Hello Ramante Song Lyrics Telugu & English - Orange

Hello Ramante Song Lyrics Telugu & English - Orange - 2010 - Ram Charan
Hello Ramante Orange Harris Jayaraj Devan Ekambaram, Vijay Prakash Ramajogayya Sastry Ram Charan, Genelia Aditya Music 2010 y7dM5OAf5O0

హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా...

హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా
ఎలా ఈరోజు నా కనుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజం ల నిను చూడందే ఊరుకోదమ్మా

నా...మానసిది ఓఓఓ ప్రేమనాది
నా...గుండెతడి నీపై వెల్లువై పొంగినది..
హలో రమంటే

హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా
ఎలా ఈరోజు నా కనుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజం ల నిను చూడందే ఊరుకోదమ్మా ఆ ఆ ఆ

24 క్యారట్ లవ్లీ ప్రేమ
24/7 నీపై కురిపిస్తున్న
ఎంత నువ్వు నను తిట్టుకున్నా
ఎవ్రి సెకండ్ నీకై పడి చస్తున్నా

ఏడు రంగులుగా సులువుగా
ఏడు రంగులుగా సులువుగా వీడి వాడి పోనీ
తెల్ల తెల్లనైన మనసిది
ఎన్నో కళలుగా విరిసిన
పువ్వుల ఋతువై నీకొరకే చూస్తున్నదీ...

నువంటే ఇష్టముంటుంది
సరేలేమంటూ బదులిస్తే తప్పేముంది

ఒ హొ హొ
హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా
ఎలా ఈరోజు నా కనుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజం ల నిను చూడందే ఊరుకోదమ్మ

డువీ డువీ డువీ డువీ లైక్ దట్
డువీ డువీ డువీ డువీ లైక్ దిస్
డువీ డువీ డువీ డువీ లైక్ దట్
డువీ డువీ డువీ డువీ దిస్

( ఓఓఓ ఒఒఒఒ ఒఒఒఒ ఒ )
( ఓఓఓ ఒఒఒఒ ఒఒఒఒ ఒ )
( ఓఓఓ ఒఒఒఒ ఒఒఒఒ ఒ )
( ఓఓ ఓ ఒఒ ఒఒ ఒఒ ఒఒ ఒ )

అందమైన కలను చూస్తూ ఉన్న
అందులోన నేను నీతో ఉన్న
అంతుప్పోల్చలేని ఆనందాన
ఇ ఇ ఈ...క్షణాన్ని నీకెయ్ సొంతమన్నా

ఇది మనసుకి మాత్రమే తెలిసే ఫీలింగ్...
కావాలంటే చదువుకో మనసుతో
రంగం లాంటి నా ప్రేమ ఇది జీవనది దానెం
చేతులారగుండెను నింపుకో
చెలినువేంత వద్దన్నా
ప్రేమగా పెరిగి పోతున్న ప్రేమలోన
ఓ ఒఒ ఓ ఒఒ

( హలో హలో )
హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా
ఎలా ఈరోజు నా కనుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజం ల నిను చూడందే ఊరుకోదమ్మ

నా మానసిది ఓఓఓ ప్రేమనాది
నా గుండెతడి నీపై వెల్లువై పొంగినదీ

హలో రమంటే వచ్చేసిందా
పో పో పోమంటూ నువంటే
హలో రమంటే వచ్చేసిందా
పో పో పోమంటూ నువంటే


Hello Ramante Vachesindha
Cheli Nee Pina Ee Prema
Po Po Pomante Pone Podhamma

Hello Ramante Vachesindha
Cheli Nee Pina Ee Prema
Po Po Pomante Pone Podhamma
Ela Iroju Na Kanullo
Kalai Valindho Nee Bomma
Nijam La Ninu Chudandhe Oorukodhamma

Na Mansidhi Ooo Premanadi
Na Gundethadi
Neepi Velluvy Ponginadi

Neelo Busa Kodutunaa
Aase Pasigadutuna Aanuvidhi Aajana
Eede Bali Pedutuna
Odi Balapadutuna Mudirina Maikaana

Hello Ramante
Hello Ramante Vachesindha
Cheli Nee Pina Ee Prema
Po Po Pomante Pone Podhamma
Ela Iroju Na Kanullo
Kalai Valindho Nee Bomma
Nijam La Ninu Chudandhe
Oorukodhamma

24 Carat Lovely Prema
24/7 Neepi Kuripisthuna
Entha Nuvu Nanu Thittukuna
Every Second Neekai Padi Chasthuna

Yedu Ranguluga Suluvuga
Yedu Rangulugua Suluvuga Vidi Vadi Poni
Thella Thellanaina Mansidhi
Enno Kalaluga Virisina Puvula Ruthuvai
Neekorake Chusthunadi

Nuvante Ishtamantundhi
Sarelamantu Vadilisthe Thapemundhi
O Ho Ho O Ho Ho

Hello Ramante Vachesindha
Cheli Nee Pina Ee Prema
Po Po Pomante Pone Podhamma
Ela Iroju Na Kanullo
Kalai Valindho Nee Bomma
Nijam La Ninu Chudandhe Oorukodhamma

Do We Do We Do We Do We Like That
Do We Do We Do We Do We Like This
Do We Do We Do We Do We Like That
Do We Do We Do We Do We This

( OhOhOh OhOhOhOh OhOhOhOh Oh )
( OhOhOh OhOhOhOh OhOhOhOh Oh )
( OhOhOh OhOhOhOh OhOhOhOh Oh )
( OO O OO OO OO O )

Andamina Kalanu Chusthu Unna
Andulona Nenu Nitho Unna
Anthuponchaleni Anandaana
E E Ee Kshanani Neekey Sonthamana

Idi Manasuki Mathrame Thelisey Feeling
Kavalnte Chaduvuko Manasutho
Rangam Lanti Na Prema Idi
Jeevanadi La Ninu
Chethularagimpenu Nimupuko
Cheli Nuventha Vaddana
Premaga Perigi Pothuna Premalona
O Oho Oho O Oho Oho Hello

Hello Ramante Vachesindha
Cheli Nee Pina Ee Prema
Po Po Pomante Pone Podhamma
Ela Iroju Na Kanullo
Kalai Valindho Nee Bomma
Nijam La Ninu Chudandhe Oorukodhamma

Na Mansidhi Ooo Premanadi
Na Gundethadi Neepi Velluvy Ponginadi

Hello Ramante Vachesindha
Po Po Pomantu Nuvante
Hello Ramante Vachesindha
Po Po Pomantu Nuvante