Song: Sorry Sorry
Movie: Bavagaru Bagunnara
Music: Mani Sharma, Sai Kartheek
Singers: Mano, Sujatha
Lyricist: Chandrabose
Cast: Chiranjeevi, Aadhi, Payal Rajput, Rambha, Srihari
Label: Aditya Music
Year: 1998
సారీ సారీ సారీ సారీ సారీ సారీ
సారీ సారీ సారీ అంటూందోయ్ కుమారి ప్యారి బ్రహ్మ చారి మన్నించే ఈ సారీ నిన్నే ఏరి కోరి చేరిందోయ్ చిన్నారీ నువ్వే లేని దారి సహారా ఎడారి
తాగించాలా బిస్లేరి ఏయ్ తీపించాలా క్యాడ్బరి అందించాలా స్ట్రాబెర్రీ కొంచెం మారాలి నీ వైఖరి
సారీ సారీ సారీ అంటూందోయ్ కుమారి ప్యారి బ్రహ్మ చారి మన్నించే ఈ సారీ
లవ్ లోన చిన్న తప్పులే కామన్ కం ఆన్ నవ్వమంటూ వెడుతున్నది సాజన్ ఆ నింగి రాలింద అట్లాంటిక్ పొంగిందా తుఫాను రానుందా అణుబాంబు ఏదో పడనుందా
మూడీగా ఉండద్దయ్యా నన్నే ముద్దుల్లో ముంచాలయా దూరంగా వెళ్లొద్దయా నన్నే గాఢంగా వాటెయ్ ప్రియా
సారీ సారీ సారీ సారీ సారీ సారీ
మొదటి సారి ఇలా జరిగితే కలహం ముందు ముందు కలిసి ఉండుటే కాయం జూన్ ఎండ ముగిసాకా జులై వాన వస్తుంది నీ తీరు చూసాకా అలకే ఆవిరవుతుంది
మాటల్లో దించావమ్మో నువ్వే టోటల్ గా నెగ్గావమ్మో మాయేదో చేసావమ్మో నన్నే మొత్తం గా మార్చావమ్మో
జానీ జానీ జానీ విన్నా నీ కహాన్నీ రాజా ఆంధ్రా స్థానీ మెచ్చాడే నీ బాణీ చీకు చింతా మానీ అందించే జవానీ ఏదేమైనా కానీ జై బోలో భవాని
లల లల్ల లల లాల ల ల లా లల లల్ల లల లాల ల ల లా లల లల్ల లల లాల ల ల లా లల లల్ల లల లాల ల ల లా
Sorry Sorry Sorry Sa Sorry Sorry Sorry
Sorry Sorry Sorry Antundoy Kumaari Pyaari Brahma Chaari Manninchey Ee Saari Ninne Eri Kori Cherindoy Chinnaari Nuvve Leni Daari Sahaaraa Edaari
Taaginchaalaa Bislery Ey Tipinchaalaa Cadbery Andinchaalaa Straberry Konchem Maraali Mee Vaikari
Sorry Sorry Sorry Antundoy Kumaari Pyaari Brahma Chaari Manninchey Ee Saari
Love Lona Chinna Tappule Kaaman Navvamantu Vedukunnadee Sahajan Aa Nigiraa Nindaa Atlaantik Pongindaa Tufaanu Raanundaa Anubaambedo Padanundaa
Moodigaa Undaddayyaa Nanne Muddullo Munchaalayaa Dooramgaa Velloddayaa Nanne Gaadamgaa Vaatey Priyaaa
Sorry Sorry Sorry Sa Sorry Sorry Sorry
Modati Saari Ilaa Jarigite Kalaham Mundu Mundu Kalisi Unte Kaayam Jun Enda Mugisaakaa Juli Enda Vastundee Nee Teeru Choosaakaa Alake Aaviravutundi
Maatallo Dinchaavammo Nuvve Total Gaa Neggaavammo Maayedo Chesaavammo Nanne Mottam Gaa Maarchaavammo
Jaani Jaani Jaani Vinnaa Nee Kahaannee Raajaa Aandhra Staani Mecchaade Nee Baani Cheeku Chintaa Maani Andiche Javaani Edemainaa Kaani Jai Bolo Bhavaani
La La La La La La La La Laa La La La La La La La La Laa La La La La La La La La Laa La La La La La La La La Laa
