Share This Site For Music Lovers

Neevuntey Chaalu Song Lyrics - Michael

Song: Neevuntey Chaalu
Movie: Michael
Music: Sam CS
Singers: Sid Sriram
Lyricist: Kalyan Chakravarthy Tripuraneni
Cast: Sundeep Kishan, Divyansha
Label: Aditya Music
Year: 2023
QAI3QXDFuVE
PostTitle:నీవుంటే చాలు సాంగ్ లిరిక్స్ Song:నీవుంటే చాలు Movie:మైఖేల్ Music:సామ్ సి.యస్. Singers:సిద్ శ్రీరామ్ Lyricist:కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని Cast:సుందీప్ కిషన్, డివైశా Label:ఆదిత్య మ్యూజిక్

నీవుంటే చాలు నీవుంటే చాలు నా వెంట జాతగా నీవుంటే చాలు

నా మది సరసులో చినుకుల సరసమాది తా... మర వీరులపై తాడి నువ్వై తడిమినావే నీవు నేను ఒకటైపోతే లోకం అంత వర్ణం మారే

నా కలలనే వేధికినా కనులు నీవే నా ప్రాణమే దోచిన రసనా నీవే నా మునుపునే మరపుగా మార్చినావే నా తీరని దాహమై ఉండవే నీవే నీవే

నువ్వుంటే చాలు నువ్వుంటే చాలు నేనుండిపోనా నీ సాగపాలు నువ్వుంటే చాలు నువ్వుంటే చాలు నా వెంట జాతగా వుంటే చాలు, చాలు, చాలు చాలు..

ఇనుమిలా కరిగే నీ చూపుకే ప్రేమగా ఇరుసులా మనసునే నడిపేలే గోముగా మన్నూనే మిన్నగా మారచేనె నెరుగ మెలికనే మలుపుగా తీర్చెనే తీరుగ

నా నిమిషం నీ కోరకే సాగినదే అలలుగా నీ వైపే రేయి-పగలు ఓ అడుగై సాగమనే ఇరువురమోక జాతగా

నువ్వుంటే చాలు నువ్వుంటే చాలు నా కాంతి కవితా నువ్వుంటే చాలు చాలు.. నాకే చాలు నువ్వుంటే చాలు


Neevunte Chalu Neevunte Chalu Na Venta Jathaga Neevunte Chalu Na Madhi Sarasulo Chinukula Sarasamadi Tha Mara Virulapai Thadi Nuvai Thadiminave

Neevu Nenu Okataipothe Lokam Antha Varnam Mare Na Kalalane Vedhikina Kanulu Neeve Na Pradhame Dhochina Rashana Neeve Na Munupune Marapuga Marchinave Na Theerani Dhahamai Undave Neeve Neeve

Neevunte Chalu Neevunte Chalu Nenundipona Nee Sagapalu Neevunte Chalu Neevunte Chalu Na Venta Jathaga Vunte Chalu Chalu Chalu Chalu

Inumila Karige Nee Choopuke Premaga Irusula Manasune Nadipele Gomuga Mannune Minnaga Marchene Neruga Melikane Malupuga Theerchene Theeruga

Na Nimisham Nee Korake Saginadhe Alaluga Nee Vaipe Re Pagalu O Adugai Sagamane Iruvuramoka Jathaga Neevunte Chalu Neevunte Chalu Na Kanti Kavithai Neevunte Chalu Chalu Chalu Nake Chalu Neevunte Chalu


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.