Song: Edolavundi
Movie: Thammudu
Music: Ramana Gogula
Singers: Ramana Gogula
Lyricist: Surendra Krishna
Cast: Pawan Kalyan, Preeti Jhangiani, Aditi Govitrikar
Label: Adithya Music
Year: 1999
ఏదోలా ఉందీవేళ నాలో ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో ఈ మాయే ప్రేమేనేమో భాయి ఎటువైపు చూసినా ఎదలోని రూపమే
షీ లుక్స్ జస్ట్ లైక్ మోనాలిసా స్మైలిస్తే ఒక థ్రిల్లేరా షీ ఓపెన్స్ మై హార్ట్ గాడ్..! షీ ఈజ్ సో క్యూట్ చెలి వదనం సుమకుసుమంరా
హేయ్ ఆర్ యూ ఇన్ లవ్ ఎస్ ఎస్ ఐ యామ్ ఇన్ లవ్ టెల్ మీ? హేయ్ ఆర్ యూ ఇన్ లవ్ ఎస్ ఎస్ ఐ యామ్ ఇన్ లవ్
అరే కొంపతీసి లవ్ లో పడిపోయాడేటి? పిల్లోయీ... మది సంగీతం పాడింది పిల్లోయీ... ప్రేమే నాలో ఆడింది
ఏదోలా ఉందీవేళ నాలో ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో ఈ మాయే ప్రేమేనేమో భాయి ఎటువైపు చూసినా ఎదలోని రూపమే
లలాలాల లాల లలాలాల లాలా లలాలాల లాల లల లాల లలల లలాలాల లాల లలాలాల లాలా లలాలాల లాల లల లాల లలల
పిల్లోయీ... మది సంగీతం పాడింది చెలి తనువును తాకిన చిరుగాలైనా నా తనువు తాకగా మది పులకరించదా తన పలుకులు వింటే కోయిల కూడా మరి చిన్న బోవదా సెలవంటూ సాగదా
షీ లుక్స్ జస్ట్ లైక్ మోనాలిసా స్మైలిస్తే ఒక థ్రిల్లేరా షీ ఓపెన్స్ మై హార్ట్ గాడ్..! షీ ఈజ్ సో క్యూట్ చెలి వదనం సుమకుసుమం రా
హేయ్ ఆర్ యూ ఇన్ లవ్ ఎస్ ఎస్ ఐ యామ్ ఇన్ లవ్ టెల్ మీ..? హేయ్ ఆర్ యూ ఇన్ లవ్ ఎస్ ఎస్ ఐ యామ్ ఇన్ లవ్
ఏదోలా ఉందీవేళ నాలో ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో ఈ మాయే ప్రేమేనేమో భాయి ఎటువైపు చూసినా ఎదలోని రూపమే
షీ లుక్స్ జస్ట్ లైక్ మోనాలిసా స్మైలిస్తే ఒక థ్రిల్లేరా షీ ఓపెన్స్ మై హార్ట్, గాడ్ షీ ఈజ్ సో క్యూట్ చెలి వదనం సుమకుసుమం రా
హేయ్ ఆర్ యూ ఇన్ లవ్ ఎస్ ఎస్ ఐ యామ్ ఇన్ లవ్ టెల్ మీ..?హేయ్ ఆర్ యూ ఇన్ లవ్ ఎస్ ఎస్ ఐ యామ్ ఇన్ లవ్
ఒరేయ్ మనోడు ఈ రేసులో పాడేస్తున్నాడేంట్రోయ్ పిల్లోయీ.!ఈ ఈ టుర్ర్ర్, మది సంగీతం పాడింది పిల్లోయీ ప్రేమే నాలో ఆడింది
లవ్ లో పడ్డావా అరె లవ్ లో పడ్డాను లవ్ లో పడ్డావా ఎస్ ఎస్ ఐ యామ్ ఇన్ లవ్ హెయ్ హెయ్ లవ్ లో పడ్డావాు ఔన్రా లవ్ లో పడ్డాను హెయ్ టెల్ మీ, లవ్ లో పడ్డవా ఎస్ ఎస్ ఐ యామ్ ఇన్ లవ్
Edolavundi Vela Naalo Ee Vintha Emito Giligintha Elano Ee Maaye Premenemo Bhaayi Etuvaipu Choosina Edhaloni Roopame
She Looks Just Like Monalisa Smile Isthe Oka Thrilleraa She Opens My Heart God..! She Is So Cute Cheli Vadanam Suma Kusumamraa
Heyy Are You in Love? Yes Yes I Am in Love Tell Me Tell Me..? Heyy Are You in Love? Yes Yes I Am in Love
Are Kompateesi Love lo Padipoyaadeti Pilloyee Madhi Sangeetham Paadindhi Pilloyee Preme Naalo Aadindhi
Edhola Vundi Vela Nalo Ee Vintha Emito Giligintha Elano Ee Maaye Premenemo Bhaayi Etuvaipu Choosina Edhaloni Roopame
Lalalaala Laala Lalalaala Laalaa Lalalaala Laala Lala Laala Lalala Lalalaala Laala Lalalaala Laalaa Lalalaala Laala Lala Laala Lalala
Pilloyee... Madhi Sangeetham Paadindhi Cheli Thanuvunu Thaakina Chirugaalaina Naa Thanuvu Thaakagaa Madhi Pulakarinchadaa Thana Palukulu Vinte Koyila Kooda Mari Chinnabovadaa Selavantu Saagadaa
She Looks Just Like Monalisa Smile Isthe Oka Thrilleraa She Opens My Heart God..! She Is So Cute Cheli Vadanam Suma Kusumamraa
Heyy Are You in Love? Yes Yes I Am in Love Tell Me Tell Me..? Heyy Are You in Love? Yes Yes I Am in Love
Edhola Vundi Vela Nalo Ee Vintha Emito Giligintha Elano Ee Maaye Premenemo Bhaayi Etuvaipu Choosina Edhaloni Roopane
She Looks Just Like Monalisa Smile Isthe Oka Thrilleraa She Opens My Heart God..! She Is So Cute Cheli Vadanam Suma Kusumamraa
Heyy Are You in Love? Yes Yes I Am in Love Tell Me Tell Me..? Heyy Are You in Love? Yes Yes I Am in Love
Oreyy Manodu Ee Resulo Paadesthunnaadentroi Pilloyee.. Madhi Sangeetham Paadindhi Piiloyఈ.. Preme Naalo Aadindhi
Love Lo Paddaava Are Love Lo Paddaanu Love Lo Paddaava Yes Yes I Am In Love
Heyy Heyy Love Lo Paddaava Ounraa Love Lo Paddaanu Heyy Tell Me, Love Lo Paddaava Yes Yes I Am In Love