Song: Chinni Chinni
Movie: Vrusshabha
Music: Sam CS
Singers: Anurag Kulkarni
Lyricist: Kalyan Chakravarthy Tripuraneni
Cast: Mohanlal, Samarjit Lankesh, Nayan Sarika
Label: T-Series
Year: 2025
ఎవ్వరే నువేవ్వరే ఓ దేవత చెప్పవే ఏమిటే ఇదేమిటే ఓ మాయగా ఉన్నదే
ఏ... శరానివో నీవు ఏ... స్వరానివో నీవు ఓ... వరానివో నీవు తేలే వీలే లేదే నా... ప్రయాణమే మారి నీ... పదాలలో చెరీ నా.. నా ప్రపంచమే నువ్వైతివే ఎవ్వరే నువేవ్వరే నీ ఆలోచనే నా ఆలాపనైపోయే...
ఓ చిన్ని చిన్ని నా చిన్ని చిన్ని నా కన్నీ నువ్వే అయిపోయావే ఓ చిన్ని చిన్ని నా చిన్ని చిన్ని నా వన్నీ అన్నీ నీలా మార్చేశావే
ఏ తెర పడని నీ చిరు నగవున చిరునామగా ముడి పడేలే ఏ కనపడని ఓ గత వరము నీ మదిలాగా నా జత పడెనే
ఓ నువ్వునే చాలంటు చెబుతుంది శ్వాసే నీ తోటి బ్రతుకంతా గడపాలనాశే ఈ గాలికె ఉంటే తనకంటూ భాషే రాస్తుంది నీపైన నా ప్రేమ ఊసే ఎవ్వరే నువేవ్వరే నే ఊహించుకొలేని అనుబంధమయ్యవే
ఓ చిన్ని చిన్ని నా చిన్ని చిన్ని నా కన్నీ నువ్వే అయిపోయావే ఓ చిన్ని చిన్ని నా చిన్ని చిన్ని నా వన్నీ అన్నీ నీలా మార్చేశావే
ఎవ్వరే నువేవ్వరే ఓ దేవత చెప్పవే ఏమిటే ఇదేమిటే ఓ మాయగా ఉన్నదే
ఓ చిన్ని చిన్ని నా చిన్ని చిన్ని నా కన్నీ నువ్వే అయిపోయావే ఓ చిన్ని చిన్ని నా చిన్ని చిన్ని నా వన్నీ అన్నీ నీలా మార్చేశావే
Evvare Nuvevvare O Devatha Cheppave Emite Idhemite O Maayagaa Unnade
Ye... Saraanivo Neevu Ye... Swaraanivo Neevu Oh... Varaanivo Neevu Thele Veele Lede Naa... Rayaaname Maari Nee... Padaalalo Cheri Naa... Naa Prapanchame Nuvvaithive Evvare Nuvevvare Nee Aalochane Naa Aalaapanaipoye
O Chinni Chinni Naa Chinni Chinni Naa Kanni Nuvve Ayipoyaave O Chinni Chinni Naa Chinni Chinni Naa Vanni Anni Neelaa Marchesaave
Ye Thtera Padani Nee Chiru Nagavuna Chirunaamagaa Midi Padele Ye Kanapadani O Gatha Varamu Nee Madhilaaga Naa Jatha Padene
Oh Nuvvune Chaalantu Chebbuthundi Swaase Nee Thoti Brathukantha Gadapaalaase Ee Gaalike Unte Thanakantu Bhase Raasthundi Neepaina Naa Prema Oose Evvare Nuvevvare Ne Oohinchukoleni Anubhandhamaiyyaave