Song: Raje Yuvaraje
Movie: The Raja Saab
Music: Thaman S
Singers: Thaman S,Adviteeya Vojjala,Baby Riya Seepana
Lyricist: Krishna Kanth
Cast: Prabhas, Nidhi Agerwal
Label: T-Series
Year: 2025
YB1y8VKMwZQరాజే యువరాజే రాజే యువరాజే
రాజే యువరాజే కొలిచేటి తొలి ప్రేమికుడే నన్నే నడిపించే నతడే రాజే యువరాజే పిలిచేటి ప్రియా మోహనుడే చూసే ప్రతిచోటా కలడే
నా ఊపిరై నిండే సఖుడే నువ్వు కాదనే లేనీ ఘనుడే వరమై వెలుగింటనె ఉంటాడే ఎపుడూ ననువీడని నీడౌతాడే
కలలో...( కలలో కలలో కలలో ) ఇలలో...( ఇలలో ఇలలో ఇలలో )
ఏ దిగులే ఉన్నా నాలోనా చిత్రంగా తీర్చేస్తాడు ఏ మసకే ఉన్నా ఊహల్లో మొత్తంగా మార్చేస్తాడు
వస్తున్నా మధువదనా నేనేగా చెలి లలన కన్నుల్లో తెగ తపన నేనేనా తపమనన సంతోషం పరుగైన తనువంతా పరుగిడెనా గుండెల్లో నిలిపేయినా జన్మంతా ఋణపడన
రాజే యువరాజే కొలిచేటి తొలి ప్రేమికుడే నన్నే నడిపించేనతడే రాజే యువరాజే పిలిచేటి ప్రియా మోహనుడే చూసే ప్రతిచోటా కనడే
నా ఊపిరై నిండే సఖుడే నా ఊపిరై నిండే సఖుడే నువ్వు కాదనే లేదే ఘనుడే నువ్వు కాదనే లేదే ఘనుడే
రాజే యువరాజే పయనించే ఒక నామికుడే రాజే యువరాజే మనసున్న భువి బాలకుడే ఓ ఓఓఓ ఓఓఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓ.. ఓ ఓఓఓ ఓఓఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓ..
Raaje Yuvaraaje Raaje Yuvaraaje
Raaje Yuvaraaje Kolicheti Tholi Premikude Nanne Nadipinche Natade Raaje Yuvaraaje Pilicheti Priya Mohanude Coose Prathichote Kalade
Naa Oopirai Ninde Sakhude Nuvvu Kaande Leni Ghanude Varamai Velugintane Untaade Epudoo Nanu Veedani Needauthaade
kalalo...( kalalo kalalo kalalo ) ialalo...( ilalo ilalo ilalo )
Ye Digule Unnaa Naalonaa Chitrangaa Theerchestaadu Ye Masake Unnaa Oohallo Motthangaa Marchestaadu
Vasthunna Madhuvadhana Nenegaa Lalana Kannullo Thega Thapana Nenenaa Thapamanana Santhosam Parugaina Thanuvanthaa Parugidenaa Gundello Nilipeyinaa Janmanthaa Runapadana
Raaje Yuvaraaje Kolicheti Tholi Premikude Nanne Nadipinche Natade Raaje Yuvaraaje Pilicheti Priya Mohanude Coose Prathichote Kalade
Naa Oopirai Ninde Sakhude Naa Oopirai Ninde Sakhude Nuvvu Kaande Leni Ghanude Nuvvu Kaande Leni Ghanude
Raaje Yuvaraaje Payaninche Naamikude Raaje Yuvaraaje Manasunna Bhuvi Baalakude O OOO OOO OO O O OO O O O... O OOO OOO OO O O OO O O O...
