Song: Vennela Vennela
Movie: Top Gear
Music: Harshavardhan Rameshwar
Singers: Sid Sriram
Lyricist: Ramajogayya Sastry
Cast: Aadi Sai Kumar, Riya Suman
Label: Aditya Music
Year: 2023
ఓఓఓ ఓఓఓ ఓఓ ఓ ఏ ఏ ఏ ఓఓఓ ఓఓఓ ఓఓ ఓ ఏ ఏ ఏ
వెన్నెలా వెన్నెలా నువ్వు నా వెన్నెలా దైవమే ప్రేమగా పంపెనే నిన్నిలా నిండుగా నువ్వుగా పండెనే నా కలా నిన్నలా దాచనా కంటిలో పాపలా వెన్నెలా వెన్నెలా నువ్వు నా వెన్నెలా దైవమే ప్రేమగా పంపెనే నిన్నిలా
నిన్నలా చూడకా ఉదయమే రాదులే నీ ఒడి చేరక రాతిరే పోదులే నిన్ను నే తలవని నిమిషమే లేదులే నువ్వనే ధ్యాసకు తీరికే లేదులే తీరిపోని దాహమల్లే ఎంతకైనా తనివి తీరవే ఎన్నివేళ జన్మలైనా నువు నన్నే చేరవే
నిండుగా నువ్వుగా పండెనే నా కల నిన్నలా దాచనా కంటిలో పాపలా వెన్నెలా వెన్నెలా నువ్వు నా వెన్నెలా దైవమే ప్రేమగా పంపెనే నిన్నిలా
ఏ క్షణం దూరమై వెళ్లనీ ప్రేమనే ఎన్నడూ నీడలా ఉండనా చెంతనే చీకటే చేరగా అనుమతే ఇవ్వనే ఆపదేం ముసిరినా దరికి రానివ్వనే
ఎంత నువ్వు ఇష్టమంటే చెప్పలేనే ఒక్క మాటలో కాలమంతా కదిలిపోతా నీ వరాల కాంతిలో
నిండుగా నువ్వుగా పండెనే నా కల నిన్నలా దాచనా కంటిలో పాపలా వెన్నెలా వెన్నెలా నువ్వు నా వెన్నెలా దైవమే ప్రేమగా పంపెనే నిన్నిలా
Ooo Ooo Oo O Ye.Ey. Ye Ooo Ooo Oo O Ye.Ey. Ye
Vennela Vennela Nuvvu Naa Vennela Daivame Premaga Pampene Ninnilaa Ninduga Nuvvugaa Pandene Naa Kala Ninnalaa Daachanaa Kantilo Paapalaa Vennela Vennela Nuvvu Naa Vennela Daivame Premaga Pampene Ninnilaa
Ninnala Choodaka Udayame Raadhule Nee Odi Cheraka Raathire Podhule Ninnu Ne Thalavani Nimishame Ledhule Nuvvane Dhyaasaku Theerike Ledhule
Teeriponi Daahamalle Enthakaina Thanivi Teerave Ennivela Janmalainaa Nuvu Nanne Cherave
Ninduga Nuvvugaa Pandene Naa Kala Ninnalaa Daachanaa Kantilo Paapalaa Vennela Vennela Nuvvu Naa Vennela Daivame Premaga Pampene Ninnilaa
Ye Kshanam Dhooramai Vellani Premane Ennadu Needala Undana Chenthane Cheekate Cheraga Anumathe Ivvane Aapadhem Musirina Dhariki Raanivvane
Entha Nuvvu Ishtamante Cheppalene Okka Maatalo Kaalamantha Kadhilipotha Nee Varaala Kaanthilo
Ninduga Nuvvugaa Pandene Naa Kala Ninnalaa Daachanaa Kantilo Paapalaa Vennela Vennela Nuvvu Naa Vennela Daivame Premaga Pampene Ninnilaa
