Song: O Saathiya
Movie: Love Reddy
Music: Prince Henry
Singers: Hari Charan, Lipsika
Lyricist: Ananth Sriram
Cast: Anjan Ramachendra, Shravani
Label: Sony Music
Year: 2025
Ftkz3SuBf0sసఇయయ్యే సఇయయ్యే సఇయయ్యే సఇయయ్యే సఇయయ్యే సఇయయ్యే సఇయయ్యే సఇయయ్యే
ఓ సాథియా సాథియా నిన్ను చూడగా దిల్ దియా ఓ సాథియా సాథియా నా నిద్దరే చల్ గయా
నీ పేరులో తీపిని తీసా నా పెదవులకతికించేసా ప్రతి మాట తీపవ్వాలని ఆశ
నీ ఊహలు రెక్కలు చేసా నా మనసుకు తొడిగించేసా తొలి ప్రేమాకాశం లో ఎగిరేశా
ఎన్నో ఎన్నో చెప్పాలని కన్నానులే కల.. నిజం నిజం చెయ్యాలని వచ్చానులే ఇలా..
ఊరికే ఊరిస్తుంటావే ఊపిరే తీసేస్తుంటావే ఇంకెంతకాలం నన్నీలా ఉడికిస్తుంటావే వెన్నెలా ఇంకెన్నేనేళ్లు నేనిలా నీ వెనకాలే తిరగాలో చెప్పు నీడలా
కాసింత కరుణే లేదా కూసంత పంతం పోదా నా బాధ అర్ధం కానే కదా ఓ సారి ఊ అనలేవా అందంగా అల్లుకుపోవా చిరునవ్వుని కొంచెం విదిలిస్తావా
ఎన్నో ఎన్నో చెప్పాలని కన్నానులే కల.. కల కల నిజం నిజం చెయ్యాలని వచ్చానులే ఇలా..
ప్రాణం ముందుకు తోస్తుంటే మౌనం వెన్నక్కి లాగ్గిందే అరె ఎవరున్నారో నా కళ్ళలోన చూసుకో ఆ చూసే చూపే మైమరిపిస్తుందా
ఏ బొమ్మేసానో గుండెలో తెలియాలంటే నువ్వొచ్చి నాలో నిండిపో..
ఓ ఎన్నో ఎన్నో చెప్పాలని కన్నానులే కల.. నిజం నిజం చెయ్యాలని వచ్చానులే ఇలా.. ఇలా ఇలా ఇలా
Saiyayye Saiyayye Saiyayye Saiyayye Saiyayye Saiyayye Saiyayye Saiyayye
Oo Saathiya Saathiya Ninnu Choodagaa Dil Diya Oo Saathiya Saathiya Naa Niddare Chal Gaya
Nee Perulo Theepini Theesa Naa Pedavulakathikinchesaa Prathi Maata Theepavvaani Aasa
Nee Oohalu Rekkalu Chesaa Naa Manasuku Thodiginchesaa Tholi Premakaasamlo Egiresaa
Yenno Yenno Cheppalani Kannanule Kalaa.. Nijam Nijam Cheyyalani Vachanule Ilaa..
Oorike Ooristhuntaave Oopire Theesesthuntaave Inkenthakaalam Nanniaa Udikistthuntaave Vennelaa Inkennenellu Nenillaa Neevenakaale Thiraalo Cheppu Needalaa
Kaasinha Karuna Ledaa Koosantha Pantham Podaa Naa Bhadha Artham Kaane Kaadaa O Saari Oo Analevaa Andamga Aluku Povaa Chirunavvuni Konchem Vidhilisthaavaa
Yenno Yenno Cheppalani Kannanule Kalaa.. Nijam Nijam Cheyyalani Vachanule Ilaa..
Pranam Munduku Thosthunte Mounam Venakki Laaginde Are Evarunnaro Naa Kalalona Chusuko Aa Chuse Chupe Maimaripisthundaa
Ye Bommesaano Gundelo Theliyaalante Nuvvochi Naalo Nindipo
O Yenno Yenno Cheppalani Kannanule Kalaa.. Nijam Nijam Cheyyalani Vachanule Ilaa..
