Share This Site For Music Lovers

Cheppave Balamani Song Lyrics - Chalo

Song:Cheppave Balamani
Movie:Chalo
Music:Mahathi Swara Sagar
Singers:Sweekar Agasthi
Lyricist:Bhaskara Bhatla
Cast:Naga Saurya, Rashmika Mandanna
Label:Aditya Music
Year: 2018
5B9NGF_CGiA

నువ్వు నా లోకం అనుకున్న గనకే వెళ్లిపోలేకే తిరిగానే వెనకే నువ్వు నా ప్రాణం అని నమ్మా గనకే నువ్వు తోసేస్తున్న గుండెల్లోనే మోస్తూ ఉన్నానే

నిన్నే గెలిపించి వోడా నేనే మరి మరి గురుతోచ్చి పాడా నేనే నువ్వేం చేస్తావే ఇది నా రాతే ముందే తెలుసుంటే నిన్నే నేనే ప్రేమిస్తానా

చెప్పవే బాలమని ఏందీ నువ్ చేసే పని అమ్మకు నాన్నకప్పుడు చూపి నన్నే లోవ్వ్ చేసావా ..? చెప్పవే బాలమని ఏందీ నువ్ చేసే పని అమ్మను నాన్ననిప్పుడు చూపి నన్నే దూరం చేస్తావా ...

చెప్పవే.. చెప్పవే.. చెప్పవే.. చెప్పవే.. చెప్పవే.. చెప్పవే.. చెప్పవే.. చెప్పవే..

గొడవే కలిపే గొడవే మలుపే చివరికి ఆ గొడవే నాతో నాకే వెలుగై నిలిచా వెనకే నడిచా చీకటిలో నీడగా మిగిలానే నేనే

నువ్వే నేనంటూ నిన్నటిదాకా ఒకరికి ఒకరంటూ అనుకున్నాక నువ్వు నేనంటూ మధ్యన రేఖ నువ్వే గీసాక నిన్నే నేను వదిలేస్తానా

చెప్పవే బాలమని ఏందీ నువ్ చేసే పని అమ్మకు నాన్నకప్పుడు చూపి నన్నే లోవ్వ్ చేసావా ..? చెప్పవే బాలమని ఏందీ నువ్ చేసే పని అమ్మను నాన్ననిప్పుడు చూపి నన్నే దూరం చేస్తావా ...

చెప్పవే.. చెప్పవే.. చెప్పవే.. చెప్పవే.. చెప్పవే.. చెప్పవే.. చెప్పవే.. చెప్పవే..

( వద్దురా బాబా ఈ లోవ్వు వద్దు ) ( వద్దురా ఒరేయ్ వద్దురా )

ఊమ్.. కలిసి నిన్నే మరిచా నన్నే మనసున ఇష్టాలే విడిచేసానే... తెలిసి కథనే వదిలి జతనే మనసును ఇష్టానికి విసిరేసావే .. హే ..

మీరే ఊపిరిని నమ్మేస్తామే వదిలిన వస్తరనే ఆశతో మేమే నిన్నే తలుచుకుని బతికేస్తామే ఒంటరి కళలు కనే అబ్బాయిలంతా పిచ్చోళ్లేనా

చెప్పవే బాలమని ఏందీ నువ్ చేసే పని అమ్మకు నాన్నకప్పుడు చూపి నన్నే లోవ్వ్ చేసావా ..? చెప్పవే బాలమని ఏందీ నువ్ చేసే పని అమ్మను నాన్ననిప్పుడు చూపి నన్నే దూరం చేస్తావా ...

చెప్పవే.. చెప్పవే.. చెప్పవే.. చెప్పవే.. చెప్పవే.. చెప్పవే.. చెప్పవే.. చెప్పవే..

Nuvvu Naa Lokam Anukunna Ganake Vellipoleke Tirigane Venake Nuvvu Naa Pranam Ani Namma Ganake Nuvvu Thosestunna Gundellone Mostu Unnane

Ninne Gelipinchi Vodaa Nene Mari Mari Guruthochi Paada Nene Nuvvem Chestave Idi Naa Rathe Munde Telusunte Ninne Nene Premistana

Cheppave Balamani Endi Nuvv Chese Pani Ammaku Nannakapudu Chupi Nanne Lovve Chesava..? Cheppave Balamani Endi Nuvv Chese Pani Ammanu Nannanippudu Chupi Nanne Dooram Chesthava...

Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave..

Hmm...Godave Kalipe Godave Malupe Chivariki Aa Godave Naatho Naake Velugai Nilicha Venake Nadichaa Chikatilo Nidaga Migilane Nene

Nuvve Nenantuu Ninnatidaakaa Okariki Okarantuu Anukunnakaa Nuvvu Nenu Antuu Madyana Rekhaa Nuvve Geesaka Ninne Nenu Vadilestanaa

Cheppave Balamani Endi Nuvv Chese Pani Ammaku Nannakapudu Chupi Nanne Lovve Chesava..? Cheppave Balamani Endi Nuvv Chese Pani Ammanu Nannanippudu Chupi Nanne Dooram Chesthava...

Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave..

Kalisi Ninne Maricha Nanne Manasuna Istale Vidichesane Telisi Kathane Vadili Jathane Manasunu Istaniki Visiresave.. Hee..

Meere Oopirani Nammestame Vadilina Vastarane Aasatho Meme Ninne Thaluchukuni Bratikesthame Ontari Kalalu Kane Abbayilantha Pichhollena

Cheppave Balamani Endi Nuvv Chese Pani Ammaku Nannakapudu Chupi Nanne Lovve Chesava..? Cheppave Balamani Endi Nuvv Chese Pani Ammanu Nannanippudu Chupi Nanne Dooram Chesthava...

Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave.. Cheppave..

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.