Share This Site For Music Lovers

Vennela Vennela Song Lyrics - Prema Desam

Song: Vennela Vennela
Movie: Prema Desam
Music: AR Rahman
Singers: Unni Krishnan, Mano
Lyricist: Bhuvana Chandra
Cast: Vineeth, Abbas, Tabu
Label: Aditya Music
Year: 1996
cOKInuTQNlA

వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే కడలి ఒడిలో నదులు ఒదిగి నిదుర పోయే వేల కన్నుల పైన కలలే వాలి సోలి పోయే వేల వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

ఆశ ఎన్నడూ విడువదా అడగ రాదని తెలియదా నా ప్రాణం చెలియా నీవేలే విరగబూసిన వెన్నెలా వదిలి వెయ్యకే నన్నిలా రారాధ ఎద నీదే కాదా నిదురనిచ్చే జాబిలి నిదురలేక నీవే వాడినావా

ఆశ ఎన్నడూ విడువదా అడగ రాదని తెలియదా నా ప్రాణం చెలియా నీవేలే విరగబూసిన వెన్నెలా వదిలి వెయ్యకే నన్నిలా రారాధ ఎద నీదే కాదా నిదురనిచ్చే జాబిలి నిదురలేక నీవే వాడినావా వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

మంచు తెరలో అలిసిపోయి మధన సంధ్య తూగెనే పుడమి ఒడిలో కలలు కంటూ పాపాయి నువు నిదురపో మల్లె అందం మగువ కెరుక మనసు బాధ తెలియదా గుండె నిండా ఊసులేని ఎదుటనుంటే మౌనమే జోల పాట పాడినానే నిదురలేక పాడినా వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే


Vennela Vennelaa...Mellaga Raave Poovulla Tenele Teve... Vennela Vennelaaa Mellaga Raave Poovulla Tenele Teve Kadali Vodilo Nadhulu Vodhigi Nidura Poye Vela Kannula Paina Kallale Vaali Soli Poye Vela.. Vennela Vennelaa...Mellaga Raave Poovulla Tenele Teve...

Aasha Ennadu Viduvadha Adaga Raadani Teliyadhaa Naa Praanam Cheliya Neeve Le.. Viragaboosina Vennelaa Vadili Veyyake Nannillaaa... Raaraadha Yedha Neede Kaada..... Nidura Nicche Jaabili Niduralekha Neeve Vaadinavaa Vennela Vennelaa...Mellaga Raave Poovulla Tenele Teve...

Manchu Teralo Alisipoyi Madhana Sandhya Thugene Pudami Vodilo Kallalu Kantu Paapayi Nu Nidurapo Malle Andam Maguva Keruka Manasu Baada Teliyadaa Gunde Ninda Voosuleni Edutanunte Mouname Jolla Paata Paadinaane Niduralekha Padinaaa Vennela Vennelaa...Mellaga Raave Poovulla Tenele Teve...


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.