Song: Nee Neeli Kannulloni
Movie: Dear Comrade
Music: Justina Prabhakaran
Singers: Gowtham Bharadwaj
Lyricist: Rahman
Cast: Vijay Devarakonda, Rashmika Mandanna
Label: Lahari Music - T-Series
Year: 2019
నీ నీలి కన్నుల్లోని ఆకాశమే తెల్లారి అల్లేసింది నన్నే నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి నీ వైపే లాగేస్తుంది నన్నే
నీ పూల నవ్వుల్లోని ఆనందమే తేనెల్లో ముంచేసింది కన్నే నీకోసమే నా కళ్ళే వాకిల్లే తీసి చూసే ముంగిల్లే రోజు ఇలా నే… వేచే ఉన్నానే ఊగే ప్రాణం నీ వల్లే
ఎవరు చూడని ఈ అలజడిలో కుదురు మరచిన నా ఎద సడిలో ఎదురుచూస్తూ ప్రతి వేకువలో నిదుర మరిచిన రాతిరి వడిలో
నీ నీలి కన్నుల్లోని ఆకాశమే నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి దేన దేరానన దేనా
Nee Neeli Kannulloni Aakasame Thellaari Allesindi Nanne Nee Kaali Andhelloni Sangeethame Soki Neevaipe Laagesthundi Nanne
Nee Poola Navvulloni Aanandhame Thenello Munchesindi Kanne Nee Kosame Naa… Kalle Vaakille Theesi Choose Mungille Roju Ilaa Ne… Veche Unnaale Ooge Praanam Nee Valle
Evaru Choodani Ee Alajadilo Kuduru Marachina Naa Edhasadilo Eduruchusthoo Prathi Vekuvalo Nidhura Marichina Rathiri Odilo
Nee Neeli Kannulloni Aakasame Nee Kaali Andhelloni Sangeethame Soki Dhena Dheraanana Dhenaa
