Song: Sasivadane
Movie: Sasivadane
Music: Saravana Vasudevan
Singers: Hari Charan, Chinmayi Sripada
Lyricist: Kittu Vissapragada
Cast: Rakshit Atluri, Komalee Prasad
Label: Tips Telugu
Year: 2023
సగమపాప గమపగ గ మాగసా మాగసా
నాలో నేను ఏవేవో కలలు కంటున్నానుగా నీతో చేరి ఆ కలలు అన్ని నిజమౌతాయిగా
మోమాటానికి చోటు లేదుగా నిన్నా మొన్నా కాదుగా ఆరాటానికి అంతులేదుగా నువ్వే పక్కనే ఉండగా
నీ కొంటే చూపుల్లో ఏమి ఉందో అర్థమవుతుంటే మాయగా వాలు కన్నుల్లో బొమ్మలా నే మారిపోతుంటే చాలుగా
శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా నీ వెనకే నా అడుగే నీ సగమే నేనుగా శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా నీ వెనకే నా అడుగే నీ సగమే నేనుగా
సగమపాప గమపగ గ మాగసా మాగసా
ముసి ముసి నవ్వులు మూగ సైగలు ముదిరిన వేళలో పెదవుల అంచున తీపి ముద్దులు అడిగిన హాయిలో
నలుగురు దారే ఉన్న వేళ తీరు మారేనా అటు ఇటు చూసి దొంగ దారే వెతుకుతున్నానా
మనసులోన ఏవేవో కథలు చేరగా కుదురుగా ఓ చోటుండమంటే సాధ్యమా ప్రియతమా
శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా నీ వెనకే నా అడుగే నే సగమే నేనుగా శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా నీ వెనకే నా అడుగే నే సగమే నేనుగా
నీకు నాకు దూరాలు అన్నమాటే రాదుగా దారం కట్టి నీతోటి మనసే పంపించానుగా
ఉలకదు పలకదు చిట్టి మనసే నువు నను పిలవని రోజున ఉరకలు పరుగులు కన్నె వయసుకి నిను కలిసిన ప్రతి క్షణమున
ఏటిపై నావ సాగినట్టు ఊహలో నువ్వే చేరగా చేతిలో చెయ్యి వేసుకుంటే గీతలే నేడు మారగా
ప్రియవదనా ప్రియవదనా నువ్వుంటే చాలుగా ఊపిరిలో ఊపిరిగా నీ సగమే నేనుగా
శశివదనే శశివదనే… నువ్వుంటే చాలుగా నీ వెనకే నా అడుగే… నీ సగమే నేనుగా
Sagamapaapa Gamapaga Ga Magasaa Maagasaa
Naalo Nenu Evevo Kalalu Kantunnaanugaa Neetho Cheri Aa Kalalu Anni Nijamoutaayigaa
Momaataaniki Chotu Ledugaa Ninnaa Monnalaa Kaadhugaa Aaraataaniki Anthu Ledugaa Nuvve Pakkane Undagaa
Nee Konte Chupullo Emi Undo Arthamavuthunte Maayagaa Vaalu Kannullo Bomma Laa Ne Maaripothunte Chaalugaa
Sasivadane Sasivadane Nuvvunte Chaalugaa Nee Venake Naa Aduge Nee Sagame Nenugaa Sasivadane Sasivadane Nuvvunte Chaalugaa Nee Venake Naa Aduge Nee Sagame Nenugaa
Sagamapaapa Gamapaga Ga Magasaa Maagasaa
Musi Musi Navvulu Mooga Saigalu Mudirina Velalo Pedavula Anchuna Theepi Muddulu Adigina Haayilo
Naluguru Daare Unna Vela Teeru Maarenaa Atu Itu Chusi Donga Daare Vethukuthunnaanaa
Manasulona Evevo Kathalu Cheragaa Kudurugaa O Chotundamante Saadhyamaa Priyatamaa
Sasivadane Sasivadane Nuvvunte ChaaluGaa Nee Venake Naa Aduge Nee Sagame NeneGaa Sasivadane Sasivadane Nuvvunte ChaaluGaa Nee Venake Naa Aduge Nee Sagame NeneGaa
Neeku Naaku Dhooraalu Anna Maate Raadhugaa Daaram Katti Neethoti Manase PampinchaanuGaa
Ulakadhu Palakadhu Chitti Manase Nuvu Nanu Pilavani Rojuna Urakalu Parugulu Kanne Vayasuki Ninu Kalisina Prathi Kshanamuna
Yetipai Naava Saaginattu Oohalo Nuvve Cheragaa Chethilo Cheyyi Vesukunte Geethale Nedu Maaragaa
Priyavadanaa Priyavadanaa Nuvvunte Chaalugaa Oopirilo Oopirigaa Nee Sagame Nenugaa
Sasivadane Sasivadane Nuvvunte ChaaluGaa Nee Venake Naa Aduge Nee Sagame NeneGaa
