Share This Site For Music Lovers

Ammaye Challo Antu Song Lyrics - Chalo

Song:Ammaye Challo Antu
Movie:Chalo
Music:Mahathi Swara Sagar
Singers:Yazin Nizar, Lipsika
Lyricist:Krishna Madineni
Cast:Naga Saurya, Rashmika Mandanna
Label:Aditya Music
Year: 2018
nYEqVLTxbGY

అమ్మాయే చల్లో అంటూ నాతో వచ్చేసిందిలా లైఫ్ అంతా నీతో ఉండే ప్రేముందీ నాలోనా పిల్లేమో తిళ్ళు తుళ్ళి నన్నే అల్లేసిందిలా ఉమ్...నీకోసం మల్లి పుట్టే పిచ్చుందే నీ పైనా

( ఒ ఒ ఒ ఉఒ ఒఒఒ ఓ...)

ఐ లవ్ యు లవ్ యు అంటూ నా గుండె కొట్టుకుందే

( ఒ ఒ ఒ ఉఓ ఒఒఒ ఓఊ...)

నా హానీ హానీ అంటూ నీ పేరే పలికిందే...ఎహె.ఎహే..

ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా నువ్వంటే మల్లి మల్లి పడిపోతున్నాయి నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా...

చలో చలో అనీ నీతోనే వస్తూ ఉన్నా ఏవై పైనా పదా.. ( ఒ హొ హు ) పదే పదే ఇలా నీ మాటే వింటూ ఉన్నా ఇదే నిజం కదా

ఓ మేరీ లైలా నీ వల్లే ఎన్నో ఎన్నో నాలో మారేనా నన్నే మార్చెనే ఏ పేయాలి నజర్ నువ్వంటే నన్నే మించే ఇష్టం నాదిలే దునియా నీదిలే...

ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా నువ్వంటే మల్లి మల్లి పడిపోతున్నాయి నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా...

తనే తనే కదా నీ వాడు అంటూ ఉంది మాదే నన్నే తట్టీ ముడే పడే కథా ఈనాడు అంటూ ఉంది గుడే గంటె కొట్టి ఓ మేరీ జానా నీ నవ్వే నన్నే పట్టి గుంజేవేసేనే ప్రాణం లాగానే ఓ తుహి మేరా గుండెల్లో నిన్నే ఉంచాలేనులే... నువ్వే నేనులే

ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా నువ్వంటే మల్లి మల్లి పడిపోతున్నాయి నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా...

Ammaaye Challo Antu Natho Vacchesindilaa

Laife Antaa Neeto Unde Premundee Naalonaa

Pillemo Tillu Tulli Nanne Allesindilaa

Neekosam Malli Putte Picchundee Nee Painaa

( O O O UO OOO O...)

I Love You Love You Antu Naa Gunde Kottukundee

( O O O UO OOO OUoo...)

Naa Hanee Hanee Antoo Nee Pere Palikinde...Yehe.Yehe..

Emaindo Emo Gaani Chedipotunaa Nuvvante Malli Malli Padipotunnaa Neekosam Nanne Nenu Vadilestunnaa Neetone Nimishaalannee Gadipestunnaa

Chalo Chalo Anee Neetone Vastoo Unnaa Yevai paina Painaa Padaa.... ( O Ho Hu ) Pade Pade Ila Nee Maate Vintoo Unnaa Ide Nijam Kadaa

O Meri Lailaa.. Nee Valle Enno Enno Naalo Maarene... Nanne Maarchene Ye Pehali Nazar Nuvvante Nanne Picche Ishtam Naadile... Duniyaa Needile

Emaindo Emo Gaani Chedipotunaa Nuvvante Malli Malli Padipotunnaa Neekosam Nanne Nenu Vadilestunnaa Neetone Nimishaalannee Gadipestunnaa

Tane Tane Kadaa Nee Vaadu Antuu Undi Made Nanne Tattee Mude Pade Kathaa Enaadu Antuu Undi Gude Gante Kotti

O Meri Jaanaa Nee Navve Nanne Patti Gunjelesane Praanam Laagane... O Tuhi Meraa Gundello Ninne Unchaane Nene Lenule Nuvve Nenule...

Emaindo Emo Gaani Chedipotunaa Nuvvante Malli Malli Padipotunnaa Neekosam Nanne Nenu Vadilestunnaa Neetone Nimishaalannee Gadipestunnaa

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.