkanunte Rangule Rangule... Rangule... Kannu Choodananni Kotha Rangule
Rangule... Rangule... Nuvvu Pakkanunte Rangule Rangule... Rangule... Kannu Choodananni Kotha Rangule
Nuvvu Palakarinche Prathisaari Naa Pulakarinthadhi Ye Rangu Nee Meppu Pondhe Prathisaari Naa Goppathanamudhi Ye Rangu Nuvvu Kopaginchi Samayamlo Naa Bujjagimpudi Ye Rangu Nuvvu Vidichi Velle Velallo Naa Edhana Vedhanede Rangu
Hariville... Aa Yedu Rangulni Minchadhule Naa Manase Nee Valle Vevela Rangulni Vedhajalle
Rangule... Rangule... Kannu Chudananni Kottha Rangule Rangule.... Rangule... Nuvvu Pakkanunte Rangule
Rangule... Rangule... Kannu Chudananni Kottha Rangule Rangule.... Rangule... Nuvvu Pakkanunte Rangule