Song: O Maguva Neetho
Movie: Sathyam
Music: Chakri
Singers: Chakri
Lyricist: Bhaskara bhatla
Cast: Sumanth, Genelia D'Souza
Label: Aditya Music
Year: 2003
K1o8ckF0-gIఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా... కాళిదాసులాగ మారి కవితే రాసేశా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా... దేవదాసులాగ మారి గడ్దం పెంచేశా ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా పగలు రాత్రి వెతికీ వెతికీ నీకే లైనేశా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా... కాళిదాసులాగ మారి కవితే రాసేశా
ట్రిపుల్ ఎక్స్ రమ్ములోన కిక్కులేదు హల్లో మైనా నీ లుక్సే చూడబోతే మత్తులోకి దించేనా సన్‌లైట్ వేళ నుంచి మూన్‌లైట్ వేళ్లేదాకా ఫుల్ టైమ్ నా గుండెల్లో ధాట్‌లన్నీ నీవేగా ఓ లలనా ఇది నీ జాలమా నీ వలన మనసే గాయమా కుదురేమో లేదాయే నువు నమ్మవుగాని కలవరమాయె ఓ మగువా... ఓ మగువా... ఓ మగువా... ఏయ్
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా... కాళిదాసులాగ మారి కవితే రాసేశా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా... దేవదాసులాగ మారి గడ్దం పెంచేశా
కో అంటే కోటి మంది అందగత్తెలున్నా గాని నీ జంటే కోరుతుంటే దంచుతావె కారాన్ని క్రేజీగా ఉంటే చాలు ప్రేమలోన పడతారండి ట్రూ లవ్వే చూపుతుంటే పెంచుతారు దూరాన్ని ఓ మగువా నీకే న్యాయమా ఎదలో ప్రేమే శాపమా మనసేమో బరువాయె... నీ మాటలు లేక మోడైపోయె మగువా... ఓ మగువా... ఓ మగువా...
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా... కాళిదాసులాగ మారి కవితే రాసేశా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా... దేవదాసులాగ మారి గడ్దం పెంచేశా
O Maguva Neetho Sneham Kosam Entho Try Chesa Kaalidasu Laga Maari Kavithe Rasesa Oh Maguvaa Neetho Sneham Kosam Entho Try Chesaa Devadasu Laaga Maari Gaddam Penchesa Food Lekapoyina Bed Lekapoyina Food Lekapoyina Bed Lekapoyina Pagalu Ratri Vethiki Vethiki Neeke Line Esa Oh Maguva Neetho Sneham Kosam Entho Try Chesa Kaalidasu Laga Maari Kavithe Rasesa
Triple X Rum Lona Kick Ledu Hello Maina Nee Looks E Chooda Bothe Mathuloki Dinchena Sun Light Vela Nundi Moon Light Velledaka Full Time Na Gundello Heart Lanni Neevega Oh Lalanaa Idi Nee Jaalama Nee Valana Manase Gaayamaaa.. Kuduremo Ledaye Nuvu Nammavu Gani Kalavaramaaye
Oh Maguva Neetho Sneham Kosam Entho Try Chesa Kaalidasu Laga Maari Kavithe Rasesa Oh Maguvaa Neetho Sneham Kosam Entho Try Chesaa Devadasu Laaga Maari Gaddam Penchesa
Ko Ante Koti Mandi Andagathelunna Gani Nee Jante Koruthunte Dachuthave Kaaranni Crazy Ga Unte Chalu Prema Lona Padatharandi True Love Chuputhunte Penchutaru Dooranni Oh Maguva Neeke Nyayama Yadalo Preme Shapama Manasemo Baruvaye Nee Maatalu Leka Modai Poye
Oh Maguva Neetho Sneham Kosam Entho Try Chesa Kaalidasu Laga Maari Kavithe Rasesa Oh Maguvaa Neetho Sneham Kosam Entho Try Chesaa Devadasu Laaga Maari Gaddam Penchesa
