Song: Oo Vennela
Movie: Bhairavam
Music: Sri Charan Pakala
Singers: Anurag Kulkarni, Yamini Ghantasala
Lyricist: Shreemani
Cast: ellamkonda Sai Sreenivas, Nara Rohith, Manoj Manchu, Aditi
Label: T-Series
Year: 2024
4ZsMUFuv3BUఅరె గుండెలోన చప్పుడే లవ్వు గంట కొట్టేరో హే నేలపైన అడుగులే కొత్త స్టెప్పులేసేరో
అరెరే నీలిరంగు నింగిలోన గువ్వల గుంపు ఎగిరినట్టు ఊహలన్నీ ఒక్కసారి రెక్కలిప్పేరో
ఎహె గాలిలోన దూది లాగా తేలి తేలి పోయినట్టు గాలి ఏదో సోకినట్టు గోలగుందిరో
ఓ.. వెన్నల నీ మాయిలా నా పైనిలా చల్లి పోకలా ఓ.. వెన్నల నా రాణిలా నూరేలిలా ఉండిపో ఇలా
ఓ… ఒసేయ్ అందాల చిట్టి ఓహో కాలికున్న మువ్వల పట్టి ఆహా మనసునే బాగా చుట్టి లంగరేసి లాగేస్తున్నావే
కళ్లకే కాట్టుకే చుట్టి ఓహో కాలరే గట్టిగా పట్టి ఆహా మెల్లగా మత్తులో నెట్టి నన్నే ఇలా ముంచేస్తున్నావే
ఓయ్ మాటల మారి నీ పక్కన చేరి నా దిక్కులు మారి కొత్తగా అయిపోయా
నువ్వంటే నాకు ఎంతో నచ్చి చెప్పలేనంత ఎక్కింది పిచ్చి తాళి తీసుకొని కట్టేయ్ వచ్చి నీ కోసమే పుట్టెను రా
ఓ… వెన్నెల ఈ హయ్యిలా నా పైనిలా చల్ల గాలి లా ఓ… వెన్నెల నీ రాణిలా నూరేలిలా ఉండన ఇలా ఒసేయ్
వెన్నెల ఓయ్ అరెరే ఎహె ఉండిపో ఇలా
ఉండన ఇలా..
Are Gundelona Chappude Lovvu Ganta Kotero Hey Nelapaina Adugule Kotha Steppulesero
Arere Nilirangu Ningilona Guvvala Gumpu Egirinattu Oohalanni Okkasari Rekkalipero
Ehe Galilona Dhudi Laga Theli Theli Poyinattu Gali Yedho Sokinattu Golagundiro
Oo Vennela Ni Mayila Naa Painila Challi Pokala Oo Vennela Naa Ranilaa Noorellilaa Undipoo illa
Oo Osey Andhala Chitti Oho Kalikuna Muvvala Patti Aha Manasune Baga Chutti Langaresi Lagesthunnave
Kallake Katuka Chutti Oho kalare Gattiga Patti Aha Mellaga Mathulo Netti Nanne ila Munchesthunnave
Oy Matala maari Ni Pakkana Cheri Na Dikkulu Maari Kothaga Ayipoya
Nuvvante Naku Yentho Nachi Cheppalenantha Ekkindi Pichi Thali Thisukoni Kattey Vachi Ni Kosame Puttenu Ra
Oo Vennela Ee Hayila Na Painila Challa Gali La Oo Vennela Ni Ranila Noorellilaa Undana ila Osey
Vennela.. Oy Arere Ehe Undipo Ila..
Undana ilaa..
