చూసి చూడంగానె నచ్చేశావే అడిగి అడగకుండ వచ్చేశావే నా మనసులోకి… హో, అందంగా దూకీ
దూరం దూరంగుంటు ఏం చేశావే దారం కట్టి గుండె ఎగరేశావే ఓ చూపు తోటీ… హో, ఓ నవ్వు తోటీ
తొలిసారిగా… ( తొలిసారిగా... ) నా లోపలా… ( నా లోపలా... ) ఏమయిందో… ( ఏమయిందో... ) తెలిసేదెలా… ( తెలిసేదెలా... )
నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూసానులే నీ వంక చూస్తుంటె అద్దంలో నన్నేను చూస్తున్నట్టె ఉందిలే, హో
నీ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటె అహ! ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే నువ్ నా కంట పడకుండా నా వెంట పడకుండా ఇన్నాలెక్కడ ఉన్నావే
నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటె నేనెన్నో యుద్దాలు చేస్తానులే నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామి ఇస్తున్నానులే
ఒకటో ఎక్కం కుడా మరిచిపోయెలాగా ఒకటే గుర్తొస్తావే నిను చూడకుండ ఉండగలనా
నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూసానులే నీ వంక చూస్తుంటె అద్దంలో నన్నేను చూస్తున్నట్టె ఉందిలే, హో
Choosi Chudangaane Nachhesaave Adigi Adagakunda Vachhesaave Naa Mansuloki Ho, Andhangaa Dhooki
Dhooram Dhooranguntu Em cheshave Dhaaram Katti Gunde Egareshave O Chooputhotee Ho Oo Navvuthoti
Tholisaariga… ( Tholisaariga...) Naa Lopala... ( Naa Lopala...) Yemaindo... ( Yemaindo...) Thelisedela... ( Thelisedela...)
Naa Chilipi Allarlu Naa Chinni Saradhaalu Neelone Chushanule
Nee Vanka Chusthunte Addhamlo Nannenu Chusthunatte Undhile, Ho
Nee Chitraalu Okkoti Chusthu Unte Aah! Ee Janmaki Idhi Chaalu Anipistunde
Nuv Naa Kanta Padakunda Naa Venta Padakunda… Innallekkada Unnave Nee Kannullo Aanandham Vasthundante Nenennenno Yuddhaalu Chesthanule Nee Chirunavvukai Nenu Gelupondhi Vasthanu Haami Isthunaanule
Okato Ekkam Kuda Marichipoyelaga Okate Gurthosthaave Ninu Choodakunda Undagalana
Naa Chilipi Allarlu Naa Chinni Saradhaalu Neelone Chushanule
Nee Vanka Chusthunte Addhamlo Nannenu Chusthunatte Undhile, Ho
