Song: Pedavi Datani Matokatundi
Movie: Thammudu
Music: Ramana Gogula
Singers: Ramana Gogula, Sunitha
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Pawan Kalyan, Preeti Jhangiani, Aditi Govitrikar
Label: Adithya Music
Year: 1999
x6sO_Ew93LYలా ల లల లల ల ఊం... లా ల లల లా ల లల ఊం... ల ల ల ల ల ల ఊం...
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా ఏ హే హే అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా లలలల ల
అడగరానిది ఏమిటి ఉంది తెలుపవ సరిగా, ఓ హొ హొ మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీయ్ త్వరగా,లలలల ల
మనసు నిన్నే తలచుకుంటోంది వినబడదా దాని గొడవ తలుచుకునే అలసిపోతుందా కలుసుకునే చొరవ లేదా
ఇబ్బంది పడి ఎన్నాళ్ళిలా..? ఎల్లాగ మరి..? అందాల సిరి ఒళ్ళో ఇలా వచ్చేస్తే సరి ఏ హే ఏ
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా ఏ హే హే అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా
ఇదిగిదిగో కళ్ళలో చూడు కనపడదా ఎవ్వరున్నారు ఎవరెవరో ఎందుకుంటారు నీ వరుడె నవ్వుతున్నాడు ఉండాలి నువ్వు నూరెళ్ళిలా చిలిపి కల బాగుంది గానీ నీకోరిక కలైతే ఏల.. ఏ హే ఏ
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా ఏ హే ఏ అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా లలలల ల
హే కోయిలా... ఓ కోయిలా... హే కోయిలా... ఓ కోయిలా... హే కోయిలా... ఓ కోయిలా...
Laa la lala lala la hmmmm.. Laa la lala laa.la lala hmmmm.. La la la laa la la hmmmm..
Pedavi Daatani Maatokatundi Telusuko Sarigaa Ey Hey Hey Aduguthaavani Aashaga Undi Adagavem Thwaragaa Lalalala La
Adagaraanidi Emiti Undi Telupavaa Sarigaa, Oh Ho Ho Manasu Chaatuna Enduku Undi Theralu Theey Thwaraga, Lalalala La
Manasu Ninne Thalachukuntondhi Vinabadaa Daani Godava
Thalachukune Alasipothundhaa Kalasukune Chorava Ledhaa
Ibbandhi Padi Ennaallilaa..? Ellaaga Mari..? Andhaala Siri Ollo Ilaa Vachhesthe Sari
Pedavi Daatani Maatokatundi Telusuko Sarigaa Ey Hey Hey Aduguthaavani Aashaga Undi Adagavem Thwaragaa
Idhigidhigo Kallalo Choodu Kanapadadhaa Evvarunnaaru Evarevaro Endukuntaaru Nee Varude Navvuthunnaadu
Undaali Nuvvu Noorellilaa Chilipi Kala Baagundi Gaani Nee Korika Kalaithe Ela..! Ey Hey Hey
Pedavi Daatani Maatokatundi Telusuko Sarigaa Ey Hey Hey Aduguthaavani Aashaga Undi Adagavem Thwaragaa Lalalala La
Hey Koyilaa... Oo Koyilaa... Hey Koyilaa... Oo Koyilaa... Hey Koyilaa... Oo Koyilaa...
