Song: Gundellonaa
Movie: Ori Devuda
Music: Leyon James
Singers: Anirudh Ravichander
Lyricist: Kasarla Shyam
Cast: Vishwak Sen, Mithila, Asha
Label: Saregama Telugu
Year: 2022
ఏ ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా... బుజ్జమ్మా మరువనే మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మా... బుజ్జమ్మా
గొడవలే పండనులే నీతో గొడుగులా నీడౌతనే అడుగులే వేస్తానమ్మ నీతో అరచేతుల్లో మోస్తూనే
గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి గూడే కత్తి గువ్వలెక్క చూసుకుంటనే గుండెల్లోన గుండెల్లోన సంతకం చేసి పైనోడితో Permission నె తెచ్చుకున్నాలే
ఏ గడవనే గడవదే నువ్వేలేని రోజే బుజ్జమ్మా... బుజ్జమ్మా ఏ ఒడువనే ఒడవదే నీపై నాలో ప్రేమే బుజ్జమ్మా... బుజ్జమ్మా నాచిన్ని బుజ్జమ్మా, నాకన్ని బుజ్జమ్మా
కరిగినా కాలం తిరిగి తెస్తానే నిమిషామో గురుతే ఇస్తానే బుజ్జమ్మా మిగిలినా కధనే కలిపి కాస్తానే మనకికా దూరం ఉండొద్దే బుజ్జమ్మా
మనసులో తలచిన చాలే చిటికిలో నీకె ఎదురౌతానే కనులతో అడిగి చూడే ఏదో సంతోషం నింపేస్తలే ఎ హే ఎ ఏ
గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి గూడే కత్తి గువ్వలెక్క చూసుకుంటనే గుండెల్లోన గుండెల్లోన సంతకం చేసి పైనోడితో Permission నె తెచ్చుకున్నాలే
గుండెల్లోనా గుండెల్లోనా కోత్తరంగే నింపుకున్నా గుండెల్లోనా గుండెల్లోనా కొమ్మ నీరే గీసుకున్నా
ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా... బుజ్జమ్మా..
Ye Iduvane Iduvane Kshanam Kuda Ninne Bujjammaa... Bujjamma Maruvane Maruvane Kalallonu Ninne Bujjammaa... Bujjamma
Godavale Padanule Neetho Godugulaa Needauthane Adugule Vestanamma Neetho Arachetthullo Mostuney
Gundellona Gundellona Ninnu Daachesi Goodekatti Guvvalekka Chusukuntane Gundellona Gundellona Santhakam Chesi Painoditho Permission Ne Techukunnale
Ey Gadavane Gadavadhe Nuvve Leni Roje Bujjammaa... Bujjamma Ey Odavane Odavade Neepai Naalo Preme Bujjammaa... Bujjamma.. Naa Chinni Bujjamma Naakanni Bujjamma
Karigina Kaalam Thirigi Testhane Nimishamo Guruthe Istane Bujjamma Migilinaa Kadhane Kalipi Kaasthane Manakika Dooram Undodde Bujjammaa
Manasilo Thalachina Chaale Chikatilo Neeke Edurauthane Kanulatho Adigi Choode Edi Santhosam Nimpestale Ey He Ey Ey
Gundellona Gundellona Ninnu Daachesi Goodekatti Guvvalekka Chusukuntane Gundellona Gundellona Santhakam Chesi Painoditho Permission Ne Techukunnale
Gundellonaa Gundellonaa Kottarnage Nimpukunnaa Gundellonaa Gundellonaa Komma Neere Geesukunnaa
Iduvane Iduvane Kshanam Kuda Ninne Bujjammaa... Bujjamma
