చిన్నోడి గుండెల్లో చిన్నారి చేరింది చక్కని బొమ్మంటరా...
చట్టాలు పట్టాలు వేసుకువచ్చారు చక్కనైన జంటా..
అచ్చంగ ముచ్చంగ ముచ్చట్లు ఆడంగా ఊరంత చుట్టాలిరా
నవ్వుల పూవ్వల్లే అల్లేసుకుంటారు చక్కనైన జంటా..
తందానందానందానా తందానందా న
తందానందానందానా తందానందా న
తందానందానందానా తందానందా నా
తందానందానందానా తందానందా న
నిజమేనా... నాకునేను నచ్చుతున్నాన
నిజమేనా... ఇంతవింత నీవల్లనేనా
నిన్నదాకా నె నేలపైనా ఇపుడేమే మేఘాలలోన
చిన్నదేగా సంతోషమైనా చెప్పలేను ఓ మాటలోనా
నన్ను కట్టేసుకున్నాయి నీకళ్లే
గుండె కొట్టేసుకుంటుంది నీవల్లే
నిన్ను చూడకుంటే రోజు పొదులే
నేను పుష్ప అయితే నువ్వు శ్రీవల్లే
కట్టేసుకున్నాయి నీకళ్లే
గుండె కొట్టేసుకుంటుంది నీవల్లే
నిన్ను చూడకుంటే రోజు పొదులే
నేను పుష్ప అయితే నువ్వు శ్రీవల్లే
చిన్నోడి గుండెల్లో చిన్నారి చేరింది చక్కని బొమ్మంటరా...
చట్టాలు పట్టాలు వేసుకువచ్చారు చక్కనైన జంటా..
అచ్చంగ ముచ్చంగ ముచ్చట్లు ఆడంగా ఊరంత చుట్టాలిరా
నవ్వుల పూవ్వల్లే అల్లేసుకుంటారు చక్కనైన జంటా..
తనే ననేనో.. తనేనే ననేనో..
తనే ననేనో... తనేనే ననేనో..
తనే ననేనో.. తనేనే ననేనో..
తనే ననేనో... తనేనే ననేనో..
బాపుగారి గీత బొమ్మా నా రాత మారిపోయేనమ్మా
నీ రాకతో ఉన్న చీకటే రంగులతో మెరిసే
జావళిలు పాడుతున్నా నా కోయిలమ్మ కమ్మనమ్మ
చిన్ని నవ్వుతో చిత్రహింసలే మటుమాయమా
అద్దంలోన నన్నుచూసి మురిసిపోతున్నా
మొన్నలాగా లేనే లేదు ఎందుకీ ధీమా
మాటలే చాలుగా ప్రేమలో పడుతున్నా
అరెరెరె చిన్నిగువ్వా చిన్నిగువ్వా ఎక్కడ పోతావు
నువ్వూ నింగిలోన రెక్కలు విప్పి ఎగిరిపోతావు
ఆగమంటే ఆగకుండా ఎక్కడ పోతావు
నువ్వూ ఆడుకుంటూ పాడుకుంటూ ముందరె ఉంటావు
నిజమేనా... నీకునేను నచ్చుతున్నాన
నిజమేనా... అంతవింత నావల్లనేనా
నిన్నదాకా నె నేలపైనా
ఇపుడేమే మేఘాలలోన
చిన్నదేగా సంతోషమైనా
చెప్పలేను ఓ మాటలోనా
నన్ను కట్టేసుకున్నాయి నీకళ్లే
గుండె కొట్టేసుకుంటుంది నీవల్లే
నిన్ను చూడకుంటే రోజు పొదులే
నేను పుష్ప అయితే నేను శ్రీవల్లే
కట్టేసుకున్నాయి నీకళ్లే
గుండె కొట్టేసుకుంటుంది నీవల్లే
నిన్ను చూడకుంటే రోజు పొదులే
తానేతంద ననెననె నననా
చిన్నోడి గుండెల్లో చిన్నారి చేరింది చక్కని బొమ్మంటరా...
చట్టాలు పట్టాలు వేసుకువచ్చారు చక్కనైన జంటా..
అచ్చంగ ముచ్చంగ ముచ్చట్లు ఆడంగా ఊరంత చుట్టాలిరా
నవ్వుల పూవ్వల్లే అల్లేసుకుంటారు చక్కనైన జంటా..
English Version Comes 1st 26