Happy Happy Song Lyrics Telugu & English - Lovers

Happy Happy Song Lyrics Telugu & English - Lovers - 2014 - Sumanth Ashwin
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated
Happy Happy Lovers Anup Rubens Rahul Sipligunj, Lipsika Ramajogayya Sastry Sumanth Ashwin, Nandita Raj Aditya Music 2014 CWdeMxIECB8

హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టూ బిందస్సే
ఇకపై ఇకపై నువ్వు నేను లవర్సే
దిల్ సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్సే
లవ్ అనే బండికి లేనేలేదు రివర్సే

వెలిగిపోతున్నా వెన్నెల్లో గాజుల
ఎదిగి పోతున్నా ఎవరెస్టే లా
మెరిసిపోతున్నా రెయిన్బో లో రంగుల
ఇష్క్ జెండా ఎగేరేస్తున్న పిల్లా నీవల్ల

హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టూ బిందస్సే
ఇకపై ఇకపై నువ్వు నేను లవర్సే
దిల్ సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్సే
లవ్ అనే బండికి లేనేలేదు రివర్సే

ఇప్పటికైనా ఎప్పటికైనా
చెప్పక తప్పని మాటేగా
ఇంతకీ నువ్వు చెప్పను అంటే నేనే వినేసా...

చెప్పక చెప్పే గుప్పెడు గుండెల
ఉపిరి చప్పుడు నాదేగా
మోమాటంగా మౌనంగానే నీతో అనేసా...

మనసులు రెండు ఒకటై ఉన్నా
గుసగుసగా ఇంకా ఎన్నాళ్లిలా...

తెలిసిన మాటే తెర తొలిగేలా
నేడే చెప్పేదాం అంత వినేలా...

హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టూ బిందస్సే
ఇకపై ఇకపై నువ్వు నేను లవర్సే
దిల్ సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్సే
లవ్ అనే బండికి లేనేలేదు రివర్సే

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా
రివ్వున వచ్చా నీదాకా
ఇక్కడి నుంచి ఎక్కడికైనా
జంటై నీతోనే

పుట్టుక నుంచి గుట్టుగా నీతో
వీడని నీడై నున్నగా
చూపున ఉన్న లోపల ఉన్న
నీ ప్రాణం నేనే..

పై లోకంలో కలిసిన ప్రేమా
ఇపుడీ లోకంలో తెలిసిందిలా...

కాలం దూరం తెలియని ప్రేమై
ముడి పడిపోదామా నింగి నీలం లా...

హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టూ బిందస్సే
ఇకపై ఇకపై నువ్వు నేను లవర్సే
దిల్ సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్సే
లవ్ అనే బండికి లేనేలేదు రివర్సే


Happy Happy Se Full To Bindasse
Ikapai Ikapai Nuvvu Nenu Loverse
Dil Se Dil Kalise Crazy Nuisanse
Love Ane Bandiki Leneledhu Reversee

Veligipothunna Vennello Gaajula
Edhigi pothunna everest La
Merisipothunna Rainbow Lo Rangula
Ishq Jenda Egeresthunna Pilla Neevalla

Happy Happy Se Full To Bindasse
Ikapai Ikapai Nuvvu Nenu Loverse
Dil Se Dil Kalise Crazy Nuisanse
Love Ane Bandiki Leneledhu Reversee

Ippatikaina Eppatikaina
Cheppaka Thappani Maatega
Enthaki Nuvvu Cheppanu Ante Nene Vinesa..

Cheppaka Cheppe Guppedu Gundela
Opopiri Chappudu Oodhena
Momantanga Mounagane Neetho Anesa...

Manasulu Rendu Okatai Unnaa..
Gusagusaga Inka Ennallilaa...

Thelisina Maate Thera Tholigela
Nede Cheppedham Antha Vinela...

Happy Happy Se Full To Bindasse
Ikapai Ikapai Nuvvu Nenu Loverse
Dil Se Dil Kalise Crazy Nuisanse
Love Ane Bandiki Leneledhu Reversee

Yekkadinunchi Yekkadidaka
Rivvuna Vacha Needhaka
Ikkadununchi Yekkadikaina
Jantai Neethone..

Puttuka Nunchi Guttuga Neetho
Veedani Needai Unnaga
Chupuna Unna Lopala Unna
Nee Praanam Neene..

Paiokamlo Kaisina Premaa..
Ipudi Lokamlo Thelisindhilaa...

Kaalam Dhuram Theliyani Premai
Mudi Padipodhama Ninginelam Laa..

Happy Happy Se Full To Bindasse
Ikapai Ikapai Nuvvu Nenu Loverse
Dil Se Dil Kalise Crazy Nuisanse
Love Ane Bandiki Leneledhu Reversee


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.