Share This Site For Music Lovers

Oo Antava Maava Song Lyrics - Pushpa

Song:Oo Antava Maava
Movie:Pushpa
Music:Devi Sri Prasad
Singers:Indravathi Chauhan
Lyricist:Chandrabose
Cast:Allu Arjun, Rashmika Mandanna
Label:Aditya Music
Year: 2022
u_wB6byrl5k

కోక కోక కోక కడితే కొరకొరమంటు చూస్తారు పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు

కోకా కాదు… గౌను కాదు కట్టులోన ఏముంది మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా ఊ ఊ అంటావా..! ఊ అంటావా మావా ఊ ఊ అంటావా..!

తెల్లా తెల్లాగుంటె ఒకడు తల్లాకిందులౌతాడు నల్లా నల్లాగుంటె ఒకడు అల్లారల్లరి చేస్తాడు

తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పనియేముంది సందు దొరికిందంటే సాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా ఊ ఊ అంటావా..!! హాయ్, ఊ అంటావా మావా ఊ ఊ అంటావా..!!

ఎత్తూ ఎత్తూగుంటే ఒకడు ఎగిరి గంతులేస్తాడు కురసా కురసాగుంటే ఒకడు మురిసి మురిసిపోతాడు

ఎత్తూ కాదు కురసా కాదు మీకో సత్యం సెబుతాను అందిన ద్రాక్షే తీపి మీకు మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా ఊ ఊ అంటావా..! హాయ్, ఊ అంటావా మావా ఊ ఊ అంటావా..!

బొద్దూ బొద్దూ గుంటే ఒకడు ముద్దుగున్నావంటాడు సన్నా సన్నంగుంటే ఒకడు సరదాపడి పోతుంటాడు

బొద్దూ కాదు సన్నం కాదు ఒంపు సొంపు కాదండి ఒంటిగ సిక్కామంటే సాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా ఊ ఊ అంటావా..! హాయ్, ఊ అంటావా మావా ఊ ఊ అంటావా..!

పెద్దా పెద్దా మనిషిలాగ ఒకడు ఫోజులు కొడతాడు మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు సెబుతాడు

మంచీ కాదు సెడ్డా కాదు అంతా ఒకటే జాతండి దీపాలన్నీ ఆర్పేసాకా..! ఊ ఊ ఊ ఊ, దీపాలన్నీ ఆర్పేసాకా అందరి బుద్ధి… వంకర బుద్ధే

ఊ అంటావా మావా ఊ ఊ అంటావా..! ఊ అంటామే పాప ఊ ఊ అంటామా పాప

ఊ అంటావా మావా ఊ ఊ అంటావా..!! ఊ అంటామే పాప ఊ ఊ అంటామా పాప

( ఊ అంటావా మావా ) ( ఊ ఊ అంటావా..!)


Koka Koka Koka Kadithe Kora Koramantu Choosthaaru Potti Potti Gowne Vesthe Patti Patti Choosthaaru

Kokaa Kaadhu… Gownu Kaadhu Kattulona Emundhi Mee Kallallone Antha Undi Mee Maga Buddhe Vankara Buddhi

Oo Antava Maava Oo Oo Antava Maava..! Oo Antava Maava Oo Oo Antava Maava..!

Tella Tellaagunte Okadu Thallaakindhulowthaadu Nalla Nallaagunte Okadu Allaarallari Chesthaadu

Telupu Nalupu Kaadhu Meeku Rangutho Paniyemundhi Sandhu Dhorikindhante Saalu Mee Maga Buddhe Vankara Buddhi

Oo Antava Maava Oo Oo Antava Maava..! Haai, Oo Antava Maava Oo Oo Antava Maava..!

Etthu Etthu Gunte Okadu Egiri Ganthulesthaadu Kurasa Kurasaagunte Okadu Murisi Murisipothaadu

Etthu Kaadu Kurasaa Kaadu Meeko Satyam Sebuthaanu Andhina Dhraakshe Theepu Meeku Mee Maga Buddhe Vankara Buddhi

Oo Antava Maava Oo Oo Antava Maava..! Haai, Oo Antava Maava Oo Oo Antava Maava..!!

Boddhu Boddhu Gunte Okadu Muddhugunnaavantaadu Sannaa Sannagunte Okadu Saradaapadi Pothuntaadu

Boddhu Kaadhu Sannam Kaadhu Ompu Sompu Kaadandi Ontiga Sikkaamante Saalu Mee Maga Buddhe Vankara Buddhi

Oo Antava Maava Oo Oo Antava Maava..! Haai, Oo Antava Maava Oo Oo Antava Maava..!!

Pedda Peddaa Manishilaaga Okadu Phojulu Kodathaadu Manchi Manchi Manasundantu Okadu Neethulu Sebuthaadu

Manchi Kaadhu Seddaa Kaadhu Anthaa Okate Jaathandi Deepaalanni Aarpeshaaka Uu Uu Uu Uu Deepaalanni Aarpesaka Andari Buddhi Vankara Buddhe

Oo Antava Maava Oo Oo Antava Maava..! Oo Antaame Paapa Oo Oo Antama Papa..!!

Oo Antava Maava Oo Oo Antava Maava..! Oo Antaame Paapa Oo Oo Antama Papa..!!

( Oo Antava Maava ) ( Oo Oo Antava Maava )


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.