Share This Site For Music Lovers

Andhala Chandhamamave Song Lyrics - Geeta Sakshigaa

Song: Andhala Chandhamamave
Movie: Geeta Sakshigaa
Music: Gopi Sundar
Singers: Sid Sriram
Lyricist: Rahman
Cast: Aadarsh, Chitra Sukla
Label: Aditya Music
Year: 2022
d7CeODt9AGw
PostTitle:అందాల చందమామవే సాంగ్ లిరిక్స్ Song:అందాల చందమామవే Movie:గీత సాక్షిగా Music:గోపి సుందర్ Singers:సిద్ శ్రీరామ్ Lyricist:రెహమాన్ Cast:ఆదర్శ్, చైత్ర శుక్ల Label:ఆదిత్య మ్యూజిక్

అందాల చందమామవే, బంగారు బొమ్మ ఈ నేలపైనే వాలావే నాకోసం నువ్వే పుట్టావే, వయ్యారి భామ ఇవ్వాలే దర్శనమిచ్చావే

తొలిసారి గుండె మేలుకుంది గుడిగంటలాగ మోగుతున్నది ఏం చేసావో మరి ఎదురై ఏ దేవేరి ఈ సంతోషంలో నన్నే ముంచి చంపే గోదారి ఏం చేసావో మరి ఎదురై ఏ దేవేరి ఈ సంతోషంలో నన్నే ముంచి చంపే గోదారి

అందాల చందమామవే బంగారు బొమ్మ ఈ నేలపైనే వాలావే

కలువ కనులతో నిదుర చెరిపిన కలల తొలకరివే లేలేత సొగసుతో ఎదను చిలికిన గడుసు సొగసరివే

చిరుగాలిలా లేదా లోపల ఒక తీయనైన ఆశరేపిన చిత్రాల సింగారి మళ్ళించి నా దారి

ఏం చేసావో మరి ఎదురై ఏ దేవేరి ఈ సంతోషంలో నన్నే ముంచి చంపే గోదారి ఏం చేసావో మరి ఎదురై ఏ దేవేరి ఈ సంతోషంలో నన్నే ముంచి చంపే గోదారి

అడుగు అడుగునా మనసు పరుపుగా పరిచి నిలిచితినే పరుగు పరుగున కడలి అలలుగా ఎగిసి మురిసితినే

నిను చేరగా ఒక హోరుగా ఎవరాపలేని ఉప్పెనై మది కోరిందే నీ దారి అవుతుందే ఆవిరి

అందాల చందమామవే, బంగారు బొమ్మ ఈ నేలపైనే వాలావే నాకోసం నువ్వే పుట్టావే, వయ్యారి భామ ఇవ్వాలే దర్శనమిచ్చావే

తొలిసారి గుండె మేలుకుంది గుడిగంటలాగ మోగుతున్నది ఏం చేసావో మరి ఎదురై ఏ దేవేరి ఈ సంతోషంలో నన్నే ముంచి చంపే గోదారి ఏం చేసావో మరి ఎదురై ఏ దేవేరి ఈ సంతోషంలో నన్నే ముంచి చంపే గోదారి

ఏం చేసావో మరి ఎదురై ఏ దేవేరి ఈ సంతోషంలో నన్నే ముంచి చంపే గోదారి ఏం చేసావో మరి ఎదురై ఏ దేవేరి ఈ సంతోషంలో నన్నే ముంచి చంపే గోదారి

Andhaala Chandhamamave Bangaaru Bomma Ee Nelapaine Vaalaave Naakosam Nuvve Puttaave Vayyari Bhaama Ivvaale Dharshanamichhaave

Tholisaari Gunde Melukunnadi Gudi Gantalaaga Moguthunnadi Em Chesaavo Mari Edurai O Deveri Ee Santhoshamlo Nanne Munchi Champe Godhaari Em Chesaavo Mari Yedhurai O Deveri Ee Santhoshamlo Nanne Munchi Champe Godari

Andhaala Chandhamamave Bangaaru Bomma Ee Nela Paine Vaalaave

Kaluva Kanulatho Nidura Cheripina Kalala Tholakarive Leletha Sogasutho Edhanu Chilikina Gadusu Sogasarive

Chiru Gaalilaa Edha Lopala Oka Teeyanaina Aasarepina Chithraala Singaari Mallinchi Naa Dhaari

Em Chesaavo Mari Edurai O Deveri Ee Santhoshamlo Nanne Munchi Champe Godhaari Em Chesaavo Mari Yedhurai O Deveri Ee Santhoshamlo Nanne Munchi Champe Godari

Adugu Aduguna Manasu Parupuga Parichi Nilichithine Parugu Paruguna Kadali Alaluga Egisi Murisithine

Ninu Cheragaa Oka Horugaa Evaraapaleni Uppenai Madhi Korindhe Nee Dhaari Avuthunde Aaviri

Andhaala Chandhamamave Bangaaru Bomma Ee Nela Paine Vaalaave Naakosam Nuvve Puttaave Vayyaari Bhaama Ivvaale Dharshanamichhaave

Tholisaari Gunde Melukunnadi Gudi Gantalaaga Moguthunnadi Em Chesaavo Mari Edurai O Deveri Ee Santhoshamlo Nanne Munchi Champe Godhaari Em Chesaavo Mari Yedhurai O Deveri Ee Santhoshamlo Nanne Munchi Champe Godari Champe Godari

Em Chesaavo Mari Edurai O Deveri Ee Santhoshamlo Nanne Munchi Champe Godhaari Em Chesaavo Mari Yedhurai O Deveri Ee Santhoshamlo Nanne Munchi Champe Godari

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.