Song: Nagiro
Movie: Lucky Baskhar
Music: Shekar Chandra
Singers: Anurag Kulkarni, Lalasa.R
Lyricist: Kasarla Shyam
Cast: Yuva, Ananya
Label: T-Series
Year: 2025
iFc8sjkMtbEమూడు ముళ్ల సాచి నేను తోడు ఉండి రోజు నిన్ను నింగి లాగ నే చూడనా నేల తల్లి సాచి నేను కాలు కందకుండ నిన్ను గుండె పరిచి నే మోయనా
చల్ల చల్ల గాలినై నిన్ను సేదదీర్చన ఊపిరల్లే నిండుకొని నిన్ను నడపనా అల్లుకోని వెచ్చగా నీతో ముచ్చటించనా ఉండనా వెంటనే నీడలా
నగిరో నగి నారో నగిరో నగి నారో ఒక నువ్వు ఒక నేను కలిపేస్తే జతరో నగిరో నగి నారో నగిరో నగి నారో నా నువ్వు నీ నేను మనమే ఒక ఊరో
మూడు ముళ్ల సాచి నేను తోడు ఉండి రోజు నిన్ను నింగి లాగ నే చూడనా
వేల చుక్కలన్నీ తేను కానీ కంట నీటి చుక్క రాలదంట మేడ మిద్దలేవి లేవు గాని ఎండ సోకకుండా చూసుకుంటా
కనురెప్పను నేనై నిన్నే కాస్తుంటా నా కన్నుల్లోనే నిను దాయన
కదిలా అన్నోదిలా నేన్ నీదానినంటూ ఒదిగ నీ ఎదల నేనే నువ్వంటూ
నగిరో నగి నారో నగిరో నగి నారో ఒక నువ్వు ఒక నేను కలిపేస్తే జతరో నగిరో నగి నారో నగిరో నగి నారో నా నువ్వు నీ నేను మనమే ఒక ఊరో
మూడు ముళ్ల సాచి నేను తోడు ఉండి రోజు నిన్ను నింగి లాగ నే చూడనా
రావు అక్షరాలు లేదు చదువు నేను నేర్చుకున్న భాష నువ్వు కాదు లేదు అన్న మాట రాదు నేను మార్చుకున్న తోవ నువ్వు
నా కలలకు మళ్ళీ ప్రాణం పోసావు నిను వీడక ఉంటా నీ నీడలా
కనకే నీ వెనకే నేనున్నాను జతగా కధకే మన కధకే రూపివ్వగా
నగిరో నగి నారో నగిరో నగి నారో ఒక నువ్వు ఒక నేను కలిపేస్తే జతరో నగిరో నగి నారో నగిరో నగి నారో నా నువ్వు నీ నేను మనమే ఒక ఊరో
Moodu Mulla Saachi Nenu Thodu Undi Roju Ninnu Ningi Laaga Ney Chudana Nela Thalli Saachi Nenu Kaalu Kandhakunda Ninnu Gunde Parichi Ney Moyana
Challa Challa Gaalinai Ninnu Sedhadheerchana Oopiralle Nindukoni Ninnu Nadapana Allukoni Vechaga Neetho Muchatinchana Undana Ventaney Needalaa
Nagiro Nagi Naaro Nagiro Nagi Naaro Oka Nuvvu Oka Nenu Kalipesthe Jatharo Nagiro Nagi Naaro Nagiro Nagi Naaro Naa Nuvvu Nee Nenu Maname Oka Ooro
Moodu Mulla Saachi Nenu Thodu Undi Roju Ninnu Ningi Laaga Ney Chudana
Vela Chukkalanni Thenu Kaani Kanta Neeti Chukka Raaladhanta Meyda Middhalevi Levu Gaani Yenda Sokakunda Chusukunta
Kanureppanu Nenai Ninne Kaasthunta Naa Kannullone Ninu Daayanaa
Kadhila Annodhila Nen Needhaaninantu Odhiga Nee Yedhala Nene Nuvvantu
Nagiro Nagi Naaro Nagiro Nagi Naaro Oka Nuvvu Oka Nenu Kalipesthe Jatharo Nagiro Nagi Naaro Nagiro Nagi Naaro Naa Nuvvu Nee Nenu Maname Oka Ooro
Moodu Mulla Saachi Nenu Thodu Undi Roju Ninnu Ningi Laaga Ney Chudana
Raavu Aksharalu Ledhu Chaduvu Nenu Nerchukunna Basha Nuvvu Kaadhu Ledhu Anna Maata Raadhu Nenu Maarchukunna Thova Nuvvu
Naa Kalalaku Malli Praanam Posavu Ninnu Veedaka Unta Nee Needala
Kanake Nee Venake Nenunnanu Jathagaa Kadhake Mana Kadhake Roopivvagaa
Nagiro Nagi Naaro Nagiro Nagi Naaro Oka Nuvvu Oka Nenu Kalipesthe Jatharo Nagiro Nagi Naaro Nagiro Nagi Naaro Naa Nuvvu Nee Nenu Maname Oka Ooro