Song: Andamaina Chandamama
Movie: Tej I Love You
Music: Gopi Sundar
Singers: Haricharan Seshadri, Chinmayi
Lyricist: Sahiti
Cast: Sai Dharam Tej, Anupama Parameswaran
Label: Aditya Music
Year: 2018
tgby9KuvdJ4హులే లేలే... హులే లేలే... ఏ హులే లే లేలే లే లేలే లే లేలే హులే లే లేలే లే లేలే లే లేలే...
అందమైన చందమామ నీవేనా నిన్ను నేను అందుకుంది నిజమేనా
నువ్వు తోడుంటే ఓ లా లా ఈ లైఫ్ అంత ఉయ్యాల
హగ్ చేయవే ఓ పిల్లా వైఫై లా నన్నీల్లా
అందమైన చందమామ నీవేనా నిన్ను నేను అందుకుంది నిజమేనా
పరుగిడు ఈ కలానా అడుగులు దారికాలేకా మనమెవరో ఏమో యెందాకా..
పరవశమే ప్రతి రాక చూపె ఓ శుభలేఖ మన మదిలో ప్రేమే కలిగాకా.. హా..
మన ఇద్దరి పైనే విరిపూలు చల్లింది పున్నాగ నీ ముద్దుల కోసం నె వేచి వున్నా..
అందమైన చందమామ నీవేనా నిన్ను నేను అందుకుంది నిజమేనా
నువ్వు తోడుంటే ఓ లా లా ఈ లైఫ్ అంత ఉయ్యాల
హగ్ చేయవే ఓ పిల్లా వైఫై లా నన్నీల్లా
హో.. అరవిరిసే జాజుల్లో కలగలిసి మోజుల్లే అలలెగిసే ఆశే ప్రేమంటా..
మాది మురిసే వలపుల్లో మైమరచే మెరుపుల్లో మెలితిరిగే వయసా రమ్మంటా.. హ...
పడకింటికొచ్చి నువ్వు పాల మురిపాలు కోరంగా నడుమిచ్చుకుంట వయ్యారిలాగా...
అందమైన చందమామ నీవేనా నిన్ను నేను అందుకుంది నిజమేనా
నువ్వు తోడుంటే ఓ లా లా ఈ లైఫ్ అంత ఉయ్యాల
హగ్ చేయవే ఓ పిల్లా వైఫై లా నన్నీల్లా
అందమైన చందమామ నీవేనా నిన్ను నేను అందుకుంది నిజమేనా
Huley Leley... Huley Leley...Ey Huley Ley Leley Ley Leley Ley Leley.. Huley Ley Leley Ley Leley Ley Leley....
Andamaina Chandamama Neevena Ninnu Nenu Andhukundi Nijamena
Nuvu Thodunte Vo Laa Laa Ee Life Antha Uyyaala
Hug Cheyave O Pillaa Wifi Laa Nannillaa
Andamaina Chandamama Neevena Ninnu Nenu Andhukundi Nijamena
Parugidu Ee Kaalaanaa Adugulu Darikaaleeka Manamevaro Yemo Yendaakaa..
Paravashame Prathi Raaka Choope O Shubhalekha Mana Madilo Preme Kaligaakaa.. Haa..
Mana Iddhari Paine Viripoolu Challindhi Punnaaga Nee Muddhula Kosam Ney Vechi Vunnaa...
Andamaina Chandamama Neevena Ninnu Nenu Andhukundi Nijamena
Nuvu Thodunte O Laa Laa Ee Life Antha Uyyaala
Hug Cheyave O Pillaa Wifi Laa Nannillaa
Hoo Aravirise Jaajullo Kalagalise Mojulle Alalegise Aase Premantaa..
Madhi Murise Valapullo Maimarache Merupullo Melithirige Vayasaa Rammantaa.. Haa..
Padakintikochi Nuvvu Paala Muripaalu Korangaa Nadumichchukuntaa Vayyarilaagaa..