Song: Hey Rangule
Movie: Amaran
Music: GV Prakash Kumar
Singers: Anurag Kulkarni, Ramya Behara
Lyricist: Ramajogayya sastry
Cast: Sivakarthikeyan, Sai Pallavi
Label: Saregama India Limited
Year: 2025
qaf4cDPsW68హే రంగులే రంగులే హే రంగులే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగేనే
వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యిగా ఆకశం అందేనే
స్నేహమే మెల్లగా గీతలే దాటేనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
ఊహకే అందని సంగతేదో జరిగే ఈ క్షణం అద్భుతం అద్భుతం
సమయానికి తెలిపేదెలా మనవైపు రా రాదని దూరమై పొమ్మని
చిరుగాలిని చిరుగాలిని నిలిపేదెలా నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని
పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది
కలగనే వెన్నెల సమీపించేను నీ పేరుగా హరివిల్లే నా మెడనల్లెను నీ ప్రేమగా
హే రంగులే రంగులే హే రంగులే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగేనే
హే వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యిగా ఆకాశం అందేనే
స్నేహమే మెల్లగా గీతలే దాటేనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
ఊహకే అందని సంగతేదో జరిగే ఈ క్షణం అద్భుతం అద్భుతం
Hey Rangule Rangule Hey Rangule Rangule Nee Rakatho Lokame Rangulai Pongenene
Vinthale Kerintale Nee Chethilo Cheyigaa Aakasam Andene
Snehame Mellaga Geethale Dhatene Kalame Sakshiga Antharalu Cherige
Oohake Andani Sangatedho Jarige Ee Kshanam Adbhutam Adbhutam
Samayaniki Telipedela Manavaipu Raradani Doorame Pommani
Chirugalini Chirugalini Nilipedelaa Nilipedelaa Mana Madhyalo Cherukovaddani
Parichayam Ayanadi Maro Sundara Prapancha Nuvuga Madhuvanam Ayanadi Manasse Cheli Chaitram Jataga
Kalagane Vennela Samipichenu Nee Peruga Hariville Na Medanallenu Nee Premagaa
Hey Rangule Rangule Hey Rangule Rangule Nee Rakatho Lokame Rangulai Pongenene
Hey Vinthale Kerinthale Nee Chethilo Cheyiga Aakasam Andhene
Snehame Mellaga Geethale Dhatene Kalame Sakshiga Antharalu Cherige
Oohake Andani Sangatedo Jarige Ee Kshanam Adbhutam Adbhutam
