Share This Site For Music Lovers

Sayyare Song Lyrics - Mowgli

Song: Sayyare
Movie: Mowgli
Music: Kaala Bhairava
Singers: Kaala Bhairava
Lyricist: Anudeep KV
Cast: Roshan Kanakala, Sakkshi Mhadolkar
Label: T-Series
Year: 2025
t3aX2xysSm8
PostTitle:సయ్యారే సాంగ్ లిరిక్స్ Song:సయ్యారే Movie:మోగ్లి Music:కాల భైరవ Singers:కాల భైరవ Lyricist:అనుదీప్ కేవ్ Cast:రోషన్ కనకాల, సాక్క్షి మహాదోల్కార్ Label:టి-సిరీస్

తీర తారే తారే తారే తనేనా తన్నానే తీర తారే తారే తారే తనేనా తన్నానే

ఓ నువ్వు చెప్పని మాట మనసారా వింటున్నా నువ్వు పాడని పాట నీకే వినిపించైనా మాటిదని అలవాటిదని అననా.. అననా...

సయ్యారే... సరికొత్త లోకంలోకి సయ్యారే... సరదాలకి సయ్యారే... చిరుగాలి గుర్రం ఎక్కి సయ్యారే... సవ్వారికి సయ్యారే... చిరునవ్వుల చేతికి చిక్కి సయ్యారే... నూరేళ్లకి సయ్యారే... సరికొత్త లోకంలోకి సయ్యారే... సరదాలకి

ఏ భాషంటూ లేనే లేని జగానా.. ఉందామే ఏ బాధంటూ రానే రాని స్థలానా.. ఉందామే

ఎన్నెన్నో ఉన్నాయంట చూపులు... ఇంకెన్నో ఉన్నాయంట సైగలు... చూపుల్లో సందేశాలు సైగల్లో సంభాషణలు సరిపోవా..

వద్దంట నీకు నాకు మాటలు... రాద్దంట ఇద్దరి మధ్య లు.. నా గుండె చప్పుడు నీకు నీ గుండె చప్పుడు నాకు సరిపోదా....

చందమామ వెలిగిస్తుంది ఏసడి లేక సవ్వడి లేకా.. అలజడి లేకా నిండు ప్రేమ వెలికొస్తుంది ఏకాంతంగా నిస్వార్ధంగా... నిశబ్దంగా...

పువ్వుల్లోనా ధ్వని ఉంటుందా! రంగులోనా ధ్వని ఉంటుందా! శ్వాసలోనా ధ్వని ఉంటుందా! ప్రాణంలోనా ధ్వని ఉంటుందా! ప్రేమాల్లోనా ఈ శబ్దకలుషాల అవసరముందా..!

సయ్యారే... సరికొత్త లోకంలోకి సయ్యారే... సరదాలకి సయ్యారే... చిరుగాలి గుర్రం ఎక్కి సయ్యారే... సవ్వారికి సయ్యారే... చిరునవ్వుల చేతికి చిక్కి సయ్యారే... నూరేళ్లకి సయ్యారే... సరికొత్త లోకంలోకి సయ్యారే... సరదాలకి

సయ్యారే హొ హొహొ హొహొ హొ హొ సరదాలకి హొ హొహొ.. హొ హొహొ హొహొ హొ హొ హొ హొహొ.. హొ ఒ ఒ ఒ ఒ ఒ హొ హొహొ.. హొ ఒ ఒ ఒ హొ హొహొ.. హొ హొహొ హొహొ హొ హొ హొ హొహొ.. హొ ఒ ఒ ఒ హా... ఆ... ఆ


Theera Thaare Thaare Thaare Thane Na Thannaane Theera Thaare Thaare Thaare Thane Na Thannaane

O Nuvvu Cheppani Maata Manasaara Vintunnaa Nuvvu Paadani Paata Neeke Vinipinchinaa Maatidani Alavaatidhani Ananaa… Ananaa…

Sayyare.. Sarikotta Lokamlo Ki Sayyare.. Saradhaalaki Sayyare.. Chirugaali Gurram Ekki Sayyare.. Savvaariki Sayyare.. Chirunavvula Chetiki Chikki Sayyare.. Nooraellaki Sayyare.. Sarikotta Lokamlo Ki Sayyare.. Saradhaalaki

Ee Bhaashantoo Leni Leni Jaganaa Undaame Ee Baadhantoo Raane Raani Sthalaanaa Undaame

Ennenno Unnaayanta Choopulu Inkenno Unnaayanta Saigalu Choopullo Sandeshaalu Saigallo Sambhaashanalu Saripovaa…

Vaddanta Neeku Naaku Maatlu Raaddanta Iddari Madhya.. Lu Naa Gunde Chappudu Neeku Nee Gunde Chappudu Naaku Saripovaa…

Chandamaama Veligistundi Esadi Leka Savvadi Leka Alajadi Leka Nindu Prema Velikostundi Ekaanthanga Niswaardhanga Nishabdanga

Puvvullona Dhvani Untundaa! Rangulona Dhvani Untundaa! Shwaasulona Dhvani Untundaa! Praanamlona Dhvani Untundaa! Premaallona Ee Shabdakalushaala Avasaramundaa

Sayyare.. Sarikotta Lokamlo Ki Sayyare.. Saradhaalaki Sayyare.. Chirugaali Gurram Ekki Sayyare.. Savvaariki Sayyare.. Chirunavvula Chetiki Chikki Sayyare.. Nooraellaki Sayyare.. Sarikotta Lokamlo Ki Sayyare.. Saradhaalaki

Sayyare.. Ho hoho Hoho Ho Ho Saradhaalaki Ho Hoho... Ho Hoho Hoho Ho Ho Ho Hoho... Ho Oh Oh Oh Oh Oh Ho Hoho... Ho Oh Oh Oh Ho Hoho... Ho Hoho Hoho Ho Ho Ho Hoho... Ho Oh Oh Oh Haaa... Aa... Aa..


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.