Song: Aa Pilla Kanule
Movie: Buddy's Love
Music: Hiphop Tamizha
Singers: Hiphop Tamizha, Sanjith Hegde, Airaa, Vishnupriya Ravi
Lyricist: Sai Hemanth
Cast: Allu Sirish, Gayatri Bhardwaj
Label: Junglee Music
Year: 2024
9JoNVS_0oPwవాలు కనుల వగలాడికే కునుకే కరువాయనులే వాలు కనుల వగలాడికే కునుకే కరువాయనులే వలపు వల వెయ్యగనే సొగసు తెర తియ్యగనే వలపు వల వెయ్యగనే సొగసు తెర తీసెనే
ఆ పిల్ల కనులే చూసాక తనమే ఊహల్లో ఎగిరే మైకంలో మునిగే మత్తుల్లో తేలే మబ్బుల్లో తాకే ఇద్దరి కథ ఇక మొదలాయే, ఏ ఏ
నింగి నేల కలిసాయే ఆ ఆ ఆ ఆ ఊసులేవో పలికాయే ఆ ఆఆ ఆఆ
నిలకడగా నిలబడగా వయసే గాల్లో ఎగిరెనుగా నిజమే కదా నిన్ను చేరగా మనసే మాటే వినదు కదా
వాలు కనుల వగలాడికే కునుకే కరువాయనులే
తియ్యగనే, తియ్యగనే, వేసెనే
చూసి చూసి కనులు చెప్పి చెప్పి కథలు కలిగిన కలలను తలిచినా మళ్ళీ
నువ్వు నేను కలిసే ఆ క్షణం వచ్చే దాకా ఇలా ఎదురు చూసే ఈ కధేంత మధురముగా మన మధ్య ఉన్న ఆ దూరమే అలా చెరిపెయ్‍నా కలిపెయ్‍నా
ఆ పిల్ల కనులే చూసాక తనమే ఊహల్లో ఎగిరే మైకంలో మునిగే మత్తుల్లో తేలే మబ్బుల్లో తాకే ఇద్దరి కథ ఇక మొదలాయే
మాయల్లో నడిగే మబ్బుల్లో మెరిసే మౌనాల్లో కరిగే మనసు మురిసే మొత్తంగా ప్రేమే నీ జంట చేరే మరింత చెగువే పెరిగెనులే
Vaalu Kanula Vagalaadike Kunuke Karuvaayenule Vaalu Kanula Vagalaadike Kunuke Karuvaayenule Valapu Vala Veyyagane Sogassu Tera Teesene Valapu Vala Veyyagane Sogassu Tera Teesene
Aa Pilla Kanule Chusaka Thanane Oohalo Yegire Maikamlo Munige Mathullo Thele Mabbulu Thaake Iddhari Kadha Ika Modalaaye
Ningi Nela Kalisaaye Aa Aa Aa Aa Oosulevo Palikaye Aa Aa Aa Aa
Nirkadaga Nilabadaga Vayase Gaalo Egirenuga Nijame Kada Ninnu Cheraga Manase Maate Vinadu Kada
Vaalu Kanula Vagalaadike Kunuke Karuvaayenule
Thiyyagane, Thiyyagane, Vesene
Chusi, Chusi Kanulu Cheppi, Cheppi Kadhalu Kaligina Kalalanu Thalichina Malli
Nuvvu Nenu Kalise Aa Kshanam Vache Daakaa Ila Yeduru Chuse Ee Kaadhentha Madhuramugaa
Mana Madhya Unna Aa Doorame Ala Cheripeyi Na Kalipeyi Na
Aa Pilla Kanule Chusaka Thanane Oohalo Yegire Maikamlo Munige Mathullo Thele Mabbulu Thaake Iddhari Kadha Ika Modalaaye
Maayelo Jarige Maatelo Thelise Mounamo Karige Manasu Murise Marthyanga Preme Ninamga Chele Maaremka Chenuve Therigenule
